యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

పర్సనల్ లోన్

ఘజియాబాద్ లో పర్సనల్ లోన్

ఘజియాబాద్ లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

ఘజియాబాద్, గేట్వే ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని కూడా పిలవబడుతూ, ఉత్తర భారతదేశంలో అతిపెద్ద మరియు ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక నగరాలలో ఒకటి. ఘజియాబాదులో రూ. 25 లక్షలు వరకు బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ మరియు 24 గంటల్లో బ్యాంకులో డబ్బు పొందండి.

ఫ్లెక్సీ వడ్డీ-మాత్రమే రుణం కోసం ఒక ఎంపికను పొందండి మరియు 45%వరకు తక్కువ EMI లు చెల్లించండి.

 • పర్సనల్ లోన్

  24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  24 గంటల్లోపు బ్యాంకులో డబ్బును పొందండి, భారతదేశంలోని అత్యంత వేగవంతమైన పర్సనల్ లోన్ ఇది.

 • పర్సనల్ లోన్

  కనీసపు డాక్యుమెంటేషన్

  ప్రాథమిక డాక్యుమెంట్లు మరియు సులువైన అర్హత ప్రమాణాలతో అవాంతరాలు-లేని లోన్ పొందండి.

 • ఫ్లెక్సిబిలిటి

  మీకు అవసరం ఉన్నప్పుడు నిధులు తీసుకోండి, ఫ్లెక్సి లోన్ సదుపాయంతో మీకు వీలైనప్పుడు ప్రీపే చేయండి.

 • పర్సనల్ లోన్

  ఫ్లెక్సిబుల్ కాల పరిమితుల్లో తిరిగి చెల్లించండి

  12 నుండి 60 నెలల కోసం అనువైన లోన్ అవధి నుండి ఎంచుకోండి మరియు సులభంగా మీ రుణాన్ని తిరిగి చెల్లించండి.

 • రూ.25 లక్షల వరకు లోన్లు

  ఏదైనా చిన్న లేదా పెద్ద ఖర్చుకు రూ. 25 లక్షలు వరకు లభించే పర్సనల్ లోన్ తో చెల్లించండి.

 • పర్సనల్ లోన్

  ట్రాన్స్పరెన్సీ

  మీ బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్లు పైన దాగి ఉండే చార్జీలు ఏమీ ఉండవు. మరిన్ని వివరాల కోసం షరతులు మరియు నిబంధనలు చదవండి.

 • పర్సనల్ లోన్

  ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మా యొక్క కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియాతో మీ లోన్ ఆన్లైన్లో తిరిగి చెల్లించండి లేదా మేనేజ్ చేసుకోండి.

ఘజియాబాద్ లో పర్సనల్ లోన్: అర్హతకు కావలసినవి

ఘజియాబాదులో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ పొందడానికి మీ అర్హత ప్రమాణాలు పరిశీలించుకోండి మరియు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను సమర్పించండి.

ఘజియాబాద్ లో పర్సనల్ లోన్: ఫీజు మరియు చార్జీలు

ఆన్ లైన్ పర్సనల్ లోన్ పైన నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజుతో బజాజ్ ఫిన్ సర్వ్ నుండి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు పొందండి.

మమ్మల్ని సంప్రదించండి

మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్త అయితే మరియు ఘజియాబాదులో పర్సనల్ లోన్స్ గురించి సమాచారం కోసం చూస్తున్నట్లయితే, మీరు మాకు 1800-103-3535 ద్వారా కాల్ చేయవచ్చు లేదా 9773633633కు ‘PL’ అని SMS చేయవచ్చు.

ఇప్పటికే కస్టమర్లుగా ఉన్నవారు మాకు 020-3957 5152 నంబర్ ద్వారా కాల్ చేయవచ్చు లేదా personalloans1@bajajfinserv.inకు ఇమెయిల్ చేయవచ్చు.

మా అడ్రస్

బజాజ్ ఫిన్సర్వ్
యూనిట్ నంబర్ 201 నుండి 205 వరకు,
2వ అంతస్తు, KM ట్రేడ్ టవర్స్,
H-3, కౌషంబీ,
ఘజియాబాద్ - 201010
ఉత్తర ప్రదేశ్
ఫోన్: 120 338 2100