మా మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మా మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

మా మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఫీచర్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి

 • Loan of up to

  రూ. 6 కోట్ల వరకు రుణం

  మీ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఖర్చులను నిర్వహించడానికి పూర్తి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా రూ. 1 లక్ష నుండి రూ. 6 కోట్ల వరకు నిధులు పొందండి.

 • Flexible tenures of up to

  84 నెలల వరకు ఫ్లెక్సిబుల్ అవధులు

  84 నెలల వరకు పొడిగించబడిన రీపేమెంట్ అవధులతో మీ రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి.

 • Minimal documentation

  కనీస డాక్యుమెంటేషన్

  మా మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అప్లై చేయడానికి మీరు కేవలం కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయాలి.

 • Approval in

  24 గంటల్లో అప్రూవల్*

  చాలా సందర్భాల్లో, మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం మీ అప్లికేషన్ 24 గంటల్లోపు ఆమోదించబడుతుంది*.

 • No hidden charges

  రహస్య ఛార్జీలు లేవు

  అన్ని లోన్ డాక్యుమెంట్లు మరియు ఈ పేజీలో ఫీజులు, ఛార్జీలు ముందుగానే పేర్కొనబడ్డాయి. వాటిని వివరంగా చదవాలని మేము, మీకు సలహా ఇస్తున్నాము.

 • No collateral required

  ఏ కొలేటరల్ అవసరం లేదు

  మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు బంగారు ఆభరణాలు లేదా ఆస్తి లాంటి ఏ తాకట్టును అందించవలసిన అవసరం లేదు.

 • End-to-end online application process

  పూర్తిగా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్

  మీరు మీ ఇంటి సౌకర్యం నుండి లేదా ఎక్కడినుండైనా మా మెడికల్ ఎక్విప్‌మెంట్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

 • Pre-approved offers

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  ఎంపిక చేసిన కస్టమర్లకు మేము ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను అందిస్తాము. కేవలం, మొబైల్ నంబర్ మరియు ఓటిపిని నమోదు చేయడం ద్వారా మీ ఆఫర్‌ను చెక్ చేసుకోవచ్చు.

 • *నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

మరింత చూపండి తక్కువ చూపించండి

కొత్త కస్టమర్ల కోసం ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

మా ప్రస్తుత కస్టమర్లు మరియు కొత్త కస్టమర్లు ఇద్దరికీ మాకు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు ఉన్నాయి. మీ గుర్తింపును ధృవీకరించడానికి మాకు మీ ఫోన్ నంబర్ మాత్రమే అవసరం.

మీరు ఒక ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్ అయితే, మీరు మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయవలసిన అవసరం లేదు. దీనిని మా గ్రీన్ ఛానెల్‌గా పరిగణించండి.

మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్

మీకు రుణం అవసరం లేకపోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ కలిగి ఉండకపోవచ్చు. ఇంకా, మీరు విస్తృత శ్రేణి ప్రోడక్ట్‌ల నుండి ఎంచుకోవచ్చు:

 • Set up your Bajaj Pay Wallet

  మీ బజాజ్ పే వాలెట్‌ను సెటప్ చేయండి

  భారతదేశంలోని ఏకైక 4-ఇన్-1 వాలెట్ మాత్రమే మిమ్మల్ని యుపిఐ, ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు మీ డిజిటల్ వాలెట్‌తో చెల్లించడానికి అనుమతిస్తుంది.

  బజాజ్ పే ని డౌన్‌లోడ్ చేసుకోండి

 • Check your credit health

  మీ క్రెడిట్ హెల్త్ ని తనిఖీ చేయండి

  మీ సిబిల్ స్కోర్ మరియు క్రెడిట్ హెల్త్ అనేవి మీ క్రెడిట్ హెల్త్ కోసం మీరు పరిగణించాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు.

  ఇక్కడ క్లిక్ చేయండి మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేయడానికి

 • Pocket Insurance to cover all your life events

  మీ అన్ని జీవిత కార్యక్రమాలను కవర్ చేయడానికి పాకెట్ ఇన్సూరెన్స్

  మేము రూ. 19 నుండి ప్రారంభమయ్యే 400 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తాము. అవి హైకింగ్, డ్యామేజింగ్ లేదా మీ కారు తాళం చెవులు కోల్పోవడం, వర్షాకాలం-వ్యాధులు మరియు మరెన్నో వాటిని కవర్ చేస్తాయి.

  ఇన్సూరెన్స్ మాల్‌ను చూడండి

 • Set up an SIP for as little as Rs. 500 per month

  నెలకు అతి తక్కువగా రూ. 100 వరకు ఒక ఎస్ఐపి ఏర్పాటు చేయండి

  మీరు Aditya Birla, SBI, HDFC, ICICI Prudential Mutual Fundమరియు ఇతర వాటితో సహా 40+ మ్యూచువల్ ఫండ్ కంపెనీల నుండి 900 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు.

  ఇన్వెస్ట్‌మెంట్ మాల్ చూడండి

EMI Calculator

ఇఎంఐ క్యాలిక్యులేటర్

మీ వాయిదాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోండి.

అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు

మా మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అర్హత పొందడానికి కేవలం కొన్ని సులభమైన ప్రమాణాలు ఉన్నాయి. మీ అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి మీకు కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే అవసరం.

అర్హతా ప్రమాణాలు

జాతీయత: భారతీయ
వయస్సు: 24 సంవత్సరాల నుండి 72 సంవత్సరాల వరకు*
సిబిల్ స్కోర్: 720 లేదా అంతకంటే ఎక్కువ
*లోన్ అవధి ముగింపు నాటికి వయస్సు 72 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

అవసరమైన డాక్యుమెంట్లు

 • ఇండివిడ్యువల్ మరియు బిజినెస్ పాన్ కార్డ్
 • ఆధార్ కార్డు
 • గత 6 నెలల కరెంట్ అకౌంట్ బ్యాంక్ స్టేట్‌మెంట్లు
 • బిజినెస్ వింటేజ్ ప్రూఫ్
 • డిగ్రీ సర్టిఫికెట్
 • ప్రాక్టీస్ సర్టిఫికెట్, వర్తిస్తే

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం ఎలా అప్లై చేయాలి

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అప్లై చేయడానికి దశలవారీ మార్గదర్శకాలు

 1. ఈ పేజీలోని 'అప్లై' బటన్ పై క్లిక్ చేయండి.
 2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి.
 3. మీ పూర్తి పేరు, పాన్, పుట్టిన తేదీ మరియు పిన్ కోడ్ వంటి మీ ప్రాథమిక వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
 4. మీరు మీ అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, రుణం ఎంపిక పేజీని సందర్శించడానికి దయచేసి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
 5. మీకు అవసరమైన రుణ మొత్తాన్ని నమోదు చేయండి.
 6. రీపేమెంట్ అవధిని ఎంచుకోండి - మీరు 3 నెలల నుండి 84 నెలల వరకు అవధి ఎంపికలను ఎంచుకోవచ్చు మరియు 'కొనసాగండి' పై క్లిక్ చేయవచ్చు'.
 7. మీ కెవైసిని పూర్తి చేయండి మరియు మీ వైద్య పరికరాల ఫైనాన్స్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.

మా ప్రతినిధి తదుపరి దశలలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ డాక్యుమెంట్ల విజయవంతమైన ధృవీకరణ పై రుణ మొత్తం మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది.

వర్తించే ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజు రకం

వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు

సంవత్సరానికి 14% వరకు.

ప్రాసెసింగ్ ఫీజు

రుణం మొత్తంలో 2.95% వరకు (వర్తించే పన్నులతో సహా).

స్టాంప్ డ్యూటీ

వాస్తవ ధర వద్ద (రాష్ట్ర చట్టాల ప్రకారం).

బౌన్స్ ఛార్జీలు

బౌన్స్‌కు రూ. 1,500.

జరిమానా వడ్డీ

నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్/ఇఎంఐ చెల్లింపులో ఏదైనా ఆలస్యం అనేది 3.50% రేటు వద్ద జరిమానా వడ్డీని విధిస్తుంది డిఫాల్ట్ అయిన తేదీ నుండి నెలవారీ వాయిదా/ ఇఎంఐ అందుకునే వరకు, బాకీ ఉన్న నెలవారీ వాయిదా/ఇఎంఐ పై ప్రతి నెలా.

మ్యాండేట్ తిరస్కరణ ఛార్జీలు

కొత్త మ్యాండేట్ రిజిస్టర్ చేయబడే వరకు కస్టమర్ బ్యాంక్ ద్వారా మ్యాండేట్ తిరస్కరించబడిన గడువు తేదీ నుండి నెలకు రూ. 450.

పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు

చెల్లించిన పార్ట్-పేమెంట్ మొత్తం పై 4.72% (వర్తించే పన్నులతో సహా).

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

అలాంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీ నాటికి బాకీ ఉన్న ప్రిన్సిపల్ మొత్తం పై 4.72% (వర్తించే పన్నులతో సహా).

బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ ఇఎంఐ-వడ్డీ

"బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ ఇఎంఐ-వడ్డీ" అనగా నిర్ధిష్టమైన రోజు(ల)కు రుణం పై వర్తించే వడ్డీ మొత్తం అనేది(అనేవి) ఇలా వర్తిస్తుంది:

సందర్భం 1: రుణం పంపిణీ చేయబడిన తేదీ నుండి 30 (ముప్పై) రోజులు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి.

బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ-ఇఎంఐ వడ్డీని రికవరీ చేసే విధానం:
టర్మ్ లోన్ కోసం: పంపిణీ నుండి మినహాయించబడింది
ఫ్లెక్సీ టర్మ్ లోన్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ కోసం: మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌కు జోడించబడింది

సందర్భం 2: రుణం పంపిణీ చేయబడిన తేదీ నుండి 30 (ముప్పై) రోజుల వ్యవధి కంటే తక్కువ, మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ పై వడ్డీ అనేది వాస్తవ రోజుల సంఖ్య కోసం లెక్కించబడుతుంది.

లీగల్, రీపొజెషన్ మరియు ఇన్సిడెంటల్ ఛార్జీలు

వర్తించే చట్టం ప్రకారం చట్టపరమైన మరియు ఆకస్మిక ఛార్జీలు విధించబడతాయి.

కమిట్‌మెంట్ ఫీజు (నాన్-రిఫండబుల్)

12,999/- వరకు (వర్తించే పన్నులతో సహా)

తరచుగా అడిగే ప్రశ్నలు

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ అంటే ఏమిటి?

బజాజ్ ఫిన్‌సర్వ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ అనేది డాక్టర్లు మరియు నాన్-డాక్టర్, హెల్త్‌కేర్ సౌకర్యాల ప్రమోటర్లకు మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు కోసం అందించబడే ఒక రుణం.

బజాజ్ ఫిన్‌సర్వ్ డాక్టర్ లోన్ నుండి ఈ లోన్ ఎలా భిన్నంగా ఉంటుంది?

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్‌లో మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు కోసం తయారీదారు లేదా డీలర్‌కు రుణం నేరుగా పంపిణీ చేయబడుతుంది.

నేను పొందగలిగే వైద్య పరికరాల ఫైనాన్స్‌ యొక్క గరిష్ట మొత్తం ఎంత?

మీరు రూ. 6 కోట్ల వరకు మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అప్లై చేయవచ్చు. మీరు 84 నెలల వరకు సుదీర్ఘమైన అవధిలో రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించవచ్చు.

నా రుణం కోసం రుణం అకౌంట్ స్టేట్‌మెంట్‌ను నేను ఎక్కడ కనుగొనగలను?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ దాని కస్టమర్ పోర్టల్, మై అకౌంట్ ద్వారా లోన్ స్టేట్‌మెంట్లకు ఆన్‌లైన్‌లో సులభమైన ప్రాప్యతను కల్పిస్తుంది. ఈ పోర్టల్ సహాయంతో మీరు ఎక్కడినుండైనా మీ లోన్ అకౌంట్‌ను చూడవచ్చు మరియు నిర్వహించవచ్చు. మీరు ఇ-స్టేట్‌మెంట్లు మరియు సర్టిఫికెట్లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేను మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం ఎలా అప్లై చేయాలి?

ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంను తెరవడానికి మీరు 'అప్లై చేయండి' పై క్లిక్ చేయవచ్చు. మీరు మీ ప్రాథమిక మరియు ఆర్థిక వివరాలను పంచుకున్న తర్వాత, మా ప్రతినిధి మరిన్ని దశలపై మీకు మార్గనిర్దేశం చేస్తారు.

మరింత చూపండి తక్కువ చూపించండి