చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ తో మీ కలల ఇంటిని కొనండి. ఈ లోన్‌కు గరిష్ఠముగా రూ. 2 కోట్ల పరిమితి మరియు 240 నెలల వరకు రీపేమెంట్ అవధి ఉంటుంది. ఆస్తి శోధన మరియు మరిన్ని విలువ-జోడించబడిన సేవలతో ఈ రుణాలు మీకు నచ్చిన గృహాన్ని కొనుగోలు చేయడానికి ఒక సౌకర్యవంతమైన మార్గం.
మీరు ఒక సులభమైన హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ లేదా మీకు ఇదివరకే ఉన్న హోమ్ లోన్ ను అనుకూలంగా నిర్వహించుకోవడానికి అధిక టాప్-అప్ లోన్ ను పొందవచ్చు.
రుణం కేవలం 24 గంటల్లోనే అప్రూవ్ చేయబడుతుంది, కాబట్టి మీరు కొత్త ఇంటికి మారడంలో డబ్బు మీకు ఎంత మాత్రం సమస్య కాదు
కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు, మీకు మీ డౌన్-పేమెంట్ కోసం సహాయం అవసరం కావచ్చు. ఒక ఫ్లెక్సి టర్మ్ లోన్ అనేది మీకు అనువుగా ఉండి, మీ అవసరాల ప్రకారం విత్ డ్రా చేసుకునేందుకు మరియు మీకు అదనపు ఫండ్స్ ఉన్నప్పుడు, ఎలాంటి అదనపు ఛార్జి లేకుండా ప్రీ పే చేయడానికి సహాయపడుతుంది.
మీకు ఇదివరకే ఉన్న హోమ్ లోన్ పై ఉన్న బ్యాలెన్స్ ను ఒక ఆకర్షణీయ వడ్డీ రేటుకు బదిలీ చేసుకుని, మీ EMIల పై మరింత ఆదా చేసుకోండి
మీకు ఇదివరకే ఉన్న హోమ్ లోన్ పై ఒక అధిక-విలువ టాప్-అప్ లోన్ అనేది మీ ఇతర అవసరాలను పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ ఇంటీరియర్స్ ను బాగా అందంగా చేసుకోవడం లేదా కొత్త కార్ ను కొనడం, మీ పిల్లవాడిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడం వంటివి. టాప్-అప్ లోన్ కోసం ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పనిలేదు
20 సంవత్సరాల వరకు ఉన్న అవధులు మీరు మీ ఆదాయానికి తగ్గట్లు EMIలను అమర్చుకోవడానికి మీకు వీలుకల్పిస్తాయి
మీకోసం శోధన నుండి కొనుగోలు వరకు మీకు సరియైన ఇంటిని కనుగొనడంలో మద్దతు
మీరు ఇంటిని సొంతం చేసుకోవడం యొక్క మీ ఆర్ధిక మరియు చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యేలా ఒక కస్టమైజ్ చేయబడిన రిపోర్ట్
చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ లోన్ కోసం అర్హత పొందడానికి మీరు ఇది అయి ఉండాలి:
కనీసము 4 సంవత్సరాల వరకు ఆక్టివ్ గా ఉండే COP కలిగి ఉంటే
సొంత గృహం / కార్యాలయం (బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్వహించే ప్రదేశంలో)
*పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచన కోసం అందించామని గుర్తుంచుకోండి. లోన్ ప్రాసెసింగ్ సమయంలో, అదనపు డాక్యుమెంట్లు అవసరమవగలవు. అదే అంశం అవసరమైన సమయంలో తగిన విధంగా మీకు తెలియజేయబడుతుంది.
*1వ EMI క్లియరెన్స్ తరువాత వర్తిస్తుంది
రుణగ్రహీత రకం: వడ్డీ రకం
సమయ వ్యవధి (నెలలు)
ఫోర్క్లోజర్ ఛార్జీలు
పార్ట్-పేమెంట్ ఛార్జీలు
*ప్రస్తుతం బకాయి ఉన్న POS పై ఫోర్క్లోజర్ చార్జెస్ వర్తిస్తాయి.
*ఫ్లెక్సి టర్మ్ లోన్ కోసం పార్ట్ ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉండవు.
*రెగ్యులర్ టర్మ్ లోన్స్ కోసం, ఫోర్క్లోజర్/పార్ట్ ప్రీ-పేమెంట్ 1వ EMI క్లియరెన్స్ తరువాత చేయవచ్చు.
*ఫ్లెక్సీ టర్మ్ లోన్ కోసం పార్ట్ ప్రీ-పేమెంట్ ఏ సమయంలో అయినా చేయవచ్చు మరియు ఫోర్క్లోజర్ 1వ EMI క్లియరెన్స్ తరువాత చేయవచ్చు.
చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బజాజ్ ఫిన్ సర్వ్ హోమ్ లోన్ కోసం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.
ఆఫ్‌లైన్ అప్లై చేయడం కోసం:
9773633633 కు ‘CA' అని SMS చేయండి
లేదా 9266900069కు మిస్డ్ కాల్ ఇవ్వండి
ఆన్లైన్ లో అప్లై చేయడం కోసం:
సులభంగా అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి ఈ దశలను పాటించండి
మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా మరియు సంప్రదింపు వివరాలు వంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి
ఒక బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధి మీకు కాల్ చేస్తారు మరియు డాక్యుమెంట్లను మీ ఇంటి వద్ద నుండి సేకరిస్తారు
మీ KYC డాక్యుమెంట్లు, ప్రాక్టీస్ సర్టిఫికెట్, తనఖా డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు మరియు బ్యాంక్ స్టేట్మెంట్ల కాపీని మా ప్రతినిధికి సబ్మిట్ చేయండి
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ లోన్ 24 గంటలలోపు అప్రూవ్ చేయబడుతుంది
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ వడ్డీ రేటు
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ గురించి పూర్తి వివరాలు
లోన్ వివరాలు మరియు ఆఫర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ వాలెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ కోసం అప్లై చేయండి