కార్ పై లోన్ తో, మీరు మీ వాహన నిధిని, ఉన్నత విద్య, గృహ నవీకరణ, వర్కింగ్ క్యాపిటల్ మరియు మరెన్నో అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మీ కార్ ను ఉపయోగించి మీ కార్ విలువలో 95% వరకు పొందండి.
మీ కార్ పై లోన్ పొందండి మరియు రూ. 20 లక్షల వరకు పొందండి, దీనిని 12 నుండి 60 నెలల కాల వ్యవధి లోగా రీ పే చేయవచ్చు.
బజాజ్ ఫిన్ సర్వ్, కార్ పై మీ లోన్ ను కేవలం 24 గంటలలో పంపిణీ చేస్తుంది.
అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు సులభంగా నెరవేర్చబడగల అర్హతా ప్రమాణాలు లోన్ పొందటం మీకు సౌకర్యవంతంగా చేస్తాయి.
మీ లోన్ అప్లికేషన్ ను అదే రోజున అప్రూవ్ చేయించుకోండి. మీరు బజాజ్ ఫిన్సర్వ్ కుటుంబంలో ఒక భాగమైతే, మీరు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు మరియు ఇన్స్టెంట్ అప్రూవల్స్ పొందుతారు. బజాజ్ ఫిన్ సర్వ్ పారదర్శకతను అందిస్తుంది, దీనితో మీకు మీ లోన్ పై ఫీజు మరియు ఛార్జీల గురించి పూర్తిగా సమాచారం అందించబడుతుంది.
మీ లోన్ సంబంధిత సమాచారాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా, మా కస్టమర్ పోర్టల్ - ఎక్స్ పీరియా తో, ట్రాక్ చేయండి.