యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

image
Personal Loan
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

play

కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని నగరం హైదరాబాద్. చట్ట ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన ఈ ముఖ్యమైన పారిశ్రామిక నగరం వివిధ విద్య, ఆర్ధిక మరియు తయారీ పరిశ్రమలకు నెలవు.

హైదరాబాద్‌లో సముచిత వడ్డీ రేట్ల వద్ద బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి క్షణాల్లో వ్యక్తిగత రుణం పొందండి మరియు వివిధ అవసరాలను తగిన విధంగా నెరవేర్చుకోండి. మా 2 శాఖలని సందర్శించండి, లేదా తక్షణ ఆమోదం కోసం ఆన్‌లైన్‌లో కొనసాగండి.

 • రూ.25 లక్షల వరకు లోన్లు

  మీ వైవిధ్యమైన అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి రూ.25 లక్షల వరకు ఒక వ్యక్తిగత రుణం పొందండి.

 • వేగవంతమైన అప్రూవల్

  బజాజ్ ఫిన్‌సర్వ్‌తో ఆన్‌లైన్ అప్లికేషన్ల పై వేగవంతమైన ఆమోదం పొందండి. క్యూలలో వేచి ఉండవలసిన అవసరం లేదు.

 • ఆశ్చర్యపరిచే ఛార్జీలు లేవు

  మా నిబంధనలు మరియు షరతులు ప్రకారం, ఆశ్చర్యకరమైన ఛార్జీలు విధించబడవు. నామమాత్రపు రేట్లు మాత్రమే చెల్లించండి.

 • సులభంగా తిరిగి చెల్లించండి

  మీ ఆర్థిక సామర్థ్యానికి సరిపోయే ఒక రీపేమెంట్ షెడ్యూల్‌ను ఎంచుకోండి. 60 నెలల వరకు అవధులు అందుబాటులో ఉన్నాయి.

 • ఆన్‌లైన్ అకౌంట్‌ను యాక్సెస్ చేయండి

  మా కస్టమర్ పోర్టల్ - ఎక్స్‌పీరియా ద్వారా ఆన్‌లైన్‌లో 24x7 లో మీ రుణ అకౌంట్‌కు యాక్సెస్ పొందండి.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  కనీస పేపర్‌వర్క్‌తో అవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ను ఆనందించండి.

 • తగ్గించబడిన EMIలు

  రుణ EMIలను 45%* వరకు తగ్గించుకోండి మరియు మా ఫ్లెక్సీ లోన్ సౌకర్యంతో సులభంగా తిరిగి చెల్లించండి.

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు*

  మీ బ్యాంకులో పూర్తి రుణ మొత్తాన్ని అందుకోవడానికి ఆమోదం పొందిన తర్వాత 24 గంటల* వరకు వేచి ఉండండి.

 • 'సిటీ ఆఫ్ నిజామ్స్' అని మరో పేరు కలిగిన హైదరాబాద్ ఈ రోజుకి కూడా ఘనత కలిగిన దాని సాహిత్యం, చిత్రకళ, ఆభరణాలు, హస్తకళ, దుస్తులు మరియు మాండలికంతో గొప్ప చారిత్రిక ప్రాముఖ్యత కలిగి ఉంది. భారతదేశంలో 2వ అతిపెద్ద మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ అయిన తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడ ఉంది. హైదరాబాద్‌లో IT కోసం SEZలు ఉన్నాయి, ఇవి అనేక MNCలను ఆకర్షించి ఆర్థిక వ్యవస్థకు చేయూతనందిస్తున్నాయి. ప్రధానమైన సర్వీస్ రంగం నగరం యొక్క కార్మికశక్తిలో దాదాపుగా 90%* కి ఉపాధి కలిపిస్తుంది.

  మీరు ఒక MNC లేదా ఇతర సంస్థలో వేతనం పొందుతున్న ఉద్యోగి అయితే, బజాజ్ ఫిన్‌సర్వ్ మీకు అధిక విలువ గల రుణాలను అందిస్తుంది. హైదరాబాద్‌లో ఎటువంటి కొలేటరల్ లేకుండా రూ.25 లక్షల వరకు పొందండి. మేనేజ్ చేయదగిన EMI లతో ఒక ఫ్లెక్సిబుల్ అవధిలో తిరిగి చెల్లించండి మరియు అప్పును సులభంగా తీర్చేయండి. మా ఆన్‌లైన్ అకౌంట్ మేనేజ్‌మెంట్ సౌకర్యంతో మీరు ఎక్కడినుండైనా, ఎప్పుడైనా రుణ వివరాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు.

అర్హతా ప్రమాణాలు

play
playImage

హైదరాబాద్‌లో అధిక రుణ మొత్తానికి అర్హత సాధించడానికి ఈ వ్యక్తిగత రుణ అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి.

ఉపాధి: ఒక ప్రఖ్యాత MNC లేదా ప్రైవేట్/పబ్లిక్ కంపెనీ వద్ద జీతం పొందేవారు అయి ఉండాలి
ఆదాయం: మా నగర జాబితాను చూడండి
జాతీయత: భారతదేశ నివాసి
వయో పరిమితి: 20 – 60 సంవత్సరాలు
క్రెడిట్ స్కోర్: 750+

పైన పేర్కొన్న ప్రమాణాలను నెరవేర్చడమే కాకుండా, ఆర్థిక బాధ్యతలను తగ్గించుకోవడం ద్వారా మీ అర్హతను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఎటువంటి ఎగవేతలు లేకుండా ఒక మంచి క్రెడిట్ రిపోర్టును నిర్వహించండి. అర్హత కలిగిన రుణగ్రహీతలకు బజాజ్ ఫిన్‌సర్వ్ మార్కెట్లోనే ఉత్తమ ఫీచర్లను అందిస్తుంది.

తక్షణ వ్యక్తిగత రుణం పై వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

నామమాత్రపు ఫీజు మరియు ఛార్జీలతో హైదరాబాద్‌లో ఒక వ్యక్తిగత రుణాన్ని అప్పుగా తీసుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్త అయితే మరియు హైదరాబాదులో పర్సనల్ లోన్లు గురించి సమాచారం కోసం చూస్తున్నట్లయితే, మీరు మాకు 1800-103-3535 ద్వారా కాల్ చేయవచ్చు లేదా 9773633633కు ‘PL’ అని SMS చేయవచ్చు.

ఇప్పటికే కస్టమర్లుగా ఉన్నవారు మాకు 020-3957 5152 నంబర్ ద్వారా కాల్ చేయవచ్చు లేదా personalloans1@bajajfinserv.inకు ఇమెయిల్ చేయవచ్చు.

మా అడ్రస్

బజాజ్ ఫిన్సర్వ్
4వ అంతస్తు, ది బెల్వెడిర్,
6-3-891 మరియు 892, రాజ్ భవన్ రోడ్,
సోమాజిగూడ సర్కిల్ దగ్గర,
హైదరాబాద్ 500082
తెలంగాణ

ఫోన్: 40 3047 5100
 

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?