ఒక పర్సనల్ లోన్ అనేది కొలేటరల్-రహిత ఫండింగ్ విధానము, ఇది సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తులు తమ పర్సనల్ లేదా బిజినెస్ స్వల్ప-కాలిక అవసరాలను పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయిడ్ ను మీరు వీటికి ఉపయోగించవచ్చు:
• వివాహ ఖర్చుల కోసం
• హోమ్ రెనొవేషన్ ఖర్చులు చెల్లించుటకు
• మీ తరువాతి విహారయాత్ర ఫండ్ కోసం
• మీ డెట్ లు అన్నిటిని ఒకే లోన్ గా క్రోడీకరించుటకు
• కొత్త యంత్రాలు లేదా ఉపకరణాల కొనుగోలు
• వర్కింగ్ క్యాపిటల్ పెంచుటకు
మీరు ఎలాంటి వ్యక్తిగత హామీ ఇవ్వవలసిన పనిలేదు లేదా ఏవైనా ఆస్తులను కొలేటరల్ గా తాకట్టు పెట్టవలసిన పనిలేదు. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఫర్ సెల్ఫ్ - ఎంప్లాయిడ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తుంది, అతి తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది మరియు మీ తక్షణ అవసరాలు పూర్తి చేసుకోవడం కోసం 24 గంటలలో అప్రూవ్ అవుతుంది. మీ వ్యాపార మరియు వ్యక్తిగత లక్ష్యాల కోసం బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఉపయోగించుకోండి.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయిడ్ ఈ క్రింది ప్రయోజనాలు మరియు ఫీచర్స్ తో వస్తుంది:
సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తులు ఎలాంటి ఆస్తులను సెక్యూరిటీగా పెట్టవలసిన అదనపు అవాంతరం లేకుండా కొలేటరల్-ఫ్రీ పర్సనల్ లోన్ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయిడ్ ను ఉపయోగించుకోవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ వారు రూ. 20 లక్షల ఫ్లెక్సి లోన్ పరిమితిని అందిస్తుంది, మా EMI క్యాలిక్యులేటర్ తో మీ EMI లను లెక్కించుకోండి.
స్వీయ ఉపాధి పొందే వారికి అందించే వ్యక్తిగత రుణానికి వడ్డీ రేటు, ఇతర మార్పులు:
ఆన్లైన్ అప్లికేషన్
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వివరాలను పూరించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి
మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌తో మా రిప్రెజెంటేటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు
SMS ద్వారా
మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌తో మా రిప్రెజెంటేటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు
‘BL’ అని టైప్ చేసి 9773633633 కు SMS పంపండి
స్వయం ఉపాధి పొందే వారికి పర్సనల్ లోన్ వివాహం, ఇంటి రెనొవేషన్, ప్రయాణం, వైద్య అత్యవసర పరిస్థితి వంటి వివిధ వ్యక్తిగత లక్ష్యాలను నెరవేర్చడానికి మీకు సహాయపడే అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలతో వస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ తో, మీరు రూ. 20 లక్షల వరకు 24 గంటల్లో పొందవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ స్వయం ఉపాధి పొందే వారి కోసం ఇచ్చే పర్సనల్ లోన్ నుండి మీరు నిధులను పొందేటప్పుడు, మీరు ఏదైనా సెక్యూరిటీ లేదా కొలేటరల్ అందించవలసిన అవసరం లేదు. ఇవి అన్సెక్యూర్డ్ లోన్లు కాబట్టి, మీరు నిధులను పొందడానికి ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా అప్లై చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లను అందించి, అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం.
స్వయం-ఉపాధి పొందే వారికి బజాజ్ ఫిన్సర్వ్ ఇచ్చే పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి మీరు కింది డాక్యుమెంట్లను అందించాలి–
స్వయం ఉపాధి పొందే వారికి బజాజ్ ఫిన్సర్వ్ ఇచ్చే పర్సనల్ లోన్ అందుకోవడానికి, మీరు ఇవి కలిగి ఉండాలి–
అదనంగా, 750 కంటే ఎక్కువ ఉన్న క్రెడిట్ స్కోర్ మీ లోన్ అప్లికేషన్‌ను బలోపేతం చేస్తుంది ఎందుకంటే ఇవి అన్సెక్యూర్డ్ లోన్లు.
ఒక పర్సనల్ లోన్ పొందిన స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు దానిని అనేక ఆర్ధిక అవసరాల నిమిత్తం వాడవచ్చు. మీరు ఆ లోన్‌తో హోమ్ రెనవేషన్, పెళ్లి, ప్రయాణం, అత్యవసర వైద్యం, మొదలగు వాటికి అయ్యే ఖర్చును భరించవచ్చు. అదేవిధంగా,మీరు ఈ ఫండ్లను మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సామాగ్రి, ప్లాంట్ మరియు మెషినరీ కొనుగోలు చేయడం, నూతన ప్రదేశానికి మీ వ్యాపారాన్ని విస్తరించడం, మీ అన్ని ప్రస్తుత రుణాలు ఒకే లోన్ లోకి ఏకీకరించడం వంటి మొదలగు వాటిని చేయవచ్చు.
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కొరకు బజాజ్ ఫిన్సర్వ్ అందించే పర్సనల్ లోన్ కోసం బిజినెస్ లోన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫారంలో కొన్ని వివరాలను నింపి మీరు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. ఫారం సబ్మిట్ చేసిన తరువాత, తదుపరి ప్రక్రియ కోసం మా ప్రతినిధి ఒకరు మిమ్మల్ని సంప్రదిస్తారు.