image

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

డాక్టర్ల కోసం లోన్ యొక్క విశిష్ట స్యూట్

డాక్టర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ లోన్ ప్రత్యేకంగా ఒక మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ప్రత్యేక ఆర్ధిక అవసరాల కోసం వృత్తిపరమైన మరియు వ్యక్తిగత లక్ష్యాలను నెరవేర్చడానికి రూపొందించబడింది.
 • డాక్టర్ల కోసం పర్సనల్ లోన్

  వివాహం లేదా విహారయాత్ర, గృహ నవీకరణ లేదా విదేశీ విద్య ఖర్చులు లేదా మీ అప్పును, రూ. 35 లక్షల వరకు ఇచ్చే, డాక్టర్స్ కోసం పర్సనల్ లోన్ తో నిర్వహించుకోండి.

  ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి

 • డాక్టర్ల కోసం బిజినెస్ లోన్

  డాక్టర్స్ కోసం బిజినెస్ లోన్ తో రూ.35 లక్షల వరకు పొంది ఆధునిక వైద్య సామగ్రిని పొందండి, మీ క్లినిక్ ను నవీకరించండి లేదా విస్తరించండి , మీ ప్రాక్టీసు లోకి సాంకేతికతను చేర్చండి, మీ క్యాష్ ఫ్లోను నిర్వహించుకోండి.

  ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి

 • డాక్టర్లకు ఆస్తి పైన లోన్

  డాక్టర్స్ కోసం ఆస్తి పై రూ.2 కోట్ల వరకు లోన్ తీసుకోండి మరియు కొత్త క్లినిక్ కు మారడం, వైద్య సామగ్రిని అప్ గ్రేడ్ చేయడం లేదా మీ పిల్లల విదేశీ విద్య కోసమైనా మరియు మరెన్నో అధిక ఖర్చుల కోసం నిధులను సమకూర్చుకోండి.

  ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి

డాక్టర్ల కోసం లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

డాక్టర్స్ కోసం బజాజ్ ఫిన్ సర్వ్ అనేది మెడికల్ ప్రాక్టీషనర్ విశిష్ట మరియు వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇంటి వద్దే అందించే సర్వీసులతో మరియు మీ అకౌంట్‍కు డబ్బును జమ చేయడంతో, ఈ లోన్లు 100% ప్రాక్టీసు చేస్తున్న వైద్యులకు అవాంతరం లేనివిగా సహాయపడతాయి.
 • loan against property emi calculator

  ఫ్లెక్సీ లోన్లు

  మొత్తం సొమ్మును విత్ డ్రా చేయండి లేదా మీ సౌకర్యం ప్రకారం కొద్ది కొద్దిగా విత్ డ్రా చేయండి. వడ్డీని మాత్రమే EMI రూపంలో చెల్లించండి మరియు కాల వ్యవధిలో ఎప్పుడైనా ఫోర్‍‍క్లోజ్/పాక్షిక ముందస్తు చెల్లింపు చేయండి.

 • పాక్షిక ముందస్తు చెల్లింపు సదుపాయము

  ఎటువంటి ఛార్జీలు లేకుండా 3 EMI ల కంటే ఎక్కువగా ఉండే మొత్తం ముందస్తుగా చెల్లించటానికి సౌకర్యం.

 • ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

  మా కస్టమర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో మీ అన్ని అకౌంట్లను నిర్వహించండి. సులభమైన చెల్లింపులు మరియు అకౌంట్ సేవలు మీ వేలికొనల పైన లభిస్తాయి.

 • డాక్టర్లకు ఫైనాన్స్ ఎలా పనిచేస్తుంది?

 • మీ సొంతగా ఉత్తమ ప్రోడక్ట్ గుర్తించండి

  మీ కోసం కస్టమైజ్ చేయబడిన మా లోన్ల నుండి ఎంచుకోండి

 • ప్రాధమిక వివరాలను అందించండి

  ప్రాథమిక వ్యక్తిగత వివరాల అప్లికేషన్ సమర్పించండి

 • మీ రుణాన్ని 24 గంటల్లో ఆమోదింపచేసుకోండి

  మా ప్రతినిధి మిమ్మల్ని ఒక రోజులో సంప్రదిస్తారు

డాక్టర్ లోన్

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

చార్టర్డ్ అకౌంటెంట్ లోన్

కొలేటరల్ లేకుండా రూ. 32 లక్షలు వరకూ ఫైనాన్స్

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి
Business Loan People Considered Image

బిజినెస్ లోన్

మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి రూ. 35 లక్షల వరకు లోన్

ఇప్పుడే అప్లై చేయండి

డాక్టర్ల కోసం ఇండెమ్నిటీ ఇన్స్యూరెన్స్

రూ. 1 కోట్ల వరకు కవరేజ్

ఇప్పుడు కొనండి