కనిష్ఠ జీతం ఇంతకంటే ఎక్కువే ఉండాలి రూ.35,000
రూ. 850
రూ.20,251
10%
రూ.80,166
EMI లలో చెల్లించడానికి బదులు మిగిలిన లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ఒకేసారి ఏక మొత్తంలో చెల్లింపు చేయడాన్ని లోన్ ఫోర్క్లోజర్ అంటారు.
ఇది మీ పర్సనల్ లోన్ ప్రాసెస్‌లో ఇప్పటికే ఉన్న ఒక భాగం, దీనిలో మీరు మీ షెడ్యూల్ చేయబడిన ఇఎంఐ వ్యవధికి ముందే లోన్ని తిరిగి చెల్లించవచ్చు.
మీరు ఇప్పటికే చెల్లించిన EMI ల సంఖ్యను మరియు మీ లోన్ ఫోర్క్లోజ్ చేసే నెలను ఎంపిక చేయండి. అప్పుడు ఫోర్క్లోజర్ మొత్తం ఎంతో లెక్కించడం సాధ్యమవుతుంది.
ఈ క్రింద సూచించిన వివరాలను నమోదు చేసి, ఫోర్క్లోజర్ మొత్తం లెక్కించండి:
• మీ రుణం మొత్తం (రూ.25 లక్షల వరకు)
• కాలపరిమితి ( 1 నుంచి 5 సంవత్సరాల మధ్య)
• వడ్డీ రేటు
• ఇప్పటికే మీరు చెల్లించిన EMI ల సంఖ్య
• మీరు మీ లోన్ ఫోర్క్లోజ్ చేయాలనుకుంటున్న నెల
మీరు ఒకటి కంటే ఎక్కువ EMI చెల్లించిన తర్వాత, మీ మిగిలిన అసలు మొత్తం యొక్క 4% ఫోర్క్లోజర్ ఛార్జీలుగా వర్తిస్తుంది.
డిస్‌క్లెయిమర్ :
EMI క్యాలిక్యులేటర్ అనేది ఒక సూచనాత్మక సాధనం, ఇంకా వాస్తవ వడ్డీ రేట్ల ఆధారంగా మరియు పంపిణీ తేదీ మరియు మొదటి EMI తేదీ మధ్య వ్యవధి ఆధారంగా ఫలితాలు మారవచ్చు. లెక్కింపు ఫలితాలు సుమారుగా ఉంటాయి మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించగలరు.ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్‌ను చెక్ చేయండి
మారటోరియం క్యాలిక్యులేటర్ ఉపయోగించండి
పర్సనల్ లోన్ పార్ట్ ప్రీపేమెంట్ కాలిక్యులేటర్
వ్యక్తిగత రుణ అర్హత కాలిక్యులేటర్
రూ.25 లక్షల వరకు వ్యక్తిగత రుణం పొందండి
పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయండి
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?
త్వరిత చర్య