చార్టర్డ్ అక్కౌంటెంట్లకు ప్రత్యేకంగా ఉండే ఆస్తిపై లోన్‌లో మీరు రూ.2 కోటి వరకు లోన్ మొత్తాన్ని 24 గంటలలో ఆమోదం పొందుతారు. ఈ లోన్‌కు చిట్టచివరి వినియోగ పరిమితులు లేవు, దీనిని నూతన ప్రాంగణాల కొనుగోలు, కొత్త శాఖను ప్రారంభించడం, మీ పిల్లల విదేశీ విద్యవంటి అధిక విలువగల కొనుగోళ్ళు లేదా ఖర్చులకు వినియోగించవచ్చు.
అధిక విలువగల కొనుగోళ్ళు లేదా ఖర్చులకు ఫైనాన్స్ చేసేందుకు రూ. 2 కోటి వరకు ఆస్తిపై లోన్ అనేది ఒక సరియైన మార్గం
మీరు అప్లికేషన్ సమర్పించిన తర్వాత, మీ లోన్ 48 గంటల్లో ఆమోదించబడుతుంది
మా ప్రతినిధులు డాక్యుమెంట్లను మీ ఇంటికి వచ్చి సేకరిస్తారు
ఫ్లెక్సి లోన్ సౌకర్యంతో, మీకు అవసరం వచ్చినప్పుడు నిధులను విత్‌డ్రా చేసుకోండి మరియు కేవలం మీరు విత్‌డ్రా చేసుకొన్న మొత్తంపై మాత్రమే వడ్డీ చెల్లించండి. మీవద్ద మిగులు నిధులు ఉన్నప్పుడు, ఏ విధమైన అదనపు ఖర్చులు లేకుండా లోన్‌ను ముందుగానే చెల్లించండి.
మీ చార్టర్డ్ అకౌంటెంట్ల కోసం ఆస్తి పై లోన్ ను 20 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించడం ద్వారా మీ EMIలను సులభంగా స్ప్రెడ్ చేసుకోండి
మీ లోన్ అక్కౌంట్‌ను ఎప్పుడైనా, ఎక్కడినుండైనా కేవలం కొన్ని క్లిక్‌లతో ట్రాక్ మరియు ట్రాన్సాక్ట్ చేయండి
ఒక సరళంగా మరియు స్థూలంగా ఉండే ఒక కస్టమ్ నివేదిక, ఆస్తికి యజమానిగా మీకు అన్ని రకాలైన ఫైనాన్షియల్ మరియు చట్టపరమైన అంశాలకు సంబంధించి మార్గదర్శనం చేస్తుంది
మీకు అందుబాటులో ఉన్న కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ పథకాలతో ఆకస్మిక ఆర్థిక కష్టనష్టాల నుండి మీ కుటుంబాన్ని రక్షించుకోండి
ఒక చార్టర్డ్ అక్కౌంటెంట్‌గా మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఆస్తిపై లోన్‌కు అర్హులవుతారు, ఒకవేళ మీరు:
కనీసము 4 సంవత్సరాల వరకు ఆక్టివ్ గా ఉండే COP కలిగి ఉంటే
సొంత గృహం / కార్యాలయం (బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్వహించే ప్రదేశంలో)
*పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచన కోసం అందించామని గుర్తుంచుకోండి. లోన్ ప్రాసెసింగ్ సమయంలో, అదనపు డాక్యుమెంట్లు అవసరమవగలవు. అదే అంశం అవసరమైన సమయంలో తగిన విధంగా మీకు తెలియజేయబడుతుంది.
చార్టర్డ్ అక్కౌంటెంట్లకు నిర్ధారించిన ఆస్తిపై లోన్ కోసం మీరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
ఆఫ్‌లైన్ అప్లై చేయడం కోసం:
9773633633 కు ‘CA' అని SMS చేయండి
లేదా 9266900069కు మిస్డ్ కాల్ ఇవ్వండి
ఆన్లైన్ లో అప్లై చేయడం కోసం:
సులభంగా అప్లై చేసేందుకై ఇక్కడ క్లిక్ చేయండి మరియు దిగువ అంశాలను అనుసరించండి
మీ పర్సనల్ వివరాలు పూర్తి చేయండి
మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా మరియు సంప్రదింపు వివరాలు వంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి
మీ ఆఫర్ తెలుసుకోవడం కోసం ఒక కన్ఫర్మేషన్ కాల్ అందుకోండి
ఒక బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధి మీకు కాల్ చేస్తారు మరియు డాక్యుమెంట్లను మీ ఇంటి వద్ద నుండి సేకరిస్తారు
అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి
మీ KYC డాక్యుమెంట్లు, COP సర్టిఫికెట్, తనఖా డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు మరియు బ్యాంకు స్టేట్మెంట్ల కాపీలను మా రిప్రెజెంటేటివ్ కు అందించండి
24 గంటల్లో అప్రూవల్
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ లోన్ 24 గంటలలోపు అప్రూవ్ చేయబడుతుంది
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ గురించి పూర్తి వివరాలు
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ వడ్డీ రేటు
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ అర్హతా ప్రమాణాలు
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి
లోన్ వివరాలు మరియు ఆఫర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ వాలెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి