చిత్రం

> >

ఇన్సూరెన్స్ పాలసీ పైన లోన్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
దయచేసి మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మొత్తం పోర్ట్ ఫోలియో విలువను నమోదు చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

ధన్యవాదాలు

బజాజ్ ఫిన్సర్వ్ వారు ఇన్సూరెన్స్ పై లోన్ అందిస్తున్నారు, కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ ని కొలేటరల్ గా తాకట్టు పెట్టి మీ ఫైనాన్షియల్ అవసరాల కోసం ఫండ్స్ అందుకోవచ్చు. అందుచేత మీరు మీ ఇన్సూరెన్స్ ను అత్యవసరాల కోసం మాత్రమే కాకుండా తక్షణ వినియోగము కోసం ఫండ్స్ కోసం కూడా చెలామణిలో ఉంచాలి.

ఇన్సూరెన్స్ పై ఒక లోన్ తీసుకోవడం వలన మీకు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్ లో ఇన్సూరెన్స్ పై లోన్ తీసుకోవడం వలన ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి.

 • ₹
. 25 లక్షల వరకు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్

  అధిక లోన్ విలువ

  విభిన్నమైన ఫైనాన్స్ అవసరాల కోసం రూ. 10 కోట్ల వరకు లోన్ తీసుకోవచ్చు. మీ వ్యాపారం కోసం ఒక కొత్త భవనం కొనడం కాని, మరొక సంస్థతో విలీనం కాని లేదా అధిక-విలువ ఆస్తిని కొనడం కాని, దేనికైనా ఈ లోన్ మీకు వివిధ పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లక్ష్యాలను సునాయాసంగా సాధించుకోవడం కోసం సహాయపడుతుంది.

 • ప్రత్యేకమైన రిలేషన్షిప్ మేనేజర్

  వారంలో అన్ని రోజులు, 24-గంటల సహకారం ఆఫర్ చేసే ఒక రిలేషన్షిప్ మేనేజర్ కు యాక్సెస్ పొందుతారు. అందుచేత, మీ సందేహాలకు సమాధానాల కోసం బ్రాంచ్ కు వెళ్ళేందుకు మీరు సుదూర ప్రయాణం చేయవలసిన పనిలేదు.

 • సులభమైన రీపేమెంట్స్

  బజాజ్ ఫిన్సర్వ్ వారి ద్వారా ఇన్సూరెన్స్ పై లోన్ తీసుకొని సులభంగా రీపేమెంట్స్ చేయవచ్చు. అలాగే మీకు రిలాక్స్డ్ ప్రీపేమెంట్స్ మరియు ఫోర్‍క్లోజర్ నియమాల నుండి ప్రయోజనం పొందుతారు. కాబట్టి మీరు ఎలాంటి అదనపు చార్జెస్ చెల్లించవలసిన పనిలేదు.

 • సులభమైన ఆన్‍లైన్ అప్లికేషన్

  బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా ఇన్సూరెన్స్ పై లోన్ తో మీరు ఒక సాధారణ ఆన్‍లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ను ఆనందిస్తారు. అప్రూవల్ తరువాత, లోన్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ చేయబడుతుంది.

 • సులభమైన అర్హత ప్రమాణాలు

  ఈ లోన్ కు సులభమైన అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ఒకవేళ మీరు జీతం తీసుకునే వ్యక్తులు లేదా స్వయం-ఉపాధి ఉన్న భారత పౌరులు అయితే, 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉంటే, మీరు ఈ లోన్ కోసం అప్లై చేయవచ్చు. అయినప్పటికీ, మీ ఇన్సూరెన్స్ యొక్క విలువ కనీసం రూ. 10 లక్షలు ఉందని మరియు మీకు క్రమమైన ఆదాయం ఉందని మీరు నిర్ధారించవలసి ఉంటుంది.

 • మీ అకౌంట్ కు అవాంతరాలు-లేని యాక్సెస్

  మీకు కేటాయించబడిన యూజర్ ID మరియు పాస్వర్డ్ తో కస్టమర్ పోర్టల్ కు సులభంగా లాగిన్ అయి మీ లోన్-సంబంధిత వివరాలను అన్నిటిని మీరు సులభంగా పర్యవేక్షించవచ్చు మరియు ట్రాక్ చేయవచ్చు, వడ్డీ స్టేట్‍మెంట్స్, ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్స్ మరియు అకౌంట్ బ్యాలెన్స్ చూడవచ్చు.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  ఈ లోన్ కోసం అప్లై చేసే సమయంలో మీరు అనేక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసిన సమస్య లేదు. ID రుజువు, చిరునామా రుజువు, ఇన్సూరెన్స్ పాలసీ యొక్క డాక్యుమెంట్ రుజువు మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి ప్రాథమిక డాక్యుమెంట్స్ మాత్రమే సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ ప్రాసెస్ ను వేగవంతం చేయవచ్చు.

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  అనుకోకుండా లేదా సమయానుసారంగా ఫైనాన్స్ అవసరాలు కలిగిన వ్యక్తుల కోసం ఒక ఫ్లెక్సి-లోన్ సదుపాయం ఉత్తమమైనది. ఈ సదుపాయాన్ని మీరు మీకు మంజూరు అయిన మొత్తం నుండి అనేక విత్‍డ్రాల్స్ చేసుకొనుటకు ఉపయోగించుకోవచ్చు మరియు వినియోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లించవచ్చు. మీరు వడ్డీ-మాత్రమే EMI లను చెల్లిస్తూ టెనార్ ముగింపు సమయంలో ప్రిన్సిపల్ ను తిరిగి చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై