చిత్రం

> >

తిరుచి లో హోమ్ లోన్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

ఓవర్‍వ్యూ

తిరుచిరాపల్లి ఇండియాలోని తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో ఒకటి, ఇది తిరుచి గా ప్రసిద్ధి చెందింది. ఇండియా యొక్క ఫాబ్రికేషన్ అండ్ ఎనర్జీ ఎక్విప్మెంట్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు, ఈ నగరం ఇటీవలి కాలంలో చాలా అభివృద్ధిని చూసింది.

ఇది బాగా విస్తరిస్తున్న దిశలో ఉంది, మరియు బజాజ్ ఫిన్సర్వ్ ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అవసరాలను అర్ధం చేసుకుంది. మీకు తిరుచి కు రావాలని ఆలోచన ఉంటే, బజాజ్ ఫిన్సర్వ్ ఒక సరసమైన హోమ్ లోన్ని అది నిర్వహించుకోవడానికి వీలుగా చేసేందుకు తక్కువ రేటుకు అందిస్తుంది.
 

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

బజాజ్ ఫిన్సర్వ్ తక్కువ ధర ఇంటి రుణాన్ని అందిస్తుంది, ఇది తిరిగి చెల్లించటానికి సులభం, ఇంకా దీనికి కొన్ని అద్భుతమైన లక్షణాలు మరియు ప్రయోజనాలు ఉన్నాయి.

 • టాప్ అప్ లోన్

  హోమ్ లోన్ తో పాటు టాప్ అప్ లోన్ పొందడం ఫర్నిషింగ్స్ మరియు ఫిట్టింగ్స్ వంటి ఇల్లు కొనుగోలు యొక్క ఇతర అవసరాలు కోసం మీకు ఉపయోగపడగలదు. ఇది తక్కువ వడ్డీ రేటు మరియు ఎక్కువ లోన్ చెల్లింపు అవధితో వస్తుంది.

 • బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యం

  ఒకవేళ మీరు బజాజ్ ఫిన్సర్వ్ కు లోన్ రిఫైనాన్సింగ్ చేయడంతో ఎక్కువ ఆదా చేయగలరు అని గనక అనుకుంటే మీరు ప్రస్తుత రుణదాత కు ఎక్కువ వడ్డీ చెల్లించి కష్ట పడవలసిన అవసరం లేదు. తక్కువ డాక్యుమెంటేషన్ మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ అనేవి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ సౌకర్యం పొందడానికి సహాయపడతాయి.

 • పార్ట్ ప్రీపేమెంట్

  ఎప్పటికప్పుడు కొంత హోమ్ లోన్ లో పార్ట్ ప్రీపేమెంట్ చేయుట వలన మొత్తం EMI లు మరియు లోన్ చెల్లింపు కాలాన్ని తగ్గించుటకు సహాయపడును. అనుకున్న దాని కంటే ముందుగానే లోన్ క్లియర్ చేయుటకు సహాయపడును.

 • ఫోర్‍క్లోజర్ ఛార్జీలు సున్నా

  హోమ్ లోన్ కస్టమర్లు అందరూ వారి హోమ్ లోన్ల యొక్క మొదటి EMI చెల్లించిన తర్వాత, వారి లోన్లను ముందుగా మూసివేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ అవకాశం ఇస్తుంది. మీరు ఎటువంటి అదనపు సొమ్ము చెల్లించకుండానే ఈ సౌకర్యం లభిస్తుంది.

 • ఆస్తి వివరాల డాక్యుమెంట్లు

  ఆస్తి ఓనర్ యొక్క లీగల్ మరియు ఫైనాన్షియల్ అంశాల గురించి మీకు తెలియజేయడం కోసం ప్రాపర్టీ డోస్సియర్ అనేది మీకు అందించే ఒక ప్రత్యేకమైన రిపోర్ట్.

 • ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మీ హోమ్ లోన్ అకౌంటు యొక్క ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యమైన వివరాలను ఎక్కడ ఉన్నా తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది. దాన్ని ఎటువంటి కష్టం లేకుండా చేయడంలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ డిజిటల్‌ కస్టమర్‌ పోర్టల్‌ సాయపడుతుంది.

అర్హతా ప్రమాణం

హోమ్ లోన్ కు అప్లై చేసినప్పుడు మీకు కొన్ని అర్హతకు కావలసిన విషయములు ఉండాలి అని బజాజ్ ఫిన్సర్వ్ కోరుకుంటుంది.అర్హతకు కావలసిన విషయములు మరియు హోమ్ లోన్ కు కావలసిన డాక్యూమెంట్స్ గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.

ఫీజులు మరియు ఛార్జీలు

తక్కువ చార్జీలు మరియు ఇతర ఫీజుతో బజాజ్ ఫిన్సర్వ్ తమ కస్టమర్లకు అతి ఆకర్షణీయమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లు అందిస్తుంది. మాకు ఉండే హోమ్ లోన్ ఫీజు మరియు చార్జీలు గురించి మీరు సులువుగా మరింత తెలుసుకొనవచ్చును
 

అప్లై చేయడం ఎలా

 • 1

  ఆన్ లైన్

  మా వెబ్ సైట్ లో మీ గురించి కొన్ని బేసిక్ వివరములు ఎంటర్ చేసి ఆన్ లైన్ లో అప్లై చేయవచ్చును.

 • 2

  ఆఫ్లైన్

  హోమ్ లోన్ పొందుటకు మీరు మాకు 1-800-209-4151 ఈ నెంబర్ పై కాల్ చేయండి, మా కంపెనీ సిబ్బంది మిమ్మలను తొందరగా సంప్రదిస్తారు.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి