జీతం పొందే వ్యక్తుల కోసం హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలు

 • Nationality
  జాతీయత

  భారతీయ

 • Age
  వయస్సు

  23 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలు

 • Employment status
  ఉద్యోగం యొక్క స్థితి

  కనీసం 3 సంవత్సరాల పని అనుభవం

 • CIBIL score
  సిబిల్ స్కోర్ ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

  750 లేదా అంతకంటే ఎక్కువ

 • Loan details
  లోన్ వివరాలు

  మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ప్రకారం తగినంత ఫైనాన్సింగ్ పొందండి

 • Minimum income
  కనీస ఆదాయం

  సిటీ-స్పెసిఫిక్ (టేబుల్ చూడండి)

స్వయం-ఉపాధిగల వ్యక్తుల కోసం అర్హతా ప్రమాణాలు

స్వయం-ఉపాధిగల వ్యక్తుల కోసం హౌసింగ్ రుణం అర్హతా ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 • Nationality
  జాతీయత

  భారతీయ

 • Age
  వయస్సు

  స్వయం-ఉపాధి పొందే వారికి 25 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు

 • Employment status
  ఉద్యోగం యొక్క స్థితి

  ప్రస్తుత వ్యాపారంలో కనీసం 5 సంవత్సరాల వ్యాపార కొనసాగింపు

 • CIBIL score
  సిబిల్ స్కోర్ ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

  750 లేదా అంతకంటే ఎక్కువ

 • Loan details
  లోన్ వివరాలు

  స్వయం-ఉపాధిగల వ్యాపారులు, డాక్టర్లు, సిఎ లు మరియు ఇంజనీర్ల కోసం కస్టమైజ్ చేయబడిన హోమ్ లోన్లను పొందండి.

*పైన పేర్కొన్న అర్హతా ప్రమాణాల జాబితా సూచనాత్మకమైనది అని దయచేసి గమనించండి. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

హోమ్ లోన్ డాక్యుమెంట్లు అవసరం

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికిమీకు ఈ క్రింది డాక్యుమెంట్లు* అవసరం:

 1. 1 కెవైసి డాక్యుమెంట్లు - పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ (ఏదైనా ఒకటి)
 2. 2 మీ ఉద్యోగ ID కార్డ్
 3. 3 గత 2 నెలల శాలరీ స్లిప్పులు
 4. 4 గత 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు (జీతం పొందేవారు)/ 6 నెలలు (స్వయం-ఉపాధిగలవారు)
 5. 5 కనీసం 5 సంవత్సరాల వ్యాపార రుజువు డాక్యుమెంట్ (వ్యాపారులు/స్వయం-ఉపాధిగల వ్యక్తుల కోసం)

*పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచన కోసం అందించామని గుర్తుంచుకోండి. లోన్ ప్రాసెసింగ్ సమయంలో, అదనపు డాక్యుమెంట్లు అవసరమవగలవు. అదే అంశం అవసరమైన సమయంలో తగిన విధంగా మీకు తెలియజేయబడుతుంది.

పైన పేర్కొన్న విధంగా, సులభమైన అర్హతా నిబంధనలపై బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్ పొందండి. అవాంతరాలు-లేని అప్లికేషన్ అందించడానికి మేము రుణం ప్రాసెస్ చేయడానికి కేవలం కొన్ని డాక్యుమెంట్లను అడుగుతాము. మీ హోమ్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీరు కెవైసి, ఉద్యోగి ఐడి మరియు ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయాలి. తరువాత, మీ హోమ్ లోన్ పంపిణీ చేయబడటానికి మీరు ఆస్తి డాక్యుమెంట్లను అందించాలి.

మరింత చదవండి తక్కువ చదవండి