అప్లై

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

బహుళ అప్లికేషన్లు ఉండవు

మీ లోన్ అకౌంట్ నుండి డబ్బు విత్‍డ్రా చేసుకొని దానిని మీ బ్యాంక్ కు బదిలీ చేసుకోండి.

EMI గా వడ్డీ మాత్రమే

వడ్డీని మాత్రమే EMI గా చెల్లించటానికి ఎంచుకోండి, ఇది EMI మొత్తాన్ని 45% వరకు తగ్గిస్తుంది.

ఉచిత పార్ట్ ప్రీ-పేమెంట్

ఎటువంటి అదనపు ఛార్జ్ లేకుండా, మీకు సర్ప్లస్ ఫండ్స్ ఉన్నప్పుడు మీ పర్సనల్ లోన్ ను పార్ట్-ప్రీపే చేయండి.

మల్టిపుల్ విత్‍డ్రాల్స్

ఎలాంటి అదనపు డాక్యుమెంటేషన్ లేదా ఛార్జీలు లేకుండా మల్టిపుల్ విత్‍డ్రాయల్స్ చేయండి.

ఆన్‍లైన్ ట్రాన్సాక్షన్లు

ఆన్‍లైన్ కస్టమర్ పోర్టల్, ఎక్స్పీరియా ద్వారా ఫండ్స్ విత్‍డ్రా చేసుకోండి మరియు పాక్షిక-ముందస్తు చెల్లింపు చేయండి.

వడ్డీ రోజువారిగా ఛార్జ్ చేయబడుతుంది

రోజు ముగింపు సమయానికి వినియోగించిన మొత్తం పై రోజువారి పద్ధతిన వడ్డీ విధించబడుతుంది.

అప్లై చేయడం ఎలా

01

మా ఆన్‍లైన్ ఫారంకు వెళ్ళేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలు అన్నింటినీ నింపి ఫారం సబ్మిట్ చేయండి.

02

ఇన్స్టంట్ అప్రూవల్ పొందటం కోసం, మీకు కావలసిన లోన్ మొత్తాన్ని మరియు అవధిని ఎంచుకోండి.

03

అవసరమైన డాక్యుమెంట్లు సేకరించుటకు మా ప్రతినిధి మిమ్మల్ని కలుస్తారు.

04

డబ్బు మీ లోన్ అకౌంట్ కు క్రెడిట్ చేయబడుతుంది.

05

మీకు అవసరమైన నిధులు విత్‍డ్రా చేసుకోండి మరియు వాటిని మీ బ్యాంక్ అకౌంట్ కు 2 గంటలలో బదిలీ చేసుకోండి.

06

SMS “SOL” to 9773633633 కు “SOL” అని SMS చేయండి లేదా 9211175555 కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి

అర్హత

• మీరు 25 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
• మీరు ఒక MNC, పబ్లిక్, లేదా ప్రైవేట్ కంపెనీ యొక్క జీతం అందుకునే ఉద్యోగి అయి ఉండాలి.
• మీరు ఈ దిగువన లింక్ లో పేర్కొనబడిన 150 నగరాలలో ఎక్కడైనా నివసిస్తున్న భారత పౌరులు అయి ఉండాలి.

డాక్యుమెంట్లు

ఈ డాక్యుమెంట్స్ ను అందుబాటులో ఉంచుకోండి

 • KYC డాక్యుమెంట్లు
 • గత 2 నెలల శాలరీ స్లిప్పులు
 • గత 3 నెలల జీతం అకౌంట్ బ్యాంక్ స్టేట్‍మెంట్‍
 • ఉద్యోగి ID కార్డు

ఒక టర్మ్ లోన్ కంటే ఫ్లెక్సి లోన్ ఎందుకు మెరుగైనదా అని ఆశ్చర్యపోతున్నారా?

ఒక టర్మ్ లోన్, ఫ్లెక్సి లోన్ మరియు EMI లుగా వడ్డీ మాత్రమే చెల్లించే ఆప్షన్ ఉన్న ఫ్లెక్సి లోన్ల మధ్య ఒక శీఘ్ర పోలిక ఇదిగో

లోన్ మంజూరు మొత్తం: 10,00,000 | వినియోగించుకున్న మొత్తం: 5,00,000 | వడ్డీ రేట్: 15% | టెనార్: 5 సంవత్సరాలు

 • టర్మ్ లోన్
  ఫ్లెక్సీ లోన్
  ఫ్లెక్సి లోన్-వడ్డీ మాత్రమే
 • రూ.23,790 EMI
  రూ.13,550 EMI
  రూ.7,500 EMI
 • 285,480 వార్షిక క్యాష్ అవుట్‍ఫ్లో
  162,600 వార్షిక క్యాష్ అవుట్‍ఫ్లో
  90,000 వార్షిక క్యాష్ అవుట్‍ఫ్లో
 • 0 వార్షిక పొదుపులు
  122,880 వార్షిక పొదుపులు
  195,480 వార్షిక పొదుపులు
టర్మ్ వర్సెస్. ఫ్లెక్సి

టర్మ్ లోన్ – మంజూరు అయిన మొత్తం పూర్తిగా పంపిణీ చేయబడుతుంది.
ఫ్లెక్సి లోన్స్ – మంజూరు అయిన మొత్తం మీ లోన్ అకౌంట్ కు కేటాయించబడుతుంది. దాని నుండి మీకు అవసరం ఉన్నంత అప్పుగా తీసుకోండి.

ఫీజులు మరియు ఛార్జీలు

టర్మ్ లోన్ – పూర్తి మొత్తం పై వడ్డీ విధించబడుతుంది.
ఫ్లెక్సి లోన్స్ – వినియోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ విధించబడుతుంది.

EMI లు

టర్మ్ లోన్ – EMI = వడ్డీ + అసలు మొత్తం.
ఫ్లెక్సి లోన్స్ – మీ EMI గా వడ్డీని మాత్రమే చెల్లించడాన్ని ఎంచుకోండి, అసలు మొత్తాన్ని లోన్ అవధి ముగింపు సమయంలో తిరిగి చెల్లించండి.

మా ఫ్లెక్సి లోన్ గురించి మీరు తెలుసుకోవలసింది, 3 నిమిషాలలో

సింగల్ ప్రీ- అప్రూవ్డ్ లోన్ పరిమితి నుండి మీకు కావలసినప్పుడు అప్పు తీసుకోండి మరియు మీకు వీలైనప్పుడు ప్రీ-పే చేయండి. అదికూడా, తక్షణమే.