మా బిజినెస్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు
మా బిజినెస్ లోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు
మా బిజినెస్ లోన్ ఫీచర్లను గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి
-
3 ప్రత్యేక రకాలు
మీకు సరిపోయే రుణం రకాన్ని ఎంచుకోండి - టర్మ్ రుణం, ఫ్లెక్సి టర్మ్ రుణం మరియు ఫ్లెక్సి హైబ్రిడ్ రుణం.
-
ఫ్లెక్సి వేరియంట్లపై పాక్షిక-ప్రీపేమెంట్ ఛార్జీలు ఏమీ లేవు
మా ఫ్లెక్సీ టర్మ్ లోన్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ సహాయంతో మీరు, మీ లోన్‌లో కొంత భాగాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రీపే చేయవచ్చు.
మా ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ గురించి చదవండి
-
రూ. 50 లక్షల వరకు రుణం
రూ. 50,000 నుండి రూ. 50 లక్షల వరకు ఉండే లోన్లతో మీ చిన్న లేదా పెద్ద వ్యాపార ఖర్చులను నిర్వహించండి.
-
8 సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన అవధులు
96 నెలల వరకు రీపేమెంట్ ఆప్షన్‌లతో మీ లోన్‌ను తిరిగి చెల్లించడానికి అదనపు సౌలభ్యాన్ని పొందండి.
-
48 గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు*
చాలా సందర్భాల్లో, మీరు అప్రూవల్ పొందిన 48 గంటల్లోపు మీ అకౌంట్‌లో రుణ మొత్తాన్ని అందుకుంటారు.
-
రహస్య ఛార్జీలు లేవు
అన్ని ఫీజులు, ఛార్జీలు ఈ పేజీలో మరియు లోన్ డాక్యుమెంట్‌లో ముందుగా పేర్కొనబడ్డాయి. వీటిని వివరంగా చదవవలసిందిగా మేము మీకు సలహా ఇస్తున్నాము.
-
ఏ కొలేటరల్ అవసరం లేదు
మా బిజినెస్ లోన్ పొందడానికి మీరు పూచీకత్తు కింద ఏదైనా వస్తువును లేదా ఆస్తిని తాకట్టుగా పెట్టాల్సిన అవసరం లేదు.
-
పూర్తిగా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్
మీరు ఎక్కడ ఉన్నా, మీకు అనుకూలమైన సమయంలో మా బిజినెస్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
-
బిజినెస్ లోన్ అనేది మీ ప్లాన్ చేయబడిన మరియు ప్లాన్ చేయబడని అన్ని వ్యాపార ఖర్చులను తీర్చుకోవడానికి మీరు ఉపయోగించదగిన ఒక ఫైనాన్షియల్ ఆఫరింగ్. ఇది ఒక రకమైన అన్‍సెక్యూర్డ్ ఫైనాన్సింగ్ మరియు మీరు ఎలాంటి తాకట్టు అందించకుండా దీనిని పొందవచ్చు.
సులభమైన అర్హత ప్రమాణాలు నెరవేర్చడం ద్వారా మీరు గరిష్టంగా రూ. 50 లక్షల వరకు బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ లోన్ పొందవచ్చు. అప్రూవల్ కోసం మీ కెవైసి మరియు వ్యాపార రుజువు లాంటి డాక్యుమెంట్ల జాబితా అవసరమవుతాయి. ఒకసారి, మీ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత మీరు 48 గంటల్లోపు మీ బ్యాంక్ అకౌంట్‌లో రుణ మొత్తాన్ని పొందవచ్చు*.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
తరచుగా అడిగే ప్రశ్నలు
భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, స్వయం-ఉపాధి గల ప్రొఫెషనల్స్ మరియు స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్స్ వంటి బిజినెస్ సంస్థలు బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
అప్లికెంట్స్ అందరూ అర్హత ప్రమాణాలను నెరవేర్చాలి మరియు అప్రూవల్ కోసం వారి సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ అనేది మా బిజినెస్ లోన్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక వేరియంట్. ఇక్కడ, మీ లోన్ అవధి రెండు భాగాలుగా విభజించబడుతుంది - ప్రారంభ అవధి మరియు తదుపరి అవధి.
ప్రారంభ అవధిలో మీ ఇఎంఐలు వర్తించే వడ్డీని మాత్రమే కలిగి ఉంటాయి, రీపేమెంట్ చాలా సరసమైనదిగా ఉంటుంది.
తదుపరి అవధి సమయంలో, మీ ఇఎంఐ లు అసలు మరియు వడ్డీ భాగాలు రెండింటినీ కలిగి ఉంటాయి.
మీరు రూ. 50 లక్షల వరకు బిజినెస్ లోన్ కోసం అప్లై చేయవచ్చు.
మా బిజినెస్ లోన్ అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలతో వస్తుంది, వీటితో సహా:
- ఫ్లెక్సీ సదుపాయం
- కనీస డాక్యుమెంటేషన్
- 48 గంటల్లో బ్యాంక్‍లో డబ్బు*
- ఫ్లెక్సిబుల్ అవధులు
- కొలేటరల్ లేదా సెక్యూరిటీ లేదు
- రహస్య ఛార్జీలు లేవు
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి