తరచుగా అడిగే ప్రశ్నలు
పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి, ఈ పేజీలో 'అప్లై చేయండి' పై క్లిక్ చేయండి. ఇప్పుడు, మీ సంప్రదింపు వివరాలను నమోదు చేయండి, మరియు మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపి ని ధృవీకరించండి. మీ ప్రాథమిక వివరాలతో అప్లికేషన్‌ను పూరించండి మరియు కొనసాగండి పై క్లిక్ చేయండి. ఆ తరువాత, మీకు అవసరమైన రుణం మొత్తాన్ని ఎంటర్ చేయండి. మీ కెవైసి ని పూర్తి చేయండి మరియు మీ రుణం అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్తో, ఆమోదం పొందడం సులభం. మీరు కేవలం సాధారణ అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి మరియు పర్సనల్ లోన్ పై అప్రూవల్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
- కెవైసి డాక్యుమెంట్లు: ఆధార్/ పాన్ కార్డ్/ పాస్‌పోర్ట్/ ఓటర్స్ ఐడి
- ఉద్యోగి ID కార్డు
- గత 2 నెలల జీతం స్లిప్లు
- మునుపటి 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్తో మీరు రూ. 40 లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు, దీనిని మీరు 96 నెలల అవధిలో తిరిగి చెల్లించవచ్చు.
అవును, మీకు ఇప్పటికే ఉన్న రుణం ఉన్నప్పటికీ మీరు ఒక పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. కానీ మీ రుణం అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి ముందు మీ రుణం రీపేమెంట్ సామర్థ్యం తనిఖీ చేయబడుతుందని దయచేసి గమనించండి.