చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ అందజేసే లోన్ కొరకు ఉన్న అర్హత ప్రమాణాలను అందుకోవడం సులభం. అవి:
మీ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ నుండి లోన్ అప్లికేషన్ తేదీ వరకు 4 సంవత్సరాలు ఉండాలి
బజాజ్ ఫిన్ సర్వ్ కార్యకలాపాలు నిర్వహించు ఒక ప్రాంతములో, మీకు ఒక ఇల్లు లేదా ఆఫీసు సొంతగా ఉండాలి, లేదా మీ తల్లిదండ్రులకు ఒక సొంత ఇల్లు ఉండాలి
CAs కోసం బజాజ్ ఫిన్ సర్వ్ బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి మీకు ఈ క్రింది డాక్యుమెంట్స్* అవసరం:
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ గురించి పూర్తి వివరాలు