image

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

డాక్టర్ల కోసం హోమ్ లోన్ : లక్షణాలు మరియు ప్రయోజనాలు

వేగవంతమై రాజీపడటం లేని డాక్టర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ రూ. 2 కోట్ల వరకు ఉంటుంది మరియు కేవలం 24 గంటలలో ఆమోదించబడుతుంది. సులభమైన బ్యాలెన్స్ బదిలీ, ఆస్తి శోధన సర్వీసులు మరియు మీ సమయం మరియు శక్తిని ఆదా చేసేందుకు ఇంటి వద్దే సర్వీస్ పొందడం వంటి ప్రయోజనాలు పొందండి. మా డాక్టర్ల కోసం హోమ్ లోన్ మీ కలల ఇంటిని కనుగొనటం, కొనుగోలు చేయడం కోసం లేదా మీకు ఇదివరకే ఉన్న హోమ్ లోన్ ను అతి తక్కువ అవాంతరంతో రీఫైనాన్స్ చేయడానికి సహాయపడుతుంది.
 • రూ. 2 కోట్ల వరకు లోన్

  మీ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి రూ. 2 కోట్ల వరకు హోమ్ లోన్.

 • వేగవంతమైన ప్రాసెసింగ్

  మీ సమయం ఆదా చేయడానికి, తక్కువ డాక్యుమెంట్లతో ఆన్‍లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు 24 గంటల్లో అప్రూవల్

 • సులభ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యం

  మీకు ఇదివరకే ఉన్న హోమ్ లోన్ యొక్క బ్యాలెన్స్ బదిలీ, దీనితో మీరు ఆకర్షణీయ వడ్డీ రేటు, అధిక విలువ గల టాప్-అప్ లోన్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు

 • టాప్-అప్ లోన్

  ఒక కొత్త కారు కొనడం నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకి మీ బిడ్డను పంపడం వరకు మీ ఇతర ఆర్ధిక అవసరాల కోసం మీకు ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ పై అధిక విలువ టాప్-అప్ లోన్. మీకు మరింత సులభతరంగా ఉండేందుకు ఈ ప్రక్రియలో ఏవిధమైన అదనపు డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు.

 • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు

  మీ తిరిగి చెల్లింపు ప్రాథాన్యతకు సరిగ్గా సరిపోవడం కోసం 18 సంవత్సరాల రేంజి వరకు ఉన్న అవధులు

 • ప్రోపర్టీ సెర్చ్ సర్వీసులు

  మీకోసం శోధన నుండి కొనుగోలు వరకు మీకు సరియైన ఇంటిని కనుగొనడంలో మద్దతు

 • ఆస్తి వివరాల డాక్యుమెంట్లు

  ఒక గృహ యజమాని కావడానికి ఫైనాన్షియల్ మరియు చట్టపరమైన అంశాలను తెలపడానికి ఒక నివేదిక

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  ప్రత్యేకమైన ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్, కాబట్టి మీరు మీ డబ్బుకు ఎక్కువ విలువను పొందుతారు

 • ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మీ సౌకర్యం కోసం మీ హోమ్ లోన్ ఖాతా యొక్క సంపూర్ణ ఆన్ లైన్ నిర్వహణ

 • కస్టమైజ్ చేయబడిన ఇన్సూరెన్స్ స్కీములు

  ఊహించని సంఘటనల సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి ఒక-ప్రీమియమ్ చెల్లింపు పై కస్టమైజ్ చేయబడిన ఇన్సూరెన్స్ స్కీములు

అర్హతా ప్రమాణం

డాక్టర్ల కోసం హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలు నెరవేర్చడానికి చాలా సులభమైనవి. అవి:
 • సూపర్-స్పెషలిస్ట్ వైద్యులు (ఎంఎస్/ఎండి/డీఎం)
 • కనీసం 3 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం
 • పట్టభద్రులైన వైద్యులు (ఎంబిబిఎస్)
 • కనీసం 3 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం
 • దంతవైద్యులు (బీడిఎస్/ఎండిఎస్)
 • కనీసం 5 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం
 • ఆయుర్వేదిక్ మరియు హోమియోపథిక్ వైద్యులు: బిహెచ్‍ఎంఎస్/బీఏఎంఎస్
 • కనీసం 6 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం మరియు సొంతంగా ఒక ఇల్లు లేదా క్లినిక్ ఉండాలి
 • హోమియోపథిక్ వైద్యులు: డిహెచ్‍ఎంఎస్
 • కనీసం 15 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం మరియు సొంతంగా ఒక ఇల్లు లేదా క్లినిక్ ఉండాలి

 

అవసరమైన డాక్యుమెంట్లు

వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం వైద్యుల కోసం బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం, . ఆ డాక్యుమెంట్లు ఇవి:

 • ఆథరైజ్డ్ సంతకందారుల KYC

 • మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్

 • ఆదాయ పన్ను రిటర్న్స్, బ్యాలెన్స్ షీట్ మరియు P/L అకౌంట్ స్టేట్మెంట్స్ ను 2 సంవత్సరాల వరకు అందించాలి

 • తనఖా చేయాల్సిన ఇంటి ఆస్తి కాగితాల కాపీ

డాక్టర్ల కోసం పర్సనల్ లోన్ కొరకు ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజుల రకాలు

వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు
8.5-9%
ప్రాసెసింగ్ ఫీజు
1% వరకు
లోన్ స్టేట్‌మెంట్ ఛార్జీలు
ఏమీ లేదు
వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్‍ ఛార్జీలు
ఏమీ లేదు
జరిమానా వడ్డీ
2% ప్రతి నెలకి
పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు*
ఏమీ లేదు
EMI బౌన్స్ ఛార్జీలు*
బౌన్స్‌కు రూ. 2,500

*1వ EMI క్లియరెన్స్ తరువాత వర్తిస్తుంది
 

డాక్టర్ల కోసం హోమ్ లోన్ - ఎలా అప్లై చేయాలి

మీరు డాక్టర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో అప్లై చేయవచ్చు.

ఆఫ్ లైన్ లో అప్లై చేయడానికి, మీరు ఇలా చేయవచ్చు:

 • doctorloan@bajajfinserv.in వద్ద మాకు వ్రాయండి, లేదా

 • 9773633633 కు DLM అని SMS చేయండి, లేదా

 • 9266900069 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి

ఆన్‍లైన్ లో అప్లై చేయడం కోసం, ఈ సులభమైన దశలను అనుసరించండి:

Indemnity insurance for doctors

డాక్టర్ల కోసం ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్: మీరు తెలుసుకోవాలనుకుంటున్నది

లెబ్రేట్‌తో మీ మెడికిల్ ప్రాక్టీస్‌ను పెంచుకోండి

మెడికల్ టూరిజం: డాక్టర్‌లకు హ్యాండీ గైడ్

డాక్టర్‌ల కోసం ప్రొఫెషినల్ ఇండెమినిటీ ఇన్స్యూరెన్స్ పాలసీ

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

చార్టర్డ్ అకౌంటెంట్ లోన్

కొలేటరల్ లేకుండా రూ. 25 లక్షలు వరకూ ఫైనాన్స్

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి
Business Loan People Considered Image

బిజినెస్ లోన్

మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి రూ. 20 లక్షల వరకు లోన్

ఇప్పుడే అప్లై చేయండి

డాక్టర్ల కోసం ఇండెమ్నిటీ ఇన్స్యూరెన్స్

రూ. 1 కోట్ల వరకు కవరేజ్

ఇప్పుడు కొనండి