యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

వినియోగించిన కార్ల కోసం పర్సనల్ లోన్

మీరు ఒక సెకండ్-హ్యాండ్ కార్ కొనాలని అనుకుంటూ ఉంటే, బజాజ్ ఫిన్సర్వ్ నుండి యూస్డ్ కార్స్ కోసం పర్సనల్ లోన్ తో కొనడం గురించి ఆలోచించండి. రూ. 25 లక్షల వరకు లోన్స్ పై సరసమైన వడ్డీ రేట్లను అందుకోండి.

ఒక ఫ్లెక్సీ వడ్డీ మాత్రమే రుణాన్ని ఎంచుకోండి మరియు మీ EMIని 45% వరకు తగ్గించుకోండి.

 • తక్షణ అప్రూవల్

  మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన కొన్ని నిమిషాలలోనే అప్రూవల్ పొందండి.

 • 24 గంటల్లో పంపిణీ

  మీ డాక్యుమెంట్స్ ను తనిఖీ చేసిన 24 గంటలలో మీ లోన్ పంపిణీ చేయబడుతుంది.

 • ఫ్లెక్సిబిలిటి

  మా ఫ్లెక్సి వడ్డీ మాత్రమే పర్సనల్ లోన్ సదుపాయముతో మీకు ఫండ్స్ అవసరమైనప్పుడు అప్పు తీసుకోండి, మీకు వీలైనప్పుడు ప్రీపే చేయండి.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  ప్రాథమిక అర్హతా ప్రమాణాన్ని తనిఖీ చేయండి మరియు మీ అప్లికేషన్ తో కొన్ని డాక్యుమెంట్లని సమర్పించండి.

 • అనువైన అవధి

  12 నుండి 60 నెలల వరకు ఉండే టెనార్స్ నుండి మీకు అనుకూలమైన లోన్ కాలపరిమితిని ఎంచుకోండి.

 • రూ. 25 లక్షల వరకు లోన్

  ఉపయోగించిన కార్ల కోసం పర్సనల్ లోన్‌ని సులభంగా మీ కారు మరియు ఇతర సంబంధిత వ్యయాలకు చెల్లించండి.

 • ట్రాన్స్పరెన్సీ

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  మీ పర్సనల్ లోన్ పై ఆసక్తికరమైన ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్ అందుకోండి.

 • ఆన్‍లైన్ అకౌంట్

  మా కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియా తో మీ లోన్ వివరాలను ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రాక్ చేయండి.

అర్హతా ప్రమాణం

బజాజ్ ఫిన్సర్వ్ వారి యూస్డ్ కార్స్ కోసం పర్సనల్ లోన్ పొందడానికి అర్హతా ప్రమాణాలు పూర్తి చేయడం చాలా సులభం.

ఫీజులు మరియు ఛార్జీలు

ఒక యూస్డ్ వాహనాన్ని కొనుగోలు చేయుటకు బజాజ్ ఫిన్సర్వ్ వారు చార్జ్ చేసే పర్సనల్ లోన్ వడ్డీ రేట్స్ గురించి మరింత తెలుసుకోండి.

అప్లై చేయడం ఎలా

ఈ సులభమైన దశలను అనుసరించి యూస్డ్ కార్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కోసం ఆన్‍లైన్ లో అప్లై చేయండి:

స్టెప్ 1

మీ పర్సనల్, ఫైనాన్షియల్ మరియు ఎంప్లాయిమెంట్ వివరాలను పూరించండి.

స్టెప్ 2

తక్షణ ఆమోదం పొందడానికి మీకు అవసరమైన లోన్ అమౌంట్ మరియు అవధిని ఎంచుకోండి.

స్టెప్ 3

మీ డాక్యుమెంట్లను బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ప్రతినిధికి అందించండి.

స్టెప్ 4

24 గంటలలోపు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అందుకోండి.