ఫీచర్లు మరియు ప్రయోజనాలు

  • Top-up of up to %$$PL-Loan-Amount$$%

    రూ. 40 లక్షల వరకు టాప్-అప్

    మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మరియు అత్యవసర పరిస్థితుల కోసం, మీ ప్రస్తుత పర్సనల్ లోన్ కన్నా ఎక్కువ మొత్తాన్ని రూ. 40 లక్షల వరకు పొందండి.

  • Simple eligibility

    సాధారణ అర్హత

    మీ ప్రస్తుత బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌పై 12 ఇఎంఐలను పూర్తి చేసిన తర్వాత టాప్-అప్ లోన్ పొందండి.*

  • Basic documentation

    ప్రాథమిక డాక్యుమెంటేషన్

    అధిక విలువగల టాప్-అప్ పొందడానికి జీతం స్లిప్స్ మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్లు వంటి కొన్ని డాక్యుమెంట్లను అందించండి.
  • Speedy disbursal

    వేగవంతమైన పంపిణి

    అప్రూవల్ అయిన తర్వాత అదే రోజు* ఫండ్స్ పంపిణీతో అత్యవసర పరిస్థితులను త్వరగా పరిష్కరించండి.
  • Affordable repayment

    సరసమైన రీపేమెంట్

    నామమాత్రపు టాప్-అప్ లోన్ వడ్డీ రేటుతో మీ రుణాన్ని తిరిగి చెల్లించండి.
  • Flexi Hybrid facility

    ఫ్లెక్సీ హైబ్రిడ్ సౌకర్యం

    ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫండ్స్ విత్‍డ్రా చేసుకోండి మరియు మీకు కావలసినప్పుడు వాటిని ప్రీ-పే చేయండి. మీరు విత్‌డ్రా చేసుకునే మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించండి.

  • %$$PL-Flexi-EMI$$%* lower EMIs

    45%* తక్కువ EMIలు

    ఫ్లెక్సీ సదుపాయంతో రీపేమెంట్ టర్మ్ యొక్క ప్రారంభ భాగం కోసం వడ్డీ-మాత్రమే EMIలను ఎంచుకోండి.

  • 100% transparent process

    100% పారదర్శక ప్రాసెస్

    అదనపు ఫండ్స్ పొందండి, మీకు వర్తించే ఫీజులు, ఛార్జీలను గురించి పూర్తిగా తెలుసుకోండి.

  • Online top-up application

    ఆన్‌లైన్ టాప్-అప్ అప్లికేషన్

    మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా ఆన్‌లైన్‌లో అప్లై చేయండి మరియు వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్ ఆనందించండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ తన సెలెక్టెడ్ కస్టమర్లకు పర్సనల్ లోన్‌లపై టాప్-అప్ లోన్‌లను అందిస్తుంది. ఒకవేళ మీకు అర్హత ఉన్నట్లయితే, మీ ప్రస్తుత పర్సనల్ లోన్ వరకు లేదా అంతకు మించిన మొత్తాన్ని దాదాపు రూ. 40 లక్షల వరకు టాప్-అప్ లోన్ పొందవచ్చు. ఇది మీ ప్రస్తుత లోన్ చేత కవర్ చేయబడని ఖర్చులను కవర్ చేస్తుంది.

ఏ సమయంలోనైనా నిధులు కావలసిన అత్యవసర పరిస్థితి ఎదురవచ్చు. మీకు ఒక వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవచ్చు, లేదా మీ ఇంటిని పునరుద్ధరించడానికి మీకు ఫండ్స్ అవసరం కావచ్చు. మీరు ఉన్నత విద్య కోసం చెల్లించవలసి ఉంటుంది లేదా యూజ్డ్ కార్ కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ అవసరం కూడా ఉండవచ్చు. అటువంటి అవసరాల కోసం, అది సరళమైన అర్హతా ప్రమాణాలకు వ్యతిరేకంగా వేగవంతమైన ఫైనాన్సింగ్ అందిస్తుంది కాబట్టి టాప్-అప్ రుణం ఉత్తమం.

ఇప్పటికే ఉన్న కస్టమర్‌గా మీరు సాధారణ టాప్-అప్ లోన్ అప్రూవల్ ప్రాసెస్‌ను ఆనందించండి. 12 ఇఎంఐలను విజయవంతంగా చెల్లించి, పటిష్టమైన ఆర్థిక ప్రొఫైల్‌ను మేనేజ్ చేసుకునే కస్టమర్లు అప్రూవల్ పొందిన తర్వాత 24 గంటల్లో* బ్యాంక్‌లో డబ్బు కోసం ఎదురుచూడవచ్చు. మా టాప్-అప్ లోన్‌లు నామమాత్రపు వడ్డీ రేటును కలిగి ఉంటాయి, ఒకదాని కోసం మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

టాప్ అప్ లోన్ కోసం మీ అర్హతను తనిఖీ చేసి మరియు దాని కోసం అప్లై చేయడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.

అప్పు తీసుకోవడంలో ఫ్లెక్సిబిలిటీ కోసం మేము ఫ్లెక్సి సదుపాయాన్ని కూడా అందిస్తాము. అవసరం ఉన్నందున మీ ఆమోదించబడిన రుణం పరిమితి నుండి ఫండ్స్ అప్పుగా తీసుకోవడానికి మరియు ఎటువంటి ఛార్జీ లేకుండా ప్రీ-పే చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇక్కడ, మీ వడ్డీ చెల్లింపు విత్‌డ్రా చేసిన మొత్తానికి పరిమితం చేయబడింది మరియు పూర్తి అసలు మొత్తం పై కాదు. అంతేకాకుండా, సులభమైన రీపేమెంట్ కోసం, మీరు రీపేమెంట్ టర్మ్ యొక్క ప్రారంభ భాగం కోసం వడ్డీ-మాత్రమే ఉన్న ఇఎంఐ లను చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు.

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి