బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్

> >

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

 • తక్కువ వడ్డీ రేటు అయిన 8.55% తో హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం పొందండి*.
 • మీ ప్రస్తుత హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ పై రూ. 50 లక్షల వరకు అదనపు టాప్-అప్ లోన్ పొందండి.

మీ సేవింగ్స్ , మరియు మీ టాప్-అప్ లోన్ అర్హతను లెక్కించడానికి మీరు మా హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు.

రూ50 లక్ష* వరకు టాప్ అప్ లోన్ పొందండి హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తో @8.55%* వడ్డీ రేటు. ఇప్పుడే అప్లై చెయ్యండి!!

హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ ఫీజులు మరియు ఛార్జీలు
ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
వడ్డీ రేటు 8.55%**
ప్రాసెసింగ్ ఫీజు 1% వరకు
లోన్ కాలం 20 సంవత్సరాల వరకు
లక్షకు EMI లు రూ. 874
వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్‍ ఛార్జీలు ఏమీ లేదు
PDC స్వాప్ ఛార్జీలు ఏమీ లేదు
జరిమానా వడ్డీ నెలకు 2% + వర్తించే పన్నులు
EMI బౌన్స్ ఛార్జీలు* రూ. 3,000 వరకు/-
లోన్ స్టేట్‌మెంట్ ఛార్జీలు రూ. 50

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ యొక్క ముఖ్య లక్షణాలు

 

 • ఫోర్‍క్లోజర్ ఫెసిలిటి – మీకు కావలసినప్పుడు మీ హోమ్ లోన్ ని ఫోర్క్లోజ్ చేసి వడ్డీల పై ఆదా చేసుకోండి.
 • పార్ట్-ప్రీపేమెంట్ ఫెసిలిటి– మీ EMI లను లేదా లోన్ అవధిని తగ్గించుకోవడానికి మీ లోన్ ని పార్ట్-ప్రీపే చేయండి. మీరు చెల్లించవలసిన మొత్తం వడ్డీ పై కూడా ఆదా చేసుకోవచ్చు.
 • మీ అకౌంట్ ను ఆన్‌లైన్‌లో నిర్వహించుకోండి - డిజిటల్ కస్టమర్ పోర్టల్ ఎటువంటి ఛార్జీలు లేకుండా మీ హోమ్ లోన్ ను ఎక్కడినుండైనా ట్రాక్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
 • కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లు– మీ కుటుంబాన్ని ఏవైనా ఊహించని పరిస్థితుల నుండి రక్షించడానికి ఇన్సూరెన్స్ పాలసీని పొందండి.

హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ కోసం అర్హతా ప్రమాణాలు
 

 • మీ ఆస్తి ఆక్రమించుకోవడానికి సిద్ధంగా లేదా ఇప్పటికే ఆక్రమించబడినది అయి ఉండాలి.
 • మీరు 12 లోన్ EMI ల కంటే ఎక్కువ చెల్లించి ఉండాలి.
 • మీకు మీ ప్రస్తుత హోమ్ లోన్ పై ఎటువంటి ఔట్స్టాండింగ్ బకాయిలు ఉండకూడదు.

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు
 

KYC డాక్యుమెంట్లు
డాక్యుమెంట్లు జీతం పొందేవారు స్వయం ఉపాధి
గుర్తింపు రుజువు - ఆధార్, PAN, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, NREGA కార్డ్ మొదలైనవి. అవును అవును
చిరునామా రుజువు - ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID మొదలైనవి. అవును అవును
ఆదాయ ప్రమాణం
డాక్యుమెంట్లు జీతం పొందేవారు స్వయం ఉపాధి
కొత్త పే స్లిప్పులు లేదా ఫారం 16 అవును లేదు
గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ అవును లేదు
గత సంవత్సర ఆదాయ పన్ను రిటర్నులు లేదు అవును
మునుపటి సంవత్సరం యొక్క బ్యాలెన్స్ షీట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదు అవును
వ్యాపారం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు అవును

 

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేయడం ఎలా

 • 1

  స్టెప్ 1: మీ పర్సనల్ వివరాలను పూరించండి

 • 2

  స్టెప్ 2: మీ ఆర్థికపరమైన వివరాలను నింపండి

 • 3

  స్టెప్ 3: మీ ఉద్యోగం వివరాలను నింపండి

 • 4

  స్టెప్ 4: మీకు ఇదివరకే ఉన్న ఆస్తి వివరాలను నింపండి

 • 5

  స్టెప్ 5: మీ లోన్ ఆఫర్ ను చూడండి

 • 6

  స్టెప్ 6: మీ ఆస్తి వివరాలను సమర్పించండి

 • 7

  స్టెప్ 7: సెక్యూర్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించండి

 • 8

  స్టెప్ 8: మీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తరచుగా అడిగే ప్రశ్నలు

ఒక హోమ్ లోన్ ను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ యొక్క ప్రాధమిక ప్రయోజనం తక్కువ వడ్డీ రేటు. ఈ సదుపాయం ఆ విధంగా మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్లను తగ్గిస్తుంది.

అలాగే, మీరు రూ. 50 లక్ష వరకు ఒక అధిక-విలువ టాప్-అప్ లోన్ పొందగలుగుతారు.

ఒక ఇంటిని రీఫైనాన్స్ చేయించడం మంచి ఆలోచనేనా?

అవును, ఇది ప్రయోజనకరమైనది. మీ హోమ్ లోన్ ను రీఫైనాన్స్ చేయించుకోవడం అనేది అధిక వడ్డీ రేటుని ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అదనంగా, మీరు మీ ప్రస్తుత రుణదాత అందించని తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు పొందవచ్చు.

రీఫైనాన్సింగ్ మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుందా?

లేదు. మీ హోమ్ లోన్ రీఫైనాన్స్ చేసుకోవడం వల్ల మీ క్రెడిట్ స్కోరు తగ్గదు.

రుణదాతను మార్చడానికి ఎంత సమయం పడుతుంది?

రుణదాతలను మార్చడానికి సాధారణంగా 5 నుండి 10 రోజులు పడుతుంది. మీరు బజాజ్ ఫిన్సర్వ్ వారి అధికారిక వెబ్‌సైట్ నుండి హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకోవచ్చు.

మీ లోన్ ఆఫర్‌ను చూడటానికి మీ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక డేటా, ఉపాధి వివరాలు మరియు ఇప్పటికే ఉన్న ఆస్తి సమాచారాన్ని అందించండి.

తరువాత, ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకోవడానికి మీరు మీ ఆస్తి వివరాలను సమర్పించాలి, సెక్యూర్ ఫీజు చెల్లించాలి మరియు సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మ్యాగ్జిమం పరిమితి ఎంత?

మీరు ట్రాన్స్ఫర్ చేయగల మొత్తానికి మ్యాగ్జిమం పరిమితి లేదు. మీ మొత్తం హోమ్ లోన్ ఔట్స్టాండింగ్ బ్యాలెన్స్ కొత్త రుణదాతకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సమయంలో నేను ఒక టాప్ అప్ లోన్ పొందవచ్చా?

అవును. బజాజ్ ఫిన్‌సర్వ్ అందిస్తుంది ఇంత అధిక-విలువ టాప్ అప్ లోన్‌ రూ. 50 లక్షలు మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయాన్ని పొందినప్పుడు.

ట్రాన్స్ఫర్ సమయంలో రీపేమెంట్ వ్యవధిని పొడిగించవచ్చా?

అవును. రీపేమెంట్ వ్యవధి గరిష్ఠంగా 20 సంవత్సరాల కాలం వరకు పొడిగించవచ్చు. మీ హోమ్ లోన్ వ్యవధి ముగిసే నాటికి, మీరు జీతం పొందే వ్యక్తి అయితే మీ వయస్సు 62 సంవత్సరాలు దాటకూడదు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు అయితే 70 సంవత్సరాల వయస్సు దాటకూడదు అని గమనించగలరు.

హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ కు నాకు గ్యారెంటార్ అవసరమా?

No. There is no mandatory requirement of a guarantor.

ఒక హోమ్ లోన్ ను మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయవచ్చా?

అవును. మీ హోమ్ లోన్‌ను వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు కానీ మీ ఆస్తిని మీరు అదే వ్యక్తికి అమ్మాలి.

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కు PMAY కి అర్హత ఉంటుందా?

అవును. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పై సబ్సిడీ వడ్డీ రేట్ల ప్రయోజనాలు పొందాలనుకుంటే మీరు PMAY కి అర్హత కలిగి ఉండాలి.

హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి విషయము

పట్టణ నివాసులు PMAY - అర్బన్ కింద ఒక ఇల్లు ఎలా పొందగలరు?

మీరు హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీని ఎప్పుడు చేయాలి?

మీరు ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ని ఎందుకు ఎంచుకోవాలి?

హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ ఎలా పనిచేస్తుంది?

హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారా? MCLR రేట్ ను తెలుసుకోండి

మీరు డబ్బును ఆదా చేసుకోవడంలో హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ ఎలా సహాయపడుతుంది

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేటర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి