షేర్ల పై రుణం కోసం ఎలా అప్లై చేయాలి

బజాజ్ ఫైనాన్స్ వద్ద షేర్లపై లోన్ కోసం అప్లై చేయడం గురించి ఇక్కడ వివరణాత్మక విశ్లేషణ ఇవ్వబడింది

  1. 1 మా సులభమైన ఆన్‌లైన్ ఫారంను సందర్శించడానికి 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' పై క్లిక్ చేయండి
  2. 2 పేరు, ఫోన్ నంబర్, నగరం, ఇ-మెయిల్ ఐడి వంటి మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి
  3. 3 ఫారమ్‌లో మీ మొత్తం పోర్ట్‌ఫోలియో విలువ, సెక్యూరిటీల రకాలను ఎంచుకోండి
  4. 4 మీరు మీ అప్లికేషన్ స్టేటస్‌ గురించి ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఒక నిర్ధారణను అందుకుంటారు
  5. 5 అవసరమైన డాక్యుమెంట్ల సమర్పణ కోసం, ప్రాసెస్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు

మీ డాక్యుమెంట్లను విజయవంతంగా ధృవీకరించిన తర్వాత, మీరు మీ ఆన్‌లైన్ రుణ అకౌంట్ లాగిన్ వివరాలతో పాటు మీ బ్యాంక్ అకౌంట్‌లో రుణ మొత్తాన్ని కూడా అందుకుంటారు.

బజాజ్ ఫైనాన్స్ వద్ద షేర్ల పై లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం. బజాజ్ ఫైనాన్స్‌ వద్ద ఆన్‌లైన్‌లో షేర్ల పై లోన్‌ ఫారమ్‌ను సందర్శించండి, అక్కడ మీ వ్యక్తిగత వివరాలను, పూర్తి పోర్ట్‌ఫోలియో విలువను, సెక్యూరిటీల రకాలను ఎంటర్ చేయండి.

మీరు మా ప్రతినిధికి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించవచ్చు మరియు అక్నాలెడ్జ్‌మెంట్‌‌ను ఆన్‌లైన్‌లో అందుకుంటారు. షేర్ల పై లోన్ మీ బ్యాంక్ అకౌంట్‌కు క్రెడిట్ చేయబడుతుంది, మేము ఆన్‌లైన్ లోన్ అకౌంట్‌ లాగిన్ వివరాలను మీకు అందజేస్తాము.

బజాజ్ ఫైనాన్స్‌తో షేర్ల పై లోన్‌ను పొందండి, మీ ఆర్థిక అవసరాలను తక్షణమే తీర్చుకోండి.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

షేర్ల పై రుణం కోసం నేను ఎలా అప్లై చేయగలను?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద షేర్లపై రుణం కోసం అప్లై చేయడం చాలా సులభం. మీరు మా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను సులభంగా సందర్శించవచ్చు మరియు వెంటనే అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించవచ్చు మరియు తక్షణమే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు Las.support@bajajfinserv.in పై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు టీమ్ 24 పని గంటల్లోపు మీకు సహాయం చేస్తుంది.

నా షేర్ల పై నేను ఎంత రుణం పొందవచ్చు?

సెక్యూరిటీ విలువ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ వద్ద మీరు రూ. 700 కోట్లు (కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ. 50 లక్షల వరకు పొందవచ్చు, అయితే బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫ్‌లైన్‌లో గరిష్టంగా రూ. 700 కోట్ల వరకు అందిస్తుంది, రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అర్హత మరియు బిఎఫ్ఎల్ బోర్డు యొక్క ఆమోదం పై ఆధారపడి ఉంటుంది).

షేర్ల పై రుణం కోసం నేను ఎక్కడ అప్లై చేయగలను?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో మీరు, మీ అన్ని ఆర్థిక అవసరాల కోసం మీ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లేదా బాండ్లు, స్టాక్‌లు, ఈక్విటీ షేర్లు, డీమాట్ షేర్లు మరియు మరిన్నింటిపై రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అవాంతరాలు-లేని ప్రాసెస్‌తో ఆన్‌లైన్‌లో కూడా రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.

బజాజ్ ఫైనాన్స్‌ వద్ద షేర్ల పై లోన్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల ఏ వ్యక్తి అయినా బజాజ్ ఫైనాన్స్ వద్ద షేర్ల పై లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అతను/ఆమెకు కనీసం రూ. 4 లక్షల సెక్యూరిటీ విలువ మరియు నియతమైన ఆదాయ వనరు ఉండాలి.

మరింత చదవండి తక్కువ చదవండి