మా పర్సనల్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు
మా పర్సనల్ లోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు
మా పర్సనల్ లోన్ యొక్క ఫీచర్ల గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.
-
3 ప్రత్యేక రకాలు
మీకు సరిపోయే రుణ రకాన్ని ఎంచుకోండి: టర్మ్ లోన్, ఫ్లెక్సీ టర్మ్ లోన్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్.
-
ఫ్లెక్సీ టర్మ్ లోన్ పై పాక్షిక-ప్రీపేమెంట్ ఛార్జ్ ఏదీ లేదు
ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, ముందుగానే మీ రుణంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించండి. మీకు కావలసినన్ని సార్లు పాక్షికంగా చెల్లించవచ్చు.
-
రూ. 40 లక్షల వరకు రుణం
రూ. 1 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఉండే లోన్లతో మీ చిన్న లేదా పెద్ద ఖర్చులను మేనేజ్ చేసుకోండి.
-
సౌకర్యవంతమైన అవధులు
6 నెలల నుండి 96 నెలల వరకు ఉండే రీపేమెంట్ ఎంపికలతో మీ రుణాన్ని సులభంగా నిర్వహించుకోండి.
-
కేవలం 5 నిమిషాల్లో అప్రూవల్
మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా లేదా మీరు ఎక్కడినుండైనా మీ మొత్తం అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి మరియు తక్షణ ఆమోదం పొందండి.
-
24 గంటల్లో మీ అకౌంటులో డబ్బు పడుతుంది*
24 గంటల్లోపు* మీ రుణ మొత్తం మీ బ్యాంక్ అకౌంటులో క్రెడిట్ చేయబడుతుంది లేదా, కొన్ని సందర్భాలలో, ఆమోదం పొందిన రోజున జమ చేయబడుతుంది.
-
రహస్య ఛార్జీలు లేవు
మా ఫీజులు మరియు ఛార్జీలు ఈ పేజీలో మరియు మా రుణం డాక్యుమెంట్లపై కూడా స్పష్టంగా పేర్కొనబడ్డాయి. అప్లై చేయడానికి ముందు వీటిని వివరంగా చదవవలసిందిగా మేము మీకు సలహా ఇస్తున్నాము.
-
పూచీదారు లేదా కొలేటరల్ అవసరం లేదు
మీరు బంగారం ఆభరణాలు, ఆస్తి పత్రాలు వంటి ఏ తాకట్టును అందించవలసిన అవసరం లేదు లేదా ఎవరైనా హామీదారునిగా ఉండవలసిన అవసరం లేదు.
-
ఒక పర్సనల్ లోన్ అనేది మీరు డబ్బును అప్పుగా తీసుకోవడానికి మరియు కాలక్రమేణా చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించడానికి అనుమతించే ఒక అన్‍సెక్యూర్డ్ రుణం.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఆన్‌లైన్ పర్సనల్ లోన్‌తో, మీరు రూ. 40 లక్షల వరకు ఇన్‌స్టంట్ అప్రూవల్ పొందవచ్చు. సులభమైన అర్హతా పారామితులను నెరవేర్చండి మరియు ఆమోదం పొందిన 24 గంటల్లో* మీకు అవసరమైన డబ్బును పొందడానికి మీ ప్రాథమిక డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయండి.
మా ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లు ఏ అదనపు డాక్యుమెంట్లను కూడా సబ్మిట్ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. మీకు అవసరమైన డబ్బును మీరు 30 నిమిషాలలో త్వరగా పొందవచ్చు*.
మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ ఉందో లేదో తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
మీరు వెతుకుతున్నది ఇప్పటికీ దొరకలేదా?? ఈ పేజీ పైన ఉన్న ఏదైనా లింకులపై క్లిక్ చేయండి.