ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • Loan up to %$$CAL-Loan-Amount$$%

  రూ. 45 లక్షల వరకు లోన్

  మీ ప్రాక్టీస్ అభివృద్ధికి ఫైనాన్స్ చేయడానికి రూ. 45 లక్షల వరకు ఫండ్స్ పొందండి.

 • Quick processing

  వేగవంతమైన ప్రాసెసింగ్

  అప్లికేషన్ 24 గంటల్లో* ప్రాసెస్ చేయబడుతుంది, తద్వారా మీకు అవసరమైనప్పుడు మీరు ఫండ్స్ పొందుతారు.

 • Flexi loan facility

  ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  మీ ఇఎంఐలను 45%* వరకు తగ్గించుకోండి మరియు కాలపరిమితి ప్రారంభ భాగం కోసం వడ్డీ-మాత్రమే ఇఎంఐలను చెల్లించండి.

 • Minimal documentation

  కనీసపు డాక్యుమెంటేషన్

  మీ ప్రాథమిక డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయండి, సుదీర్ఘమైన పేపర్‌వర్క్ అవసరం లేదు.

 • No collateral

  కొలేటరల్ ఏదీ లేదు

  ఎటువంటి హామీదారులు లేదా తాకట్టు అవసరం లేదు, మీ కోసం అప్లికేషన్ ప్రాసెస్‍ను వేగవంతం చేస్తుంది.

 • Pre-approved offers

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  మీ వ్యాపారానికి మరింత విలువను జోడించడానికి ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు.

 • Online account management

  ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మీ లోన్ అకౌంటుకు ఆన్‍లైన్ యాక్సెస్, అందువల్ల మీ నిధులు మీకు అవసరమైనప్పుడు పొందవచ్చు.

 • Flexible repayment tenors

  ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు

  మీ బడ్జెట్‌కు సరిపోయేలా 96 నెలల వరకు విస్తృత శ్రేణి అవధులు.

ఆన్‌‌లైన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్, ఫ్లెక్సీ లోన్ సౌకర్యం మరియు మరెన్నో ప్రయోజనాలతో చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం ఇబ్బందులు-లేని లోన్ ఒకటి పొందండి. చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం మా రుణం సులభమైన అర్హతా ప్రమాణాలను కలిగి ఉంది మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం. మీ సంస్థను అభివృద్ధి చేసుకోవడం, సీజనల్ సిబ్బందిని నియమించడం నుండి మీ పిల్లల వివాహం ఖర్చులను నిర్వహించడం వరకు వివిధ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడంలో మీకు సహాయం చేయడానికి ఇది తగినంత అనుమతితో వస్తుంది. ఈ రుణం తో ఈ రోజు వేగంగా అభివృద్ధి చెందడానికి మీ సంస్థకు చాలా అవసరమైన బూస్ట్ ఇవ్వండి.

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి