బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్

  1. హోం
  2. >
  3. హోమ్ లోన్
  4. >
  5. అప్లై చేయడం ఎలా

హోమ్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

హోమ్ లోన్ కోసం అప్లై చేయండి - దశలవారీగా గైడ్

జీతం పొందే ఉద్యోగుల సందర్భంలో-

హోమ్ లోన్ కోసం అప్లై చేసుకునేటప్పుడు ఈ దశలను అనుసరించండి:

స్టెప్ 1:

వాటి సంబంధిత విభాగాలలో కీలక ఆర్థిక, వ్యక్తిగత మరియు ఉద్యోగం సమాచారాన్ని నమోదు చేయండి.

స్టెప్ 2:

హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ మీరు అందుకోవడానికి అర్హత ఉన్న లోన్ మొత్తాన్ని లెక్కించడంలో మీకు సహాయం చేస్తుంది. హోమ్ లోన్ పై వడ్డీ పరంగా మొత్తం ఔట్‌ గో తో పాటు మీరు రీపే చేయవలసిన నెలవారీ EMI ల గురించి తెలుసుకోవడానికి మీరు హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ ను కూడా చెక్ చేయవచ్చు.

స్టెప్ 3:

మీరు ఎంపిక చేసుకున్న ఆస్తికి సంబంధించిన వివరాలను మీరు అందజేయాలి.

స్టెప్ 4:

అందుబాటులోని ఆఫర్లను బుక్ చేసుకోవడానికి ఆన్‍లైన్ సెక్యూర్ రుసుమును చెల్లించాలి. బజాజ్ ఫిన్సర్వ్ రిలేషన్ షిప్ మేనేజర్ మిమ్మల్ని సంప్రదించి మొత్తం ప్రాసెస్ ను ముందుకు నడిపిస్తారు. ఈ రుసుములు చెల్లించిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ మీరు సమర్పించాలి. బజాజ్ ఫిన్సర్వ్ వద్ద సెక్యూర్ పోర్టల్ ద్వారా ఈ పని చాలా సులభం.

స్టెప్ 5:

అన్ని ముఖ్య డాక్యుమెంట్ల స్కాన్ చేయబడిన కాపీలను మీరు సులభంగా అప్ లోడ్ చేయవచ్చు. ఇది మీ అప్లికేషన్ వెరిఫై చేయడానికి సహాయపడుతుంది.
 

బజాజ్ ఫిన్సర్వ్ నుంచి హోమ్ లోన్ పొందడం ఒక వేగవంతమైన, ఎలాంటి అడ్డంకులు లేని ప్రక్రియ.
 

సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులు హోమ్ లోన్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడానికి :

స్టెప్ 1:

మొదట ఆన్లైన్ అప్లికేషన్ పద్ధతిని ఎంచుకోండి.

స్టెప్ 2:

అవసరమైన అన్ని వివరాలను మీరు నింపిన తర్వాత సబ్మిట్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 3:

బజాజ్ ఫిన్సర్వ్ నుండి ప్రతినిధుల ద్వారా మీ ప్రీ- అప్రూవ్డ్ లోన్ ఆఫర్ గురించి మీకు తెలియజేయబడుతుంది.
 

SMS ద్వారా కూడా మీరు సులభంగా దరఖాస్తు చేయవచ్చు-
 

స్టెప్ 1:

'HLCI' అని టైప్ చేసి 9773633633 నంబరుకు పంపండి

స్టెప్ 2:

ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్ తో బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
 

అదనంగా చదవండి: హోమ్ లోన్ కు అప్లై చేయడానికి పూర్తి గైడ్

సులభమైన మరియు అవాంతరాలు లేని హోమ్ లోన్ అప్లికేషన్ ప్రక్రియ

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి