అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు
క్రింద పేర్కొన్న ఐదు ప్రాథమిక ప్రమాణాలను నెరవేరిస్తే, ఎవరైనా మా పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. మీరు అన్ని అర్హతా ప్రమాణాలను నెరవేర్చినట్లయితే, మీ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం.
అర్హతా ప్రమాణాలు
- జాతీయత: భారతీయ
- వయస్సు: 21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాల వరకు*.
- ఉద్యోగం చేస్తున్నవారు: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సి.
- సిబిల్ స్కోర్: 750 లేదా అంతకంటే ఎక్కువ.
- నెలవారీ జీతం: మీరు నివసిస్తున్న నగరం ఆధారంగా రూ. 22,000 నుండి ప్రారంభం.
అవసరమైన డాక్యుమెంట్లు
- కెవైసి డాక్యుమెంట్లు: ఆధార్/ పాన్ కార్డ్/ పాస్‌పోర్ట్/ ఓటర్స్ ఐడి
- ఉద్యోగి ID కార్డు
- గత 3 నెలల శాలరీ స్లిప్పులు
- గత 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్లు
*రుణం అవధి ముగిసే సమయంలో మీరు 67 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సును కలిగి ఉండాలి.
మీ పర్సనల్ లోన్ అర్హత చెక్ చేసుకోండి
మీరు ఎంత రుణ మొత్తాన్ని పొందవచ్చో కనుగొనండి.