మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

అప్లై చేయడానికి ముందు మీ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ వాయిదాలను గురించి తెలుసుకోండి.

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మీ ఇఎంఐలను లెక్కించే ఒక ఆదర్శవంతమైన సాధనం. ఎంచుకున్న లోన్ అవధి కోసం చెల్లించవలసిన మొత్తం వడ్డీ మరియు ఇఎంఐలను ఇఎంఐ క్యాలిక్యులేటర్ చూపుతుంది. ఈ లెక్కింపులను సమయానికి ముందే చేయడం వలన మీరు అత్యంత పోటీకరమైన మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఇఎంఐలను పొందవచ్చు. అలాగే, అవధి అంతటా రీపేమెంట్ షెడ్యూల్ వివరాల కోసం అమార్టైజేషన్ టేబుల్‌ను చూడడాన్ని గుర్తుంచుకోండి.

డిస్‌క్లెయిమర్

క్యాలిక్యులేటర్(లు) ద్వారా సృష్టించబడిన ఫలితాలు సూచనాత్మకమైనవి. రుణం పై వర్తించే వడ్డీ రేటు రుణం బుకింగ్ సమయంలో ప్రస్తుత రేట్లపై ఆధారపడి ఉంటుంది.

కాలిక్యులేటర్ (లు) ఎట్టి పరిస్థితుల్లోనూ తన యూజర్లు/ కస్టమర్లకు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ("బిఎఫ్ఎల్") ద్వారా సర్టిఫై చేయబడిన లేదా బిఎఫ్ఎల్ యొక్క బాధ్యత, హామీ, వారంటీ లేదా నిబద్ధత, ఆర్థిక మరియు వృత్తిపరమైన సలహాతో కూడిన ఫలితాలను అందించడానికి ఉద్దేశించబడలేదు. కాలిక్యులేటర్(లు) అనేది యూజర్/కస్టమర్ ద్వారా అందించబడిన వివరాల నుండి ఉత్పత్తి చేయబడిన వివిధ వివరణాత్మక సందర్భాల ఫలితాలను యూజర్లు/కస్టమర్లకు అందించే ఒక సాధనం. కాలిక్యులేటర్ వినియోగం పూర్తిగా యూజర్/కస్టమర్ రిస్క్ పై ఆధారపడి ఉంటుంది, కాలిక్యులేటర్ నుండి వచ్చిన ఫలితాల్లో ఏవైనా తప్పులు ఉంటే బిఎఫ్ఎల్ దానికి ఎలాంటి బాధ్యత వహించదు.

తరచుగా అడిగే ప్రశ్నలు

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఇఎంఐలను ఎలా లెక్కించాలి?

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అప్లై చేయడానికి ముందు మీ ఇఎంఐలను తెలుసుకోవడం ఒక మంచి ఆలోచన. మీరు దానిని మాన్యువల్‌గా చేయగలిగినప్పటికీ, ఒక మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మరింత ఖచ్చితమైన సంఖ్యను కనుగొనడంలో మీకు సహాయపడగలదు. ఖచ్చితమైన ఇఎంఐని తెలుసుకోవడానికి మీరు రుణ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును మాత్రమే ఎంచుకోవాలి.

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం చాల సులభం మరియు వేగవంతమైనది. స్లైడర్‌ సహాయంతో రుణ మొత్తం, రీపేమెంట్ వ్యవధి మరియు వడ్డీ రేటు అన్నింటినీ మార్చవచ్చు. మీరు ఈ మూడు అంశాలను ఎంచుకున్న తర్వాత, మీ ఇఎంఐ స్క్రీన్ పై చూపబడుతుంది. ఇఎంఐ కాలిక్యులేటర్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది మరియు దీనిని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.

మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్‌ను ఎవరు తీసుకోవచ్చు?

హెల్త్‌కేర్ సదుపాయాలను నిర్వహిస్తున్న డాక్టర్లు మరియు ఇతర వ్యక్తులు వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్‌ను పొందవచ్చు.

నేను పొందగలిగే వైద్య పరికరాల ఫైనాన్స్‌ యొక్క గరిష్ట మొత్తం ఎంత?

మీరు రూ. 6 కోట్ల వరకు మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అప్లై చేయవచ్చు. 7 సంవత్సరాల వరకు సుదీర్ఘమైన అవధిలో రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించవచ్చు.

నేను నా ఇఎంఐ చెల్లింపును స్కిప్ చేస్తే ఏం జరుగుతుంది?

మీరు ఏ కారణం చేతనైనా ఇఎంఐ చెల్లింపును మిస్ చేస్తే, ఇఎంఐ బౌన్స్ ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది. ఇఎంఐలు స్థిరంగా ఉంటాయి కాబట్టి, అవధి ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది. ఇఎంఐలను మిస్ చేయడం అనేది మీ క్రెడిట్ యోగ్యతను ప్రభావితం చేస్తుందని మరియు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీయవచ్చని దయచేసి గుర్తుంచుకోండి.

మరింత చూపండి తక్కువ చూపించండి