యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

image
Personal Loan
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

భోపాల్ లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

play

దేశంలోని 20 అతిపెద్ద నగరాలలో ఒకటైన, భోపాల్ లో అనేక విద్య మరియు పరిశోధన సంస్థలు మరియు BHEL, ISRO యొక్క మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ మరియు AMPRI వంటి జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగిన సంస్థలు ఉన్నాయి.

బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ ద్వారా భోపాల్లో రూ. 25 లక్షల వరకు పొందండి మరియు మీకు 24 గంటల్లో నిధులు అందుతాయి కావున ఇంటి పునర్నిర్మాణం, సెలవులు, వివాహం, విద్య, డెట్ కన్సాలిడేషన్ మరియు వైద్య ఎమర్జెన్సీ వంటి వేర్వేరు ఆర్ధిక అవసరాలు తీర్చుకోండి.

ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్ పొందడం ద్వారా మీరు వడ్డీ ఖర్చులను కూడా పొదుపు చేసుకోవచ్చు మరియు 45% వరకు మీ EMI లు తగ్గించుకోవచ్చు.

 • తక్షణ ఆన్ లైన్ అప్రూవల్స్

  కేవలం 90 క్షణాల్లో అప్రూవలుతో, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ముందెన్నడూ ఇంత సులువుగా లేదు

 • రూ. 25 లక్షల వరకు పర్సనల్ లోన్లు

  రూ. 25 లక్షల వరకు లోన్లు పొందండి మరియు 24 నుండి 60 నెలల్లో దాన్ని తిరిగి చెల్లించండి. పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ మీ పర్సనల్ లోన్ EMIని గుర్తించడంలో మీకు సహాయం చేస్తుంది

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  24గంటల్లో పంపిణీతో బజాజ్ ఫిన్ సర్వ్ భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన పర్సనల్ లోన్ అందిస్తుంది

 • ఫ్లెక్సిబుల్ రుణ అవధి

  మీ లోన్ ని సులభంగా 12 నుంచి 60 నెలల లోపల ఒక అనువైన లోన్ అవధితో తిరిగి చెల్లించండి.

 • పర్సనల్ లోన్ అగ్రిమెంట్లు గురించి వివరాలు, షరతులు మరియు నిబంధనలు మరియు అనేక విషయాల కొరకు, మా పర్సనల్ లోన్ FAQలు చూడండి

అర్హతా ప్రమాణాలు

play
playImage

భోపాలులో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ కోసం మీకు అర్హత ఉందా అని తెలుసుకోవడానికి, మా యొక్క సులువైన పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించండి
 

ఫీజులు మరియు ఛార్జీలు

సముచితమైన వడ్డీ రేట్లతో పరిశ్రమలోనే ఉన్నతమైన టికెట్ విలువలకు ప్రాప్యత పొందండి. ఇక్కడ మీరు వడ్డీ రేట్లు, ఫీజ్ మరియు చార్జీలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు
 

మమ్మల్ని సంప్రదించండి

1 కొత్త కస్టమర్ల కోసం,

 • మాకు ఒక కాలింగ్ లైన్ సెటప్ చేయబడి ఉంది ఈ నంబర్ వద్ద 1800-103-3535.
 • మీరు మా బ్రాంచ్ లను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అడ్రస్ కొరకు.
 • కేవలం 9773633633కు “PL” అని SMS చేయండి మరియు మా ప్రతినిధి తిరిగి మిమ్మల్ని సంప్రదిస్తారు.

2 ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,

 • 020-3957 5152 ద్వారా మేము మీకు అందుబాటులో ఉంటాము (కాల్ చార్జీలు వర్తిస్తాయి).
 • మా ఇమెయిల్ చిరునామాకు కూడా మీరు వ్రాయవచ్చు: personalloans1@bajajfinserv.in.