బిజినెస్ లోన్ బజాజ్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

సౌకర్యవంతమైన మరియు త్వరిత బజాజ్ ఫిన్సర్వ్ MSME లోన్ / SME లోన్‌లను రూ.30 లక్షలకు సమయానికి, సులభమైన మార్గంలో వారి ఆర్థిక ఆవశ్యకతలను నెరవేర్చుకోవడం ద్వారా వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంలో సహాయంగా రూపొందించబడినవి.

మీకు కొలేటరల్ లేకుండా MSME లోన్ పొందండి, దీని అర్థం ఫైనాన్షింగ్‌కు సెక్యూర్ చేయడానికి ఎటువంటి ఆస్తులను చూపనవసరం లేదు. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతోపాటు, ఈ లోన్ మీకు ప్రత్యేకమైన ఫ్లెక్సీ లోన్ సదుపాయాన్ని అందిస్తుంది మరియు కేవలం 24 గంటల్లో ఆమోదించబడుతుంది. మా MSME / SME బిజినెస్ లోన్ అనేది మీ ఎంటర్‌ప్రైజ్ కోసం సులభమైన MSME ఫైనాన్స్ యొక్క ఉత్తమ వనరు.
 

MSME / SME లోన్‌ను దేని కోసం ఉపయోగించవచ్చు?

• మీ సంస్థ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లో పెట్టుబడి పెట్టవచ్చు
• వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పూరించుకోవచ్చు
• కొత్త ప్లాంట్ మరియు మెషినరీ ఇన్స్టాల్ చేయవచ్చు
• అనేక ఓవర్ హెడ్స్ కోసం చెల్లించవచ్చు
 

MSME & SME లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు:

 • MSME / SME ఫైనాన్స్ రూ.30 లక్షల వరకు

  మీ వ్యాపారం యొక్క అన్ని అవసరాలను తీర్చడానికి రూ. 30 లక్షల అధిక లోన్ పరిమితి.

 • వేగవంతమైన ప్రాసెసింగ్

  కొల్లేటరల్-లేని ఫండ్స్ సులభ ఆన్‍లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు 24 గంటలలోపు ఆమోదంతో.

 • ఫ్లెక్సి టర్మ్ లోన్ సౌకర్యం

  ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  మీ డైనమిక్ వ్యాపార అవసరాల కోసం తగిన నిధులను అప్పుగా తీసుకుని, ప్రీ పే చేయండి ఎందుకంటే ఇప్పుడు బజాజ్ ఫిన్ సర్వ్ తో MSME/SME ఫండింగ్ అనుకూలంగా చేయబడింది కాబట్టి. మీ లోన్ పై మీరు బహుళ విత్డ్రాయల్స్ చేస్తారు కాబట్టి, మీరు ఉపయోగించుకున్న సొమ్ము పై మాత్రమే వడ్డీ చెల్లిస్తారు, దీనితో మీ EMI లు ను 45% వరకు తగ్గించుకోవచ్చు.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  SME / MSME రుణాల విషయంలో మీరు 2 డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది, మా ప్రతినిధి మీ ఇంటివద్దకు వచ్చి వాటిని అందుకుంటాడు.

 • సౌకర్యవంతమైన అవధులు

  మీ బడ్జెట్‌కు సరిపోయేటట్లు, 12 నెలల నుంచి 60 నెలల అవధులు.

 • ఆన్ లైన్ ఫండ్ నిర్వహణ

  కేవలం కొన్ని క్లిక్లతో మీ లోన్ అకౌంటుని నిర్వహించండి మరియు మీ నిధులను సులభంగా యాక్సెస్ చేయండి.

 • ప్రీఅప్రూవ్డ్ ఆఫర్లు

  బజాజ్ ఫిన్సర్వ్ నుండి SME/MSME ఫండింగ్ తో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. లోన్ పొందడానికి ఇక వేచి ఉండకుండా మీ ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్ చెక్ చేసుకోండి.

SME/MSME లోన్ FAQ లు

SME/MSME లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

మీ SME / MSME లోన్‌ను ప్రాసెస్ చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్‌కు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు మాత్రమే అవసరం-

 • KYC డాక్యుమెంట్లు
 • బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్‌మెంట్లు
 • వ్యాపారం వయస్సు యొక్క రుజువు
అవసరమైతే అదనపు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించమని మిమ్మల్ని అడగవచ్చు.

SME/MSME లోన్‌కు ఎవరు అర్హులు?

కనీసం 3 సంవత్సరాలు వ్యాపారం నడుపుతున్న దరఖాస్తుదారులు SME/MSME లోన్ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు. వారు 25 నుండి 55 సంవత్సరాల వయస్సు మధ్యలో కూడా ఉండాలి మరియు వారి వ్యాపార IT రిటర్నులు కనీసం గత 1 సంవత్సరానికి దాఖలు చేయాలి.

నేను SME/MSME లోన్ ఎలా పొందగలను?

SME/MSME లోన్ పొందడానికి, మీరు అర్హతలను కలిగి ఉండాలి మరియు డిఫాల్ట్ రికార్డ్‌లు లేకుండా కనీసం 750 క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి.

SME/MSME లోన్ ఎవరు పొందగలరు?

ఎంటిటీలు, స్వీయ ఉపాధి గల వృత్తి నిపుణులు మరియు స్వీయ ఉపాధి గల వృత్తి నిపుణులు యేతర వ్యక్తులు అంటే యజమానులు, రిటైలర్‌లు, వ్యాపారులు మరియు ఇతరులు బజాజ్ ఫిన్సర్వ్ నుండి SME/MSME లోన్ పొందగలరు.

SME/MSME లోన్ యొక్క వడ్డీ రేట్ ఎంత?

బజాజ్ ఫిన్సర్వ్‌తో, 18% నుండి నామినల్ వడ్డీ రేట్‌లతో SME/MSME లోన్‌ను పొందండి.

SME/MSME లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

SME/MSME లోన్ కోసం దరఖాస్తు విధానం చాలా సులభం.
 
 • దరఖాస్తు చేయడానికి SME/MSME లోన్ యొక్క దరఖాస్తు ఫారమ్ను ఆన్‌లైన్‌లో పూరించండి.
 • ప్రాసెస్ ని పూర్తి చేయడానికి అన్ని సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.
 • 24 గంటల్లో బ్యాంకులో డబ్బు పొందండి.

MSME లోన్ యొక్క ప్రయోజనాలు

బజాజ్ ఫిన్ సర్వ్ నుండి స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ ను త్వరితంగా ఎలా పొందాలి

మీ స్మాల్ బిజినెస్ కోసం అత్యవసర ఫైనాన్స్ కావాలా? బజాజ్ ఫిన్ సర్వ్ బిజినెస్ లోన్ ను ఎంచుకోండి

మీరు ఒక స్మాల్ బిజినెస్ లోన్ తీసుకునే సమయంలో మీ బిజినెస్ లోన్ ఋణదాత మిమ్మల్ని అడిగే ప్రశ్నలు

స్మాల్ బిజినెస్ ఓనర్ మార్కెట్ లో వృద్ధి చెందడం కోసం అలవాట్లు

స్మాల్ బిజినెస్ ఓనర్ మార్కెట్ లో వృద్ధి చెందడం కోసం అలవాట్లు

మీ ఇ-కామర్స్ వ్యాపారం అభివృద్ధి చెందడానికి 6 చిట్కాలు

మీ స్మాల్ బిజినెస్ ప్రకటనలు ఇవ్వడానికి మరియు మార్కెట్ చేయడానికి 5 మార్గాలు

మీ చిన్న వ్యాపారాన్ని ప్రచారం చేయడానికి మరియు మార్కెట్ పొందడానికి మార్గాలు

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

ఎస్ఎంఇ-ఎంఎస్ఎంఇ కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

SME-MSME కోసం బిజినెస్ లోన్

మీ ఎంటర్ప్రైజ్ కోసం అవాంతరం లేని ఫైనాన్స్
రూ. 32 లక్షల వరకు | 24 గంటల్లో అప్రూవల్

మరింత తెలుసుకోండి
మెషినరీ లోన్

మెషినరీ లోన్

మెషినరీని అప్గ్రేడ్ చేయడానికి ఫండ్స్
రూ. 32 లక్షల వరకు | EMI గా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
వర్కింగ్ కాపిటల్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

వర్కింగ్ కాపిటల్

ఆపరేషనల్ ఖర్చులను మేనేజ్ చేసుకోండి
రూ. 32 లక్షల వరకు | అనువైన అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
మహిళల కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

మహిళల కోసం బిజినెస్ లోన్

కస్టమైజ్ చేయబడిన లోన్లు పొందండి
రూ. 32 లక్షల వరకు | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి