బజాజ్ ఫిన్సర్వ్ నుండి బిజినెస్ లోన్ పొందడం చాలా సులభం. లోన్ యొక్క ప్రయోజనాలను పొందడానికి అప్లికెంట్లు ఈ క్రింద ఇవ్వబడిన అర్హత ప్రమాణాలను అందుకోవాలి.
• బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి అప్లికెంట్ వయస్సు 25 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.
• అప్లికెంట్‌కి కనీసం 3 సంవత్సరాల పాటు సొంతంగా వ్యాపారం నిర్వహించి ఉండాలి.
• అప్లికెంట్ తన వ్యాపారానికి చెందిన ఆదాయపు పన్ను రిటర్నులను కనీసం 1 సంవత్సరం పాటు ఫైల్ చేసి ఉండాలి.
బిజినెస్ లోన్స్ కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ కనీస స్థాయిలో ఉంటుంది. మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను మా ప్రతినిధికి అందజేయాలి.
• కనీసం ఒక సంవత్సరం కోసం ఫైల్ చేయబడిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ యొక్క ఒక కాపీ.
గత 6 నెలల కోసం బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్.
ఒక CA ద్వారా ఆడిట్ చేయబడిన గత 2 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ మరియు లాభ నష్టాల స్టేట్మెంట్.
• For self-employed professionals – ఏకైక యజమానుల విషయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్స్ కోసం ఇతర బిజినెస్ ఐడెంటిటీ రుజువుల్లో సంస్థ పేరుతో జారీ చేయబడిన PAN కార్డ్, మునిసిపల్ పన్ను చెల్లింపు రసీదు, కరెంట్ బిల్లు, IT రిటర్న్స్ మొదలైన డాక్యుమెంట్లు ఉంటాయి.
• స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్ కోసం – సోల్ ప్రొప్రైటర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, యజమాని యొక్క వ్యక్తిగత గుర్తింపు రుజువు, IT రిటర్న్స్, యజమాని యొక్క కనీసం 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, స్టేట్మెంట్ ఆఫ్ క్రెడిటర్/బుక్ డెట్/పీరియాడిక్ స్టాక్, GST రిటర్న్ మొదలైనవి.
• For other entities (partnerships and Private Limited companies) – పార్ట్నర్షిప్ సంస్థల విషయంలో పార్ట్నర్షిప్ ఒప్పందం మరియు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కోసం సర్టిఫికెట్ ఆఫ్ కమెన్స్మెంట్/ ఆర్టికల్ మరియు మెమొరాండం ఆఫ్ అసోసియేషన్. ఈ సంస్థలకు ఇతర మద్దతు డాక్యుమెంట్లల్లో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్, గూడ్స్ మరియు సర్వీసెస్ టాక్స్, షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మొదలైనవి ఉంటాయి. అది కాక, పార్ట్నర్లు మరియు డైరెక్టర్లు కూడా వ్యక్తిగత ఐడెంటిటీ ప్రూఫ్‌లు సమర్పించాలి.
వారి ప్రొఫెషన్‌ను వారు ప్రాక్టీస్ చేస్తున్న అలోపతిక్ డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు మరియు ఆర్కిటెక్ట్స్. అర్హత యొక్క ప్రూఫ్‌ను పంచుకోవలసి ఉంటుంది.
ట్రేడర్లు మరియు తయారీదారులు, రిటైలర్లు, ప్రొప్రైటర్లు, సర్వీస్ ప్రొవైడర్లు మొదలైనవారు.
భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ లయబిలిటి పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్లోస్లీ హెల్డ్ లిమిటెడ్ కంపెనీలు. కేస్ టు కేస్ ప్రాతిపదికన వారి ప్రొఫైల్ ఆధారంగా ఇతర కాన్స్టిట్యూషన్ రకాలు.
మీ బిజినెస్ లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చడాన్ని బట్టి, మీరు ఈ క్రింది నగరాల్లో ఫండ్స్ పొందవచ్చు ₹ . 45 లక్షల వరకు.
మీ కోసం అప్లికేషన్ ప్రాసెస్ సులభం మరియు అవాంతరాలు-లేనిదిగా చేస్తూ బిజినెస్ లోన్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ యొక్క రుణం ఇచ్చే ప్రమాణాలు చాలా సులభమైనవిగా మరియు బిజినెస్ లోన్స్ కోసం డాక్యుమెంటేషన్ అవసరాలు అతి తక్కువగా ఉంటాయి.