చిత్రం

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

ధన్యవాదాలు

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

బజాజ్ ఫిన్ సర్వ్ నుండి యూజ్డ్ కార్ ఫైనాన్స్ తో మీ ప్రీ-ఓన్డ్ కార్ కొనుగోలుకు తెలివైన, త్వరిత మరియు అవాంతరాలు-లేని మార్గంలో ఫండ్స్ ఏర్పాటు చేసుకోండి.
 

 • అధిక-విలువ యూజ్డ్ కార్ ఫైనాన్స్

  బజాజ్ ఫిన్ సర్వ్ తో, ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో, కార్ వాల్యుయేషన్ యొక్క 90% వరకు ఆస్తి-ఆధారిత లోన్ పొందండి. 12 నుండి 60నెలల కాలంలో సులువైన EMIలలో లోన్ తిరిగి చెల్లించండి.

 • ఇంటి వద్ద సదుపాయము

  మొత్తం ప్రాసెసింగ్ పరంగా ఇంటి వరకూ వచ్చి సహాయం అందిస్తారు-డాక్యుమెంట్ల పికప్ నుండి RC ట్రాన్స్ఫర్ వరకు – బజాజ్ ఫిన్ సర్వ్ నుండి యూజ్డ్ కార్ ఫైనాన్స్ తో. ఈ కారణం చేత ప్రాసెస్ సులువుగా మరియు అవాంతరాలు-లేనిదిగా ఉంటుంది.

 • తక్షణ అప్రూవల్

  మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కుటుంబానికి కు కొత్త అయితే, మీ లోన్ దరఖాస్తు అదే రోజు అప్రూవల్ పొందడాన్ని మీరు ఆస్వాదించవచ్చు. అదనంగా యూజ్డ్ కార్ ఫైనాన్స్ పైన బజాజ్ ఫిన్ సర్వ్ కస్టమర్లకు ప్రత్యేక ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్లు లభిస్తాయి.

 • కార్ వాష్

  అన్ని రకాల కార్ కేర్ సర్వీసులు

  మీ కార్ కోసం వాషింగ్, పాలిషింగ్, వర్షాకాలపు సంరక్షణ మరియు అనేకం పొందండి. బజాజ్ ఫిన్ సర్వ్ EMI నెట్వర్క్ కార్డ్‌తో ఇన్సూరెన్స్ రెన్యూవల్స్, కార్ యాక్ససరీస్ మరియు కార్ సర్వీసింగ్, అన్ని రకాల కార్ మైంటెనెన్స్ సులువుగా మారాయి.

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  గొప్ప ఆఫర్లు

  మీరు బజాజ్ ఫిన్ సర్వ్ నుండి యూజ్డ్ కార్ ఫైనాన్స్ తీసుకోగానే, రూ. 1,000 విలువైన 3M వౌచర్ ఉచితంగా పొందుతారు.

బజాజ్ ఫిన్ సర్వ్ యూజ్డ్ కార్ ఫైనాన్స్ ఎలా పనిచేస్తుంది ?

 1. మీరు కొనాలనుకుంటున్న కార్ గుర్తించండి
 2. లోన్ కోసం అప్లై చేసుకోండి మరియు ఇన్స్టంట్ అప్రూవల్ పొందండి (క్రొత్త కస్టమర్లు 24 గంటల్లో అప్రూవల్ పొందవచ్చు)
 3. మీ ఇంటి వద్ద నుండే డాక్యుమెంట్లు పికప్ చేసుకోవడం జరుగుతుంది, మీకు అనుకూలమైన సమయంలో
 4. 48 గంటల్లో డీలర్ మీ కార్ కోసం నగదు అందుకుంటారు
 5. మీ క్రొత్త కారు డ్రైవ్ చేయండి

అర్హతా ప్రమాణం

బజాజ్ ఫిన్ సర్వ్ నుండి యూజ్డ్ కార్ లోన్ కోసం సులువుగా-నెరవేర్చదగిన అర్హత ప్రమాణాలు, మీరు మీ కలగన్న కార్ కోసం ఫైనాన్స్ ఏర్పాటు చేసుకోవడం సులభతరం చేస్తాయి.
 • జీతంపొందే వ్యక్తులు 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు వారయి ఉండాలి
 • స్వయం-ఉపాధి ఉన్న వ్యక్తులు 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు మధ్య వారయి ఉండాలి
 • జీతంపొందే వ్యక్తులు కనీసం 1 సంవత్సరం ఉద్యోగ అనుభవం మరియు కనీసం నెలకు రూ. 23,000 జీతం పొందుతూ ఉండాలి
 • ఈ లోన్ ప్రైవేట్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది
 • లోన్ కోసం అప్లై చేసుకునే సమయంలో కార్ వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు
 • కార్ కు 3 కంటే ఎక్కువ సంఖ్యలో మునుపటి యజమానులు ఉండకూడదు

అవసరమైన డాక్యుమెంట్లు

బజాజ్ ఫిన్ సర్వ్ నుండి యూజ్డ్ కార్ ఫైనాన్స్ కోసం అతితక్కువ డాక్యుమెంటేషన్ మాత్రమే అవసరం.

 • KYC డాక్యుమెంట్లు

 • కనీసం 3 నెలల బ్యాంక్ స్టేట్‍మెంట్‍లు

 • ఆదాయం ప్రూఫ్: జీతంపొందే వ్యక్తులు – కనీసం 3 నెలల జీతం స్లిప్పులు

 • స్వయం-ఉపాధి కలిగిన వ్యక్తులు- గడిచిన 2 సంవత్సరాల ఆదాయ పన్ను రిటర్న్స్

ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
ప్రాసెసింగ్ ఫీజు 4% వరకు మరియు వర్తించే పన్నులు
స్టాంప్ డ్యూటీ యాక్చువల్స్ వద్ద
డాక్యుమెంటేషన్ రుసుములు (ఇటీవల అప్‌డేట్ చేయబడినవి) రూ. 1770 (వర్తించే పన్నులతో సహా)
లోన్ రీ-బుకింగ్ రూ. 1000 (వర్తించే పన్నులతో సహా)
లోన్ కాన్సిలేషన్ చార్జీలు (ఇటీవల అప్‌డేట్ చేయబడినవి) రూ. 2360 (వర్తించే పన్నులతో సహా)
బౌన్సింగ్ చార్జీలు (ఇటీవల అప్‌డేట్ చేయబడినవి) రూ. 2000 (వర్తించే పన్నులతో సహా)
జరిమానా వడ్డీ 2% ప్రతి నెలకి
చట్టపరమైన, పునఃస్వాధీన మరియు ఆకస్మిక చార్జీలు యాక్చువల్స్ వద్ద
అంతరాష్ట్ర బదిలీ కోసం NDC రూ. 1000 ప్లస్ వర్తించే పన్నులు
ప్రైవేట్ నుండి కమర్షియల్‌కు మార్చడానికి NDC రూ. 3000 ప్లస్ వర్తించే పన్నులు
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు 4% + వర్తించే పన్నులు
పాక్షిక చెల్లింపు ఛార్జీలు 4% + వర్తించే పన్నులు
డూప్లికేట్ NDC రూ. 500 (పన్నులతో సహా)
మాండేట్ తిరస్కరణ ఛార్జ్
 

న్యూలీ ఇంట్రడ్యూస్డ్

ఏదైనా కారణం చేత కస్టమర్ యొక్క బ్యాంకు ద్వారా మునుపటి మాండేట్ తిరస్కరించబడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు కొత్త మాండేట్ ఫారం రిజిస్టర్ చేయబడకపోతే రూ 450/- (పన్నులతో సహా) వర్తిస్తుంది.
 

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హెల్త్ ఇన్సూరెన్స్

మరింత తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ - అత్యవసర వైద్య పరిస్థితుల నిమిత్తం అయ్యే ఖర్చుల నుండి రక్షణ

అప్లై
టూ వీలర్ ఇన్సూరెన్స్

మరింత తెలుసుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ - మీ టూ వీలర్ కి సమగ్ర ఇన్సూరెన్స్

అప్లై
పాకెట్ ఇన్సూరెన్స్

పాకెట్ ఇన్సూరెన్స్ - మిమ్మల్ని మరియు మీ విలువైన వస్తువులను నిరంతరం జరిగే ప్రమాదాల నుండి సంరక్షించుకోండి

మరింత తెలుసుకోండి
కార్ ఇన్సూరెన్స్

మరింత తెలుసుకోండి

కార్ ఇన్సూరెన్స్ - మీ కార్‌కి థర్డ్ పార్టీ కవరేజ్‌తో పాటు సమగ్రమైన ‌ఇన్సూరెన్స్‌ను పొందండి

అప్లై