కొచీ అని కూడా పిలవబడే, కొచ్చిన్ భారతదేశం యొక్క ప్రధాన నౌకాశ్రయ నగరాల్లో ఒకటి మరియు తరచుగా కేరళ యొక్క వాణిజ్య క్యాపిటల్ అని పిలవబడుతుంది. కొచ్చిన్ లో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ పొందండి మరియు లోన్ కోసం 24 గంటల్లో మీ అకౌంటులో రూ. 25 లక్షలు వరకు లోన్ పొందండి.
మీరు ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్ కూడా పొందవచ్చు మరియు మీ EMIని 45% వరకు తగ్గించుకోవచ్చు.
బజాజ్ ఫిన్ సర్వ్ మీ పర్సనల్ లోన్ తక్షణమే అప్రూవ్ అయ్యే విధంగా చూసుకుంటుంది.
ధృవీకరణ తరువాత కేవలం 24 గంటల్లో, భారతదేశంలో అత్యంత వేగవంతమైన లోన్ పంపిణీ ఆనందించండి.
పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు నెరవేర్చండి మరియు కేవలం కొన్ని ప్రాథమిక పత్రాలతో మీ పర్సనల్ లోన్ ప్రాసెస్ చేయించుకోండి.
12 నుండి 60 నెలలు వరకు ఉండే ఫ్లెక్సిబుల్ లోన్ కాల పరిమితిని ఎంచుకోవడం ద్వారా సులువుగా తిరిగి చెల్లించండి.
మీరు ఇప్పటికే బజాజ్ ఫిన్ సర్వ్ కస్టమర్ అయితే, మీరు మీ పర్సనల్ లోన్ పైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు పొందవచ్చు.
ఎటువంటి దాగి ఉన్న చార్జీలు లేకుండా పారదర్శకమైన లోన్ షరతులను ఆస్వాదించండి. మరిన్ని వివరాలు కోసం షరతులు మరియు నిబంధనలు చదవండి.
మా కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియాతో మీ పర్సనల్ లోన్ వివరాలు మేనేజ్ చేసుకోండి.
అర్హత ప్రమాణాలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి మరియు కొచ్చిన్ లో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ పొందడానికి మీకు అవసరమైన డాక్యుమెంట్లు గురించి తెలుసుకోండి.
బజాజ్ ఫిన్ సర్వ్ వద్ద సరసమైనపర్సనల్ లోన్ పైన వడ్డీ రేట్లు మరియు నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి.
మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్త అయితే మరియు కొచ్చిన్ లో పర్సనల్ లోన్స్ గురించి సమాచారం కోసం చూస్తున్నట్లయితే, మీరు మాకు 1800-103-3535 ద్వారా కాల్ చేయవచ్చు లేదా 9773633633కు ‘PL’ అని SMS చేయవచ్చు.
మీరు ఇప్పటికే కస్టమర్ అయి ఉంటే, మీరు మాకు 020-3957 5152 ద్వారా కాల్ చేయవచ్చు లేదా personalloans1@bajajfinserv.inకు ఇమెయిల్ చేయవచ్చు.
మా అడ్రస్
బజాజ్ ఫిన్సర్వ్
3rd ఫ్లోర్, ట్రేడ్ టవర్స్, కల్లూర్,
కడవంతరా రోడ్,
కొచ్చిన్ – 682017
కేరళ
ఫోన్: 484 330 1300
మేము మిమ్మల్ని సంప్రదించలేకపోతున్నాము
మీ పర్సనల్ లోన్ ఆఫర్ గురించి మీకు కాల్ చేయడానికి మేము ప్రయత్నించాము కానీ మీ నంబర్ అందుబాటులో లేదు. దయచేసి మేము మిమ్మల్ని సంప్రదించగల ఒక ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్‌ను షేర్ చేయండి.
నంబర్ ధృవీకరణ
దయచేసి మీ ప్రత్యామ్నాయ నంబర్ పై షేర్ చేయబడిన ఆరు-అంకెల OTPని సబ్మిట్ చేయండి
సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా, మీరు మా నిబంధనలు మరియు షరతులను అంగీకరిస్తున్నారు.
కృతజ్ఞతలు! మా ప్రతినిధి త్వరలోనే మీ పర్సనల్ లోన్ గురించి మీకు కాల్ చేస్తారు.