ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
అధిక-విలువగల వ్యక్తిగత రుణాలు పొందండి
మీ వివిధ అవసరాల కోసం రూ. 40 లక్షల వరకు తనఖా-రహిత రుణాన్ని పొందవచ్చు.
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ల ద్వారా అప్లై చేయండి
తక్షణ లోన్ అప్రూవల్ పొందడానికి, మీ ప్రీ-అప్రూవ్డ్ పరిమితిని చెక్ చేసుకోండి మరియు మీ ఆఫర్‌ను పొందండి.
-
ఇఎంఐ కాలిక్యులేటర్‌తో ప్లాన్ చేయండి
లోన్ అమౌంట్‌ను మరియు 8 సంవత్సరాల రీపేమెంట్ అవధిని ఎంచుకోవడానికి, మా యాప్ ద్వారా పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి.
-
ప్రస్తుత మరియు మునుపటి లోన్లను నిర్వహించండి
మీ అప్లికేషన్‌ను ట్రాక్ చేయండి, మీ డిజిటల్ లోన్ అకౌంట్‌ను యాక్సెస్ చేయండి, స్టేట్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి, చెల్లింపులు చేయండి మరియు యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా క్లోజ్ చేయబడిన లోన్ వివరాలను పొందండి.
-
ఎప్పుడైనా చెల్లింపులు చేయండి
ఇఎంఐలను చెల్లించండి, పార్ట్ ప్రీ-పే చేయండి లేదా మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయండి, భవిష్యత్తు చెల్లింపులను సులభంగా వీక్షించండి.
-
త్వరగా అదనపు క్రెడిట్ పొందండి
-
మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి
-
సకాలంలో నోటిఫికేషన్లను అందుకోండి
-
ఒక అభ్యర్థనను పంపండి
-
కుటుంబం కోసం ఒక యాప్ కలిగి ఉండాలి
-
కొత్త ఫంక్షనాలిటీలను ఆనందించండి
ఏదైనా ఇన్‌స్టంట్ లోన్ యాప్ ఉందా?
బజాజ్ ఫిన్‌సర్వ్ ఉపయోగించడానికి సులభంగా ఉండే యాప్‌ను అందిస్తుంది, దీనిని play store మరియు App Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పర్సనల్ లోన్ చాలా సులభంగా పొందగలిగే ఒక క్రెడిట్ రకం. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ పేజీ లేదా యాప్‌ను సందర్శించడం ద్వారా ఇన్‌స్టెంట్‌గా రూ. 40 లక్షల వరకు పర్సనల్ లోన్‌ను పొందవచ్చు.
play store నుండి బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
Google play store ని ఉపయోగిస్తున్న ప్రస్తుత బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్‌గా బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని, ఇన్‌స్టాల్ చేయడానికి ఈ దశలను అనుసరించండి.
- 1 Google Play Store నుండి బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ కోసం శోధించండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి
- 2 యాప్ డౌన్‌లోడ్ ప్రారంభించడానికి 'ఇన్స్టాల్' పై క్లిక్ చేయండి
- 3 ఒకసారి డౌన్‌లోడ్ చేసిన తర్వాత, బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ను తెరవండి
- 4 యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించడానికి ముందు, తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందాన్ని (ఇయుఎల్ఎ) ఆమోదించండి
- 5 Facebook ద్వారా లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా కస్టమర్ ఐడితో లాగిన్ చేయండి
యాప్ స్టోర్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
Apple App Store ని ఉపయోగిస్తున్న ప్రస్తుత కస్టమర్‌గా, బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరియు ఇన్‌స్టాల్ చేయడానికి ఈ దశలను అనుసరించండి.
- 1 Apple యాప్ స్టోర్‌ని ఓపెన్ చేసి, బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ కోసం సెర్చ్ చేయండి
- 2 డౌన్‌లోడ్ ప్రాసెస్ ప్రారంభించడానికి 'డౌన్‌లోడ్ క్లిక్ చేయండి
- 3 ఒకసారి డౌన్‌లోడ్ చేసిన తరువాత, మీ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి 'ఇన్‌స్టాల్' పై క్లిక్ చేయండి
- 4 యాప్ కోసం నోటిఫికేషన్లను అనుమతించండి
- 5 6 భాషల నుండి మీ భాషను ఎంచుకొండి, తదుపరిగా కొనసాగించడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి
- 6 Facebook ద్వారా లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా కస్టమర్ ఐడితో లాగిన్ చేయండి
బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
- 1 Google Play లేదా Apple యాప్ స్టోర్‌ని సందర్శించండి, బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
- 2 మీ ఐడి లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి మీ యాప్‌ను యాక్టివేట్ చేయండి. లాగిన్ అవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి ని ఉపయోగించండి
- 3 ప్రీ-అప్రూవ్డ్ మరియు సిఫార్సు చేయబడిన ఆఫర్‌ల విభాగాలలో మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను చెక్ చేయండి మరియు లోన్ కోసం అప్లై చేసుకోండి