image

 1. హోం
 2. >
 3. చార్టర్డ్ అకౌంటెంట్ లోన్
 4. >
 5. ఫీచర్లు మరియు ప్రయోజనాలు

చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం లోన్ (CA లోన్)

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి PAN ప్రకారం మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
నల్ల్
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి

"నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు"

ధన్యవాదాలు

చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం ప్రత్యేకమైన లోన్లు

చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ లోన్ అనేది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను నెరవేర్చడానికి ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క ప్రత్యేకమైన ఫైనాన్షియల్ అవసరాల కోసం మూడు లోన్స్‌తో ప్రత్యేకంగా రూపొందించబడింది.

 • చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం పర్సనల్ లోన్

  చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం రూ. 42 లక్షల వరకు పర్సనల్ లోన్ వివాహం, వెకేషన్, ఇంటి పునర్నిర్మాణం, పిల్లల విదేశీ విద్య మరియు మరెన్నో ప్రధాన ఖర్చులను తీర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది.

  మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 • చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బిజినెస్ లోన్

  విస్తరణ, నిర్వహణ, నగదు ప్రవాహం, పేరోల్ మొదలైనటువంటి మీ సంస్థ అవసరాలకు నిధులు సమకూర్చుకోవడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం రూ. 42 లక్షల వరకు బిజినెస్ లోన్ పొందండి.

  మరింత తెలుసుకోవడానికి ఇక్కడక్లిక్ చేయండి

 • చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం ఆస్తి పైన లోన్

  చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం రూ. 50 లక్షల వరకు ఆస్తిపై లోన్‌తో బ్రాంచ్ ఆఫీస్ విస్తరణ, కొత్త ప్రాంగణాలు, పిల్లల విదేశీ విద్య మరియు మరిన్ని ఖర్చులకు ఫైనాన్స్ చేసుకోండి.

  మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చార్టర్డ్ అకౌంటెంట్ లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

వేగతంతమైన మరియు అనుకూలమైన. ఆన్‌‌లైన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్, ఫ్లెక్సీ లోన్ సౌకర్యం మరియు మరెన్నో ప్రయోజనాలతో చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం ఇబ్బందులు-లేని లోన్ ఒకటి పొందండి.

 • రూ. 42 లక్షల వరకు లోన్

  మీ ప్రాక్టీస్ అభివృధ్ధికి నిధులు సమకూర్చేందుకు, రూ. 42 లక్షల వరకు చార్టర్డ్ అకౌంటెంట్ లోన్

 • వేగవంతమైన ప్రాసెసింగ్

  మీరు లోన్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత, మీ ఆఫర్ గురించి మీకు తెలియజేయడానికి మా ప్రతినిధి 24 గంటలలో మిమ్మల్ని సంప్రదిస్తారు

 • Flexi Term Loan facility

  ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  ఫ్లెక్సి లోన్ సదుపాయం, మీకు ముందే నిర్ణయించబడిన కాల వ్యవధి కోసం మీకు ఒక ఫిక్సెడ్ లోన్ పరిమితి అందిస్తుంది. లోన్ పరిమితికి లోబడి నిధులను విత్ డ్రా చేసుకోండి మరియు విత్ డ్రా సొమ్ము పై మాత్రమే వడ్డీ చెల్లించండి. ఒకసారి మొత్తం తిరిగి చెల్లిస్తే, మీరు మిగిలిన లోన్ పరిమితి నుండి మళ్ళీ లోన్ పొందవచ్చు. మీరు మిగులు నిధులు కలిగి ఉన్నప్పుడు, లోన్ ను ఎలాంటి అదనపు ఛార్జి లేకుండానే ప్రీ-పే చేయవచ్చు.

 • mortgage loan interest rates

  ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు

  మీ బడ్జెట్‌కు సరిపోయేటట్లు, 12 నెలల నుంచి 96 నెలల అవధులు

 • mortgage loan calculator

  కనీసపు డాక్యుమెంటేషన్

  మిమ్మల్ని సుదీర్ఘమైన పేపర్ వర్క్ సమస్య నుండి కాపాడటానికి, కనీసపు డాక్యుమెంటేషన్

 • కొలేటరల్ ఏదీ లేదు

  మీ కోసం అప్లికేషన్ ప్రాసెస్ వేగవంతం చేయడానికి, ఎటువంటి గ్యారంటార్లు లేదా కొలేటరల్ అవసరం లేదు

 • Pre-approved offers

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  మీ వ్యాపారానికి మరింత విలువను జోడించేందుకు ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు.

 • mortgage loan emi calculator

  ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మీ లోన్ అకౌంటుకు ఆన్‍లైన్ యాక్సెస్, అందువల్ల మీ నిధులు మీకు అవసరమైనప్పుడు పొందవచ్చు

 • చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం మా బిజినెస్ లోన్ సరళమైన అర్హత ప్రమాణాలు మరియు కనిష్ట డాక్యుమెంటేషన్ కలిగి ఉంటుంది. మీ సంస్థ వేగంగా అభివృద్ధి చెందేటట్లు సహాయపడటానికి దానికి కావలసిన ప్రోత్సాహం ఇవ్వండి. చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బిజినెస్ లోన్ కోసం ఈరోజే అప్లై చేయండి.

CA లోన్ అర్హతా ప్రమాణాలు

చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ లోన్ సులభంగా నెరవేర్చగలిగే అర్హతా ప్రమాణాలతో వస్తుంది. అప్లై చేయడానికి, మీరు తప్పనిసరిగా:
 

 •  

  మీ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (CoP) తో కనీసం 4 సంవత్సరాల నుండి ఒక సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి

 •  

  బజాజ్ ఫిన్సర్వ్ పనిచేస్తున్న లొకేషన్‌లో ఇంటి యజమాని లేదా ఆస్తి యజమాని అయి ఉండాలి. మీరు స్వంతంగా ఏ ఆస్తిని కలిగి ఉండకపోతే, కానీ మీ తల్లిదండ్రులు కలిగి ఉంటే, అప్పుడు మీరు ఆ ప్రాతిపదికన కూడా అప్లై చేయవచ్చు.

CA లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్

బజాజ్ ఫిన్సర్వ్ నుండి చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ కోసం అప్లై చేయడానికి మీకు అతి తక్కువ డాక్యుమెంట్లు మాత్రమే అవసరం. అవి ఇలా ఉన్నాయి:
 
క్ర. సం. డాక్యుమెంట్ రకం
1 KYC డాక్యుమెంట్
2 కనీసం 4 సంవత్సరాల వింటేజ్‌తో ప్రాక్టీస్ సర్టిఫికెట్
3 1 ఆస్తి యొక్క యాజమాన్య రుజువు (ఇల్లు లేదా కార్యాలయం)
వీటికి అదనంగా, లోన్ అప్రూవల్ ప్రాసెస్ సమయంలో మీ ఆర్ధిక వనరులకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించమని మిమ్మల్ని అడగవచ్చు.

చార్టర్డ్ అకౌంటెంట్ లోన్

24 గంటలలో పంపిణీ తో, బజాజ్ ఫిన్ సర్వ్, CA ల కోసం భారతదేశ అతి వేగవంతమైన లోన్ ను అందిస్తుంది

చార్టర్డ్ అకౌంటెంట్స్ వారి CIBIL స్కోర్ ను ఎలా పెంచుకోవచ్చు: 6 సులభమైన చిట్కాలు

మీరు చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ ను మీ సంస్థ కోసం ఎందుకు పరిగణించాలి ?

మీ CA లోన్ ఆమోదాన్ని సులభంగా పొందడానికి 4 త్వరిత మార్గాలు

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Doctor Loan

డాక్టర్ల కోసం లోన్

మీ క్లినిక్‌ని అభివృద్ధి చేసుకోవడానికి రూ.42 లక్షల వరకు పొందండి

మరింత తెలుసుకోండి
Loan for Professionals

ప్రొఫెషనల్స్ కోసం లోన్స్

మీ ప్రాక్టీస్‌ని విస్తరించడానికి పర్సనలైజ్డ్ లోన్‌లు

మరింత తెలుసుకోండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడే పొందండి
Business Loan People Considered Image

బిజినెస్ లోన్

మీ వ్యాపారం పెరుగుదలకు సహాయపడటానికి రూ.45 లక్షల వరకు లోన్

ఇప్పుడే అప్లై చేయండి