image

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

ఓవర్‍వ్యూ

డాక్టర్ లేదా ఫిజీషియన్ గా మీరు మీ సొంత ప్రాక్టీసు చేసుకుంటే, మీ క్లినిక్ రోజువారి ఖర్చులు అంటే హెల్తీ క్యాష్ ఫ్లో నిర్వహించడం, సిబ్బందికి చెల్లించడం, మెడికల్ సరఫరాల ఇన్వెంటరీ నిర్వహించడం, మెడికల్ సామగ్రి లేదా పరికరాలు కొనడం లేదా మరమ్మత్తు చేయడం వంటి ఖర్చులు ఉంటాయి. అందుకే బజాజ్ ఫిన్ సర్వ్, క్లినిక్ లేదా హాస్పిటల్ సొంతంగా కలిగిన లేదా నిర్వహిస్తున్న మెడికల్ ప్రాక్టీషనర్స్ కోసం స్పెషల్ ఫైనాన్స్ అందిస్తుంది. రూ. 37 లక్షల వరకు లోన్ తో, మెడికల్ ప్రాక్టీసు ఫైనాన్సింగ్ అనేది డెంటిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ మరియు గ్రాడ్యుయేట్ డాక్టర్, ఆయుర్వేదిక్ మరియు హోమియోపతిక్ డాక్టర్స్ కోసం కేవలం కొన్ని క్లిక్స్ దూరంలో లభిస్తుంది.

 

మెడికల్ ప్రాక్టీస్ లోన్స్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • మీ క్లినిక్ ను రూ. 37 లక్షల వరకు లోన్ తో అభివృద్ధి చేయండి

  మీ క్లినిక్ కు ఫండింగ్ చేయడానికి ఆందోళన చెందకండి, ఎందుకంటే మీరు రూ. 37 లక్షల వరకు మెడికల్ ప్రాక్టీస్ లోన్స్ తో మీ ప్రాక్టీసును నెమ్మదిగా నిర్వహించవచ్చు.

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  ఫ్లెక్సి లోన్స్ తో, మీరు మీ సౌకర్యం ప్రకారం మీ లోన్ పరిమితి నుండి రుణం పొందవచ్చు మరియు ఈ మొత్తం పై మీ EMI లు గా వడ్డీని మాత్రమే చెల్లించుటాన్ని ఎంచుకోవచ్చు. మీ క్లినిక్ కు ఎప్పుడు అవసరమైనా, ఎలాంటి అదనపు ఛార్జి లేకుండా, నిధులను విత్డ్రా చేసుకోండి. ఈ లోన్స్ మీ EMIలను 45% వరకు తగ్గించుకోవడంలో సహాయపడతాయి.

 • డబ్బు మీ అకౌంట్ కు 24 గంటలలో పంపిణీ చేయబడుతుంది

  మీరు మీ అప్లికేషన్ ఫారం ను ఆన్ లైన్ లో సమర్పించిన తరువాత, లోన్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ లో 24 గంటలలో జమ చేయబడుతుంది.

 • కొలేటరల్ ఏదీ లేదు

  బజాజ్ ఫిన్ సర్వ్ మీరు ఎలాంటి సెక్యూరిటీ అందించకుండా హాస్పిటల్ ఫైనాన్స్ అందిస్తుంది.

 • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు

  కాల వ్యవధి 12 నెలల నుండి 96 నెలల వరకు ఉంటుంది, దీనితో మీరు మీ క్లినిక్ ఆదాయం బట్టి రీ పేమెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.

 • అతి తక్కువ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి

  ఈ లోన్స్, ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్స్ కోసం కస్టమైజ్ చేయబడి ఉన్నాయి కాబట్టి, అవి మీ ప్రొఫెషనల్ అర్హత లో పాత్ర పోషిస్తాయి, అందుకే అర్హత ప్రమాణాలను నెరవేర్చి కేవలం కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

 • మీ చేతిలో బ్యాంక్

  అదనపు సౌకర్యం కోసం మీ లోన్ వివరాలను సులభమైన ఆన్ లైన్ అకౌంట్ ద్వారా తక్షణమే ట్రాక్ చేయండి.

Indemnity insurance for doctors

డాక్టర్ల కోసం ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్: మీరు తెలుసుకోవాలనుకుంటున్నది

డాక్టర్‌ల కోసం ప్రొఫెషినల్ ఇండెమినిటీ ఇన్స్యూరెన్స్ పాలసీ

భారతదేశంలో నానోటెక్నాలజీ: మీరు తెలుసుకోవల్సిన అంశాలు

సంపూర్ణ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్ సాధనాలు

లెబ్రేట్‌తో మీ మెడికిల్ ప్రాక్టీస్‌ను పెంచుకోండి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

చార్టర్డ్ అకౌంటెంట్ లోన్

కొలేటరల్ లేకుండా రూ. 25 లక్షలు వరకూ ఫైనాన్స్

అప్లై
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి
Business Loan People Considered Image

బిజినెస్ లోన్

మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి రూ. 20 లక్షల వరకు లోన్

అప్లై

డాక్టర్ల కోసం ఇండెమ్నిటీ ఇన్స్యూరెన్స్

రూ. 1 కోట్ల వరకు కవరేజ్

ఇప్పుడు కొనండి