image
back

ఇష్టపడే భాష

ఇష్టపడే భాష

Personal Loan

పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు పరిగణించవలసిన అంశాలు

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు ఏమిటి?

రుణదాతలు నిర్దేశించిన సాధారణ నిబంధనలు, షరతులు పర్సనల్ లోన్‌లు చాలా సులభతరం అయ్యాయి, నమ్మదగిన ఆర్థిక పరిష్కారంగా మారాయి. ఆర్థిక సంస్థలు ఈ లోన్‌లను తక్షణమే అప్రూవ్ చేసి, అదే రోజులోపు నిధులను పంపిణీ చేస్తాయి.

ఒక పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు అప్లికెంట్లు ఈ క్రింది పాయింట్లను పరిగణించాలి:

 1. మంచి CIBIL స్కోర్
  అర్హత పొందడానికి అప్లికెంట్లు కనీసం 750 క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం NBFCలకు అవసరం. ఈ లోన్‍లు అన్‍సెక్యూర్డ్ లేదా కొలేటరల్-ఫ్రీ అయినందున ఒక మంచి CIBIL స్కోర్ అవసరం.
 2. తక్కువ డెట్-టు-ఇన్కమ్ నిష్పత్తి
  డెట్-టూ-ఇన్‌కమ్ రేషియో అనేది మీ స్థిర నెలవారి బాధ్యతలు మరియు నెలవారి ఆదాయం మధ్య నిష్పత్తిని సూచిస్తుంది. అధిక నిష్పత్తి అనేది మీరు ఇఎంఐలను చెల్లించలేకపోవచ్చని సూచిస్తుంది, తద్వారా జరిమానా ఛార్జీలు, అప్పులు పేరుకుపోవడానికి దారితీస్తుంది. కావున, మీ ఆదాయ నిష్పత్తికి స్థిర బాధ్యలు అనేవి 50% లేదా అంత కన్నా తక్కువగా ఉండేలా చూసుకోండి.
 3. అవసరమైన డాక్యుమెంట్లు
  KYC డాక్యుమెంట్‍లు (PAN/ఆధార్/ఓటర్ ID/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్) మరియు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు అనేవి ఒక అన్‌సెక్యూర్డ్ లోన్ కోసం అప్లై చేయడానికి చాలా అవసరమైన డాక్యుమెంట్లు.
  అదనంగా, కస్టమర్లు ఉపాధి రుజువును, తాజా శాలరీ స్లిప్‌లు మరియు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లను సమర్పించాలి.
 4. అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం
  దరఖాస్తుదారులు 23 నుండి 55 సంవత్సరాల వయస్సులోపు ఉండాలి, భారతదేశంలో నివసించే పౌరుడై, పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలను నెరవేర్చే ఎంఎన్‌సి/ పబ్లిక్/ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగి అయి ఉండాలి.
 5. సరైన లోన్ మొత్తం
  మీరు రూ.25 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. అయితే, మీరు పొందగల లోన్ మొత్తం అనేది ఇప్పటికే ఉన్న అప్పులు మరియు నెలవారీ ఆదాయం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీకు అర్హత ఉన్న మొత్తాన్ని కనుగొనడానికి ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించండి.
  పైన పేర్కొన్న అన్ని పాయింట్లకు కట్టుబడి ఉండటం అనేది మీరు త్వరగా పర్సనల్ లోన్లు పొందటానికి సహాయపడగలదు. గడువు సమయంలో లోన్ తిరిగి చెల్లించడం మీ CIBIL స్కోర్‌ను మెరుగుపరుస్తుంది.

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?