తరచుగా అడగబడే ప్రశ్నలు

దీనికోసం కార్ తనిఖీ లేదా విలువ నిర్ధారణ అవసరం ఉంటుందా?

మీరు ఏ కారును తనఖా పెడితే విలువ నిర్ధారణ, తనిఖీ ప్రాసెస్ చేస్తారు.

కార్ పైన లోన్ కు ఎంత కాలపరిమితి ఉంటుంది?

ఈ లోన్ రిపేమెంట్ కాల పరిమితి 12-60 నెలలు ఉంటుంది. వాహనం తనఖా పెట్టి తీసుకునే లోన్ కాలపరిమితి ముగిసే నాటికి కారు వయసు 10 సంవత్సరాలు దాటకూడదు. (ప్రైవేటు ఉపయోగం)

కార్ పైన ఎవరు లోన్ తీసుకోవచ్చు?

కార్ కలిగిన ఏ దరఖాస్తుదారు ఎవరైనా కార్ పైన లోన్ తీసుకోవచ్చు.

కార్ పైన తీసుకునే లోన్‍‍కు హామీదారు అవసరమా?

లేదు, కారు భద్రతగా ఉపయోగపడుతుంది.

కార్ పైన ఇచ్చే లోన్ ఏ తరహా కార్లకు ఇస్తారు?

మార్కెట్లో ఉత్పత్తి నిలిచిపోయిన మోడల్స్ తప్ప ఎలాంటి హాచ్ బ్యాక్ మరియు సెడాన్ కార్లకు ఫైనాన్స్ ఇస్తారు. అయితే వాణిజ్య / పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలకు లోన్ మంజూరు చేయరు.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హెల్త్ ఇన్సూరెన్స్

మరింత తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ - అత్యవసర వైద్య పరిస్థితుల నిమిత్తం అయ్యే ఖర్చుల నుండి రక్షణ

అప్లై
పాకెట్ ఇన్సూరెన్స్

పాకెట్ ఇన్సూరెన్స్ - మిమ్మల్ని మరియు మీ విలువైన వస్తువులను నిరంతరం జరిగే ప్రమాదాల నుండి సంరక్షించుకోండి

మరింత తెలుసుకోండి
కార్ ఇన్సూరెన్స్

మరింత తెలుసుకోండి

కార్ ఇన్సూరెన్స్ - మీ కార్‌కి థర్డ్ పార్టీ కవరేజ్‌తో పాటు సమగ్రమైన ‌ఇన్సూరెన్స్‌ను పొందండి

అప్లై
టూ వీలర్ ఇన్సూరెన్స్

మరింత తెలుసుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ - మీ టూ వీలర్ కి సమగ్ర ఇన్సూరెన్స్

అప్లై