యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

లక్నో లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

ప్లే చేయండి

చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాలతో లక్నో పురాతన చరిత్ర కలిగిన నగరం. ఇది ఆహారానికి స్వర్గధామం మరియు భారతదేశ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కి రాజధాని.

బజాజ్ ఫిన్సర్వ్ పెరుగుతున్న ఈ నగర అవసరాలను అర్ధం చేసుకుంటుంది, మరియు అందువల్ల మీ ఇంటిని సొంతంగా కలిగి ఉండాలనే మీ కలను నిజం చేసుకోవడానికి సహాయపడటం కోసం ఒక సరసమైన ఆన్‍లైన్ హోమ్ లోన్ అందిస్తోంది.

 • నిమిషాలలో అప్రూవల్ పొందండి

  మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ పై ఇన్స్టంట్ అప్రూవల్ పొందండి.

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  బజాజ్ ఫిన్సర్వ్ కేవలం 24 గంటలలో పంపిణీతో భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన వ్యక్తిగత రుణాన్ని అందిస్తుంది.

 • ఫ్లెక్సిబిలిటి

  ప్లే చేయండి

  మీకు అవసరం ఉన్నప్పుడు నిధులు తీసుకోండి, ఫ్లెక్సి లోన్ సదుపాయంతో మీకు వీలైనప్పుడు ప్రీపే చేయండి.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  మీ అర్హతా పారామితులను నెరవేర్చండి మరియు మీ లోన్ పొందడం కోసం మీ ప్రాథమిక డాక్యుమెంట్లను సమర్పించండి.

 • అనువైన అవధి

  60 నెలల అవధులతో మీ పర్సనల్ లోన్ ని ఒత్తిడి లేకుండా తీర్చేయండి.

 • రూ.25 లక్షల వరకు లోన్లు

  దాదాపుగా మీ అన్ని ఫైనాన్షియల్ అవసరాల కోసం రూ.25 లక్షలు వరకు పర్సనల్ లోన్ పొందండి.

 • ట్రాన్స్పరెన్సీ

  ట్రాన్స్పరెన్సీ

  మీ పర్సనల్ లోన్ పైన ఎటువంటి దాగి ఉన్న చార్జీలు లేవు. ఇక్కడ షరతులు మరియు నిబంధనలు చదవండి.

 • ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మా కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియాతో మీ రిపేమెంట్ షెడ్యూల్ మరియు ఇతర వివరాలు చూసుకోండి.

అర్హతా ప్రమాణం

ప్లే చేయండి

పర్సనల్ లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీ లోన్ అర్హత గుర్తించడానికి మీరు పర్సనల్ లోన్ అర్హత క్యాలికులేటర్ కూడా ఉపయోగించవచ్చు.
 

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్ సర్వ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు నామమాత్రపు ఫీజు మరియు చార్జీలుతో పర్సనల్ లోన్లు అందిస్తుంది.
 

మమ్మల్ని సంప్రదించండి

మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్త అయితే మరియు లక్నౌ లో పర్సనల్ లోన్స్ గురించి సమాచారం కోసం చూస్తున్నట్లయితే, మీరు మాకు 1800-103-3535 ద్వారా కాల్ చేయవచ్చు లేదా 9773633633కు ‘PL’ అని SMS చేయవచ్చు.

ఇప్పటికే కస్టమర్లు అయినవారు 020-3957 5152 ద్వారా మాకు కాల్ చేయవచ్చు లేదా personalloans1@bajajfinserv.in.కు ఇమెయిల్ పంపవచ్చు