మా కస్టమర్ పోర్టల్‌లో మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ట్రాక్ చేయండి

ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక, ఇది ముందుగా నిర్వచించబడిన వ్యవధి కోసం ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది మరియు సురక్షితమైన రాబడులను అందిస్తుంది.

అయితే, మీరు పెట్టుబడిగా పెట్టిన మొత్తం పై అందుకునే ప్రయోజనాలను రెట్టింపు చేసుకోవడానికి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను నిర్వహించుకోవడం చాలా ముఖ్యం.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అత్యధిక భద్రత మరియు విశ్వసనీయమైన రేటింగ్‌లను కలిగి ఉంది, ఇది మీ పెట్టుబడి మొత్తం మా వద్ద సురక్షితంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను నిర్వహించడంలో మీకు సహాయపడటానికి మేము మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్లో అనేక సెల్ఫ్-సర్వీస్ ఆప్షన్లను కూడా అందిస్తున్నాము.

ప్రారంభించడానికి సైన్-ఇన్ అవ్వండి మరియు క్రింద పేర్కొనబడిన వాటి నుండి అత్యధిక ప్రయోజనం పొందండి:

 • Track your FD details

  మీ ఎఫ్‌డి వివరాలను ట్రాక్ చేయండి

  మీ మెచ్యూరిటీ తేదీ, వడ్డీ రేటు, అవధి, బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు మరెన్నో తనిఖీ చేయండి.

 • Renew your fixed deposit

  మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రెన్యూ చేసుకోండి

  కొన్ని క్లిక్‌లలో ప్రస్తుత వడ్డీ రేటు వద్ద రాబడులను పెంచుకోవడానికి తిరిగి పెట్టుబడి పెట్టండి.

 • Download your FD receipt

  మీ ఎఫ్‌డి రసీదును డౌన్‌లోడ్ చేసుకోండి

  మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు, అకౌంట్ స్టేట్‌మెంట్ మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్లను సులభంగా చూడండి.

 • Manage your nominee

  మీ నామినీని మేనేజ్ చేసుకోండి

  సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియలో కేవలం కొన్ని దశలలో మీ ఎఫ్‌డి నామినీని జోడించండి లేదా అప్‌డేట్ చేయండి.

 • Manage your bank account

  మీ బ్యాంక్ అకౌంట్‌ను మేనేజ్ చేయండి

  ఇబ్బందులు లేని ప్రక్రియలో మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చండి.

 • Apply for a TDS waiver

  టిడిఎస్ మినహాయింపు కోసం అప్లై చేయండి

  బ్రాంచ్ సందర్శన లేకుండా మీ ఫారం 15జి/హెచ్ సబ్మిట్ చేయండి మరియు టిడిఎస్ మాఫీ కోసం అప్లై చేయండి.

 • Get a loan against your fixed deposit

  మీ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ పై రుణం పొందండి

  తక్కువ వడ్డీ రేట్ల వద్ద నిధులను అప్పుగా తీసుకోవడానికి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను తాకట్టుగా ఉపయోగించండి.

 • Withdraw your FD prematurely

  మీ ఎఫ్‌డిని మెచ్యూరిటీకి ముందుగానే విత్‍డ్రా చేసుకోండి

  మెచ్యూరిటీ తేదీకి ముందు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను విత్‌డ్రా చేయడానికి ఒక అభ్యర్థన పంపండి.

 • Submit FATCA declaration

  ఎఫ్ఎటిసిఎ డిక్లరేషన్‌ను సబ్మిట్ చేయండి

  కేవలం కొన్ని క్లిక్‌లలో ఎఫ్ఎటిసిఎ డిక్లరేషన్‌ను సులభంగా ఆన్‌లైన్‌లో సమర్పించడం.

మరింత చూపండి తక్కువ చూపించండి

మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలను చూడండి

మీరు మాతో ఫిక్స్‌డ్ డిపాజిట్ బుక్ చేసిన ప్రతిసారీ, మీకు ఎఫ్‌డి నంబర్ అని పిలువబడే ప్రత్యేక నంబర్ల వరుస కేటాయించబడుతుంది. మెచ్యూరిటీ మొత్తం, వడ్డీ రేటు, మెచ్యూరిటీ తేదీ, బ్యాంక్ వివరాలు మరియు నామినీ వివరాలు వంటి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలను ట్రాక్ చేయడానికి మీ ఎఫ్‍డి నంబర్ మీకు సహాయపడుతుంది.

మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్ సందర్శించడం ద్వారా మీరు ఈ అన్ని వివరాలను మరియు మరిన్ని వివరాలను చెక్ చేయవచ్చు.

 • Check your fixed deposit details

  మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలను చెక్ చేయండి

  ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ తేదీ, వడ్డీ రేటు, మెచ్యూరిటీ మొత్తం మరియు మరిన్ని వాటిని చెక్ చేయవచ్చు:

  • ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి మరియు సైన్-ఇన్ చేయడానికి ఓటిపిని అందించండి.
  • 'నా సంబంధాలు' నుండి, మీరు వివరాలను చూడాలనుకుంటున్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోండి.
  • ఎఫ్‌డి నంబర్, అవధి, వడ్డీ రేటు మొదలైనటువంటి వివరాలను కనుగొనండి.


  'మీ ఎఫ్‌డి వివరాలను చూడండి' పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలను చెక్ చేయవచ్చు. 'మై అకౌంట్'కు సైన్-ఇన్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది, ఇక్కడ మీరు ఎఫ్‌డిని ఎంచుకుని వివరాలను కనుగొనవచ్చు.

  మీ ఎఫ్‌డి వివరాలను చూడండి

 • మీరు నామినీ, బ్యాంక్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ హోల్డర్ వంటి మీ ఎఫ్‌డి వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, ఈ పేజీ ఎగువన ఉన్న సంబంధిత లింకులపై క్లిక్ చేయండి.

మరింత చూపండి తక్కువ చూపించండి
 • మీ ఫిక్స్‌‌డ్ డిపాజిట్లను చెక్ చేయండి

  రెండు సులభమైన దశలలో మా కస్టమర్ పోర్టల్‌లోకి సైన్-ఇన్ అయి, మీ ఎఫ్‌డి వివరాలను సులభంగా ట్రాక్ చేయండి

మీ ఎఫ్‌డి రెన్యూవల్‌ను నిర్వహించండి

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, ఒక నిర్ణీత వ్యవధి కోసం వాటిపై వడ్డీని సంపాదించడానికి మీ నిధులను ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు క్యుములేటివ్ ఎఫ్‌డిని ఎంచుకున్నట్లయితే, మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ సమయంలో మీరు మీ పెట్టుబడిగా పెట్టిన నిధులను వడ్డీతో పాటు అందుకుంటారు. అయితే, మీరు నాన్-క్యుములేటివ్ ఎఫ్‍డిని ఎంచుకున్నట్లయితే, మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ సందర్భంలో మీరు ఎంచుకున్న చెల్లింపు విధానం ప్రకారం అసలు మరియు వడ్డీ మొత్తాన్ని అందుకుంటారు.

మీ సేవింగ్స్‌ను గరిష్టంగా పెంచుకోవాలనుకుంటే, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై మరింత వడ్డీని సంపాదించాలనుకుంటే, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రెన్యువల్ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రెన్యువల్ ప్లాన్‌ను ఎంచుకునే సౌలభ్యాన్ని మీకు అందిస్తుంది - దీనిలో మీరు తిరిగి పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తం మరియు అవధిని ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీకి 24 గంటల ముందు మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రెన్యూ చేసుకోవచ్చు.

 • Renew your fixed deposits in My Account

  మై అకౌంట్‌లో మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూ చేసుకోండి

  మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీరు మీ బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను కొన్ని క్లిక్‌లలో రెన్యూ చేసుకోవచ్చు.

  • ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మై అకౌంట్‌ను సందర్శించండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి మరియు సైన్-ఇన్ చేయడానికి ఓటిపిని అందించండి.
  • 'నా సంబంధాలు' నుండి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోండి.
  • 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'మీ ఎఫ్‌డి రెన్యూ చేసుకోండి' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ ప్రస్తుత ఎఫ్‌డి వివరాలను చెక్ చేయండి మరియు 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
  • అమౌంటు, అవధి మరియు రెన్యువల్ ఆప్షన్ లాంటి రెన్యువల్ ప్లాన్ వివరాలను ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి తో మీ వివరాలను ధృవీకరించండి మరియు రెన్యువల్‌తో కొనసాగండి.


  మై అకౌంటుకు సైన్-ఇన్ చేయడానికి మీరు దిగువ ఉన్న 'మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రెన్యూ చేసుకోండి' టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆపై, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోండి, 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'మీ ఎఫ్‌డి రెన్యూ చేయండి' పై క్లిక్ చేయండి, రెన్యూవల్ ప్లాన్ ఎంచుకోండి మరియు కొనసాగండి.

  మీ ఎఫ్‌డికి జాయింట్ అకౌంట్ హోల్డర్ ఉంటే, అప్పుడు జాయింట్ అకౌంట్ హోల్డర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కూడా ఓటిపి పంపబడుతుంది. అయితే, రెన్యూవల్ కోసం అభ్యర్థన అనేది ప్రాథమిక అకౌంట్ హోల్డర్ ద్వారా అమలు చేయబడాలి.

  మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రెన్యూ చేసుకోండి

 • అమలులో ఉన్న వడ్డీ రేట్ల నుండి అత్యధిక ప్రయోజనం పొందడానికి మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 8.60% వరకు సెక్యూర్డ్ రాబడులు అందిస్తుంది.

మరింత చూపండి తక్కువ చూపించండి

మీ ఎఫ్‌డి రసీదును ఎలా చూడవచ్చు

మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును చూడండి

మీరు మా వద్ద ఎఫ్‌డి బుక్ చేసిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు (ఎఫ్‌డిఆర్) జారీ చేయబడుతుంది. ఈ ఎఫ్‌డిఆర్ హార్డ్ కాపీ మీ రిజిస్టర్డ్ చిరునామాకు కూడా పంపబడుతుంది.

 • Download your fixed deposit receipt

  మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును డౌన్‌లోడ్ చేసుకోండి

  • ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి మరియు సైన్-ఇన్ చేయడానికి ఓటిపిని అందించండి.
  • 'డాక్యుమెంట్ సెంటర్' విభాగాన్ని సందర్శించి మీ ఎఫ్‌డిని ఎంచుకోండి.
  • దానిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి 'ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు' పై క్లిక్ చేయండి.

  ప్రత్యామ్నాయంగా, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు క్రింది లింక్ పై క్లిక్ చేయవచ్చు.

  మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును డౌన్‌లోడ్ చేసుకోండి

మమ్మల్ని సంప్రదించండి

ఏదైనా సందేహం లేదా ఫిర్యాదు కొరకు మీరు, ఈ కింది మార్గాల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు:

 • ఆన్‌లైన్ సహాయం కోసం, మా సహాయం మరియు మద్దతు విభాగాన్ని సందర్శించండి.
 • మోసపూరిత ఫిర్యాదుల విషయంలో దయచేసి మా హెల్ప్‌లైన్ నంబర్‌ +91 8698010101 ను సంప్రదించండి
 • మాతో కనెక్ట్ అవ్వడానికి మీరు Play Store/ App Store నుండి మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 • మీ లొకేషన్‌కు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్‌ను కనుగొనండి మరియు మీ సందేహాలను తీర్చుకోండి.
 • మీరు మా 'మమ్మల్ని సంప్రదించండి' పేజీని సందర్శించడం ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

మీ ఎఫ్‌డి నామినీని మేనేజ్ చేసుకోండి

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలని ఎంచుకున్నప్పుడు, మీకు నామినీని జోడించుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం మీ అకాల మరణం సందర్భంలో మీ ఎఫ్‌డి మీ ప్రియమైన వారికి సులభంగా అందించబడుతుందని నిర్ధారిస్తుంది.

అయితే, మీరు నామినీని జోడించకపోతే, మెచ్యూరిటీపై ఎఫ్‌డిని క్లెయిమ్ చేయడానికి కోర్టు ఆర్డర్ లేదా వారసత్వ సర్టిఫికెట్‌ను సమర్పించమని మీ హక్కుగల వారసుడు(ల)ని అడగడం జరుగుతుంది.

 • Modify nominee details for your fixed deposit

  మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం నామినీ వివరాలను సవరించండి

  • ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మా కస్టమర్ పోర్టల్‌కు వెళ్ళండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి మరియు సైన్-ఇన్ చేయడానికి ఓటిపి సబ్మిట్ చేయండి.
  • 'నా సంబంధాలు' నుండి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోండి.
  • 'నామినీ వివరాలు' విభాగం క్రింద ఉన్న 'నామినీని జోడించండి' లేదా 'నామినీని సవరించండి' ఎంపిక పై క్లిక్ చేయండి.
  • పేరు, పుట్టిన తేదీ మరియు చిరునామా లాంటి మీ నామినీ వివరాలను నమోదు చేయండి. మీ నామినీ మైనర్ అయితే (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే), సంరక్షకుల వివరాలను అందించవలసి ఉంటుంది.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపితో మీ వివరాలను ధృవీకరించండి.


  మీరు కింద ఉన్న 'మీ ఎఫ్‌డి నామినీ వివరాలను మేనేజ్ చేసుకోండి' టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆపై మీ ఎఫ్‌డిని ఎంచుకొని 'నామినీ వివరాలు' విభాగం కింద ఉన్న 'నామినీని జోడించండి' లేదా 'నామినీని సవరించండి' ఆప్షన్ పై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలను నమోదు చేసి కొనసాగండి.

  మీ ఎఫ్‌డిలో జాయింట్ అకౌంట్ హోల్డర్ ఉంటే, అప్పుడు ఓటిపి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కూడా పంపబడుతుంది. అయితే, ఎఫ్‌డి ప్రాథమిక అకౌంట్ హోల్డర్ మాత్రమే రెన్యూవల్ మార్పులను అమలు చేయవచ్చు.

  మీ ఎఫ్‌డి నామినీ వివరాలను మేనేజ్ చేసుకోండి

 • ఈ పేజీ పైన ఉన్న సంబంధిత లింకులను క్లిక్ చేయడం ద్వారా మీ ఎఫ్‌డి కి సంబంధించి మెచ్యూరిటీ తేదీ, వడ్డీ రేటు, అవధి మరియు ఇటువంటి మరిన్ని వివరాలను కూడా మీరు చూడవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను నిర్వహించండి

మీరు మా వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరిచినప్పుడు, డబ్బును పెట్టుబడిగా పెట్టే మీ బ్యాంక్ అకౌంటును ఉపయోగిస్తారు. ఈ బ్యాంక్ అకౌంటు డిఫాల్ట్‌గా మీ మెచ్యూరిటీ బ్యాంక్ అకౌంట్ అవుతుంది, అంటే మీ ఎఫ్‌డి మెచ్యూర్ అయిన తర్వాత, మీరు ఈ అకౌంట్లోకి నిధులను అందుకుంటారు. మీ ఎఫ్‌డి అవధి సమయంలో మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా మార్పు ఉంటే, మీరు మై అకౌంట్‌ నుండి ఒక అభ్యర్థనను పంపించడం ద్వారా దానిని అప్‌డేట్ చేయవచ్చు.

 • Update your maturity bank account details

  మీ మెచ్యూరిటీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయండి

  • మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి మరియు సైన్-ఇన్ చేయడానికి ఓటిపిని అందించండి.
  • 'నా సంబంధాలు' విభాగం నుండి ఎఫ్‌డి నంబర్‌ను ఎంచుకోండి.
  • మీ బ్యాంక్ అకౌంట్ వివరాల క్రింద ఉన్న 'బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయండి' ఎంపికపై క్లిక్ చేయండి.
  • సంబంధిత ప్రశ్న మరియు ఉప-ప్రశ్న రకాన్ని ఎంచుకోండి.
  • అవసరమైతే, ఏవైనా అదనపు వివరాలను పేర్కొనండి మరియు మీ అభ్యర్థనను సబ్మిట్ చేయండి.


  దిగువ ఉన్న 'మెచ్యూరిటీ బ్యాంక్ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించవచ్చు. సైన్-ఇన్ అయిన తర్వాత, మీరు 'నా సంబంధాలు' విభాగానికి మళ్ళించబడతారు. అప్పుడు మీరు మీ ఎఫ్‌డిని ఎంచుకోవచ్చు, మీ బ్యాంక్ వివరాల విభాగం కింద ఉన్న 'బ్యాంక్ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి' పై క్లిక్ చేయండి మరియు ఒక అభ్యర్థనను పంపడానికి కొనసాగండి.

  మీరు మీ అభ్యర్థనను సబ్మిట్ చేసిన తర్వాత, తదుపరి దశల ద్వారా మిమ్మల్ని గైడ్ చేయడానికి ఒక ప్రతినిధి 48 వ్యాపార గంటల్లోపు మిమ్మల్ని సంప్రదిస్తారు.

  మెచ్యూరిటీ బ్యాంక్ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి

 • మీ ఇతర ఎఫ్‌డి అకౌంట్ వివరాలను చూడడానికి మరియు నిర్వహించడానికి, ఈ పేజీ పైన ఉన్న ఏవైనా లింకులపై క్లిక్ చేయండి.

మరింత చూపండి తక్కువ చూపించండి

టిడిఎస్ మినహాయింపు కోసం అప్లై చేయండి

టిడిఎస్ లేదా మూలం వద్ద మినహాయించబడే పన్ను అనేది, మీకు చెల్లించవలసిన వడ్డీ నుండి మినహాయించబడే ఒక పన్ను. ఫిక్స్‌డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్లలో ఒకటి అయినప్పటికీ, దానిపై సంపాదించిన వడ్డీ మీ ఆదాయంలో భాగంగా పరిగణించబడుతుంది. కావున, ఈ వడ్డీ మొత్తానికి టిడిఎస్ వర్తిస్తుంది.

అయితే, మీ మొత్తం ఆదాయం కనీస పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే, మీరు ఫారం 15జి లేదా ఫారం 15హెచ్‌ను సమర్పించడం ద్వారా ఆ విషయాన్ని వెల్లడించవచ్చు మరియు టిడిఎస్ మినహాయింపు కోసం అప్లై చేసుకోవచ్చు. మీ వయస్సు 60 కంటే తక్కువగా ఉంటే, ఫారం 15జి సబ్మిట్ చేయాలి, మీరు 60 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఫారం 15హెచ్‌ను సబ్మిట్ చేయాలి.

మీరు ఈ డిక్లరేషన్‌ను సబ్మిట్ చేసిన తర్వాత, మీ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీ నుండి ఎటువంటి టిడిఎస్ మినహాయించబడదు.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మీకు కొన్ని సులభమైన దశలలో ఈ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. మీరు మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీ ఫారం 15జి/హెచ్ ను సబ్మిట్ చేయవచ్చు.

 • Submit Form 15G/ H to get a TDS waiver

  టిడిఎస్ మినహాయింపు పొందడానికి ఫారం 15జి/హెచ్‌‌ని సమర్పించండి

  ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ డిక్లరేషన్‌ను సబ్మిట్ చేయవచ్చు:

  • ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్‌ను క్లిక్ చేసి మా కస్టమర్ పోర్టల్‌కు కొనసాగండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి, సైన్-ఇన్ చేయడానికి ఒటిపి సబ్మిట్ చేయండి.
  • 'నా సంబంధాలు' విభాగం నుండి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోండి.
  • 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'ఫారం 15జి/హెచ్' ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ ఫారం 15జి లేదా ఫారం 15హెచ్ చూడండి మరియు 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
  • అవసరమైన ఏదైనా అదనపు సమాచారాన్ని నమోదు చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై అందుకున్న ఓటిపితో ధృవీకరణ పూర్తి చేయండి మరియు సబ్మిట్ చేసి ముందుకు సాగండి.


  క్రింద ఉన్న 'టిడిఎస్ మినహాయింపు కోసం అప్లై చేయండి' ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా మా కస్టమర్ పోర్టల్‌కు వెళ్లవచ్చు. సైన్-ఇన్ అయిన తర్వాత, మీరు మీ ఎఫ్‌డిని ఎంచుకోగల 'నా సంబంధాలు' విభాగానికి మళ్ళించబడతారు. అప్పుడు మీరు 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'ఫారం 15జి/హెచ్' ఎంపికపై క్లిక్ చేయవచ్చు మరియు మీ డిక్లరేషన్‌తో కొనసాగవచ్చు.

  టిడిఎస్ మినహాయింపు కోసం అప్లై చేయండి

 • ఈ పేజీ పైన ఉన్న 'ఎఫ్‌డి రసీదు' పై క్లిక్ చేయడం ద్వారా మీరు రసీదు, అకౌంట్ స్టేట్‌మెంట్, వడ్డీ సర్టిఫికెట్ మరియు మరిన్ని వంటి మీ ఎఫ్‌డి డాక్యుమెంట్లను కూడా చూడవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి

మీ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ పై రుణం పొందండి

ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితిలో మీరు మెచ్యూరిటీ తేదీకి ముందుగానే మీ ఎఫ్‌డిని విత్‍డ్రా చేయడానికి బదులు, దానిని తాకట్టుగా ఉపయోగించుకోవచ్చు మరియు దానిపై రుణాన్ని తీసుకోవచ్చు. ఈ సౌకర్యం మీరు తక్కువ వడ్డీ రేటులో నిధులు పొందే అవకాశమిస్తుంది మరియు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను కోల్పోకుండా చూస్తుంది. లోన్ అమౌంట్ అనేది మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది, అలాగే, రీపేమెంట్ అవధి అనేది మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ తేదీ వరకు ఉండవచ్చు. మీ డిపాజిట్ మూడు నెలల లాక్-ఇన్ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత, మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై లోన్ కోసం అప్లై చేయవచ్చు.

మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీరు కొన్ని సులభమైన దశలలో మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై రుణం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.

 • A step-by-step guide to applying for a loan against FD

  ఎఫ్‌డి పై లోన్ కోసం అప్లై చేయడానికి దశలవారీ మార్గదర్శకాలు

  • మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి మరియు సైన్-ఇన్ చేయడానికి ఓటిపిని అందించండి.
  • ‘నా సంబంధాలు’ విభాగం నుండి మీరు లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్న ఎఫ్‌‌డిని ఎంచుకోండి.
  • 'త్వరిత చర్యలు' విభాగంలో 'ఎఫ్‌డి పై రుణం' ఎంపికపై క్లిక్ చేయండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేయండి మరియు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను సమీక్షించండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపితో మీ వివరాలను ధృవీకరించండి, లోన్ అగ్రిమెంట్ మరియు బ్యాంక్ వివరాల నిర్ధారణతో కొనసాగండి.


  కింద ఇవ్వబడిన 'ఎఫ్‌డి పై లోన్ కోసం అప్లై చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించవచ్చు. సైన్-ఇన్ అయిన తర్వాత, మీరు 'నా సంబంధాలు' విభాగానికి మళ్లించబడతారు. అప్పుడు మీరు మీ ఎఫ్‌డిని ఎంచుకోవచ్చు, 'త్వరిత చర్యలు' కింద 'ఎఫ్‌డి పై లోన్' పై క్లిక్ చేయండి, అవసరమైన వివరాలను నమోదు చేయండి మరియు కొనసాగండి.

  ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసిన తర్వాత, మీరు 24 పని గంటల్లోపు నిధులను అందుకుంటారు.

  మీ ఎఫ్‌డికి జాయింట్ అకౌంట్ హోల్డర్ ఉంటే, వారు ధృవీకరణ కోసం ఓటిపి అందుకుంటారు.

  ఎఫ్‌డి పై లోన్ కోసం అప్లై చేయండి

 • మీరు ఒక క్యుములేటివ్ డిపాజిట్ కోసం 75% వరకు మరియు నాన్-క్యుములేటివ్ డిపాజిట్ కోసం 60% వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి

ఎఫ్‌డి ప్రీమెచ్యూర్ విత్‌డ్రాల్

ఆకస్మిక ఖర్చులు ఏవైనా తలెత్తినప్పుడు, మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లో ఉంచిన నిధులను మెచ్యూరిటీ తేదీకి ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనినే ఫిక్స్‌డ్ డిపాజిట్ యొక్క ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ అంటారు. అయితే, మీరు డిపాజిట్ అంగీకరించిన తేదీ నుండి మూడు నెలల తర్వాత మాత్రమే ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ కోసం అభ్యర్థించవచ్చు.

మీరు మూడు నెలల తర్వాత మరియు డిపాజిట్ తేదీ నుండి ఆరు నెలలకు ముందుగా మీ ఎఫ్‌డిని విత్‍డ్రా చేసినట్లయితే, మీరు కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే పొందుతారు - వడ్డీ ఏది చెల్లించబడదు.

అయితే, మీరు ఆరు నెలల తర్వాత మీ ఎఫ్‌డిని ప్రీమెచ్యూర్‌గా లిక్విడేట్ చేయాలని ఎంచుకుంటే, చెల్లించాల్సిన వడ్డీ అనేది అది అమలు చేసిన కాలానికి పబ్లిక్ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటు కంటే 2% తక్కువగా ఉంటుంది.

ఒక వేళ ఆ వ్యవధికి ఎలాంటి రేటు పేర్కొనబడకపోతే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ పబ్లిక్ డిపాజిట్లను అంగీకరించే కనీస వడ్డీ రేటు కంటే మీరు 3% తక్కువగా ఉండే వడ్డీ రేటును చెల్లించాలి.

మీరు మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ కోసం అభ్యర్థించవచ్చు.

 • Apply for pre-mature FD withdrawal

  ప్రీ-మెచ్యూర్ ఎఫ్‌డి విత్‍డ్రాల్ కోసం అప్లై చేయండి

  • మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి మరియు మా 'అభ్యర్థనను పంపండి' విభాగాన్ని సందర్శించడానికి ఓటిపి సబ్మిట్ చేయండి.
  • మీ ప్రోడక్ట్‌గా 'ఫిక్స్‌డ్ డిపాజిట్' ను ఎంచుకోండి మరియు ఎఫ్‌డి నంబర్‌ను ఎంచుకోండి.
  • మీ ప్రశ్నగా 'ప్రీమెచ్యూరిటీ' ని ఎంచుకోండి మరియు మీ ఉప-ప్రశ్న రకంగా 'ప్రీ-మెచ్యూరిటీ వివరాలు కావలెను' ఎంచుకోండి.
  • అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి అభ్యర్థనను సబ్మిట్ చేయండి.


  దిగువ ఇవ్వబడిన 'ప్రీమెచ్యూర్ ఎఫ్‌డి విత్‍డ్రాల్ కోసం అప్లై చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించవచ్చు. సైన్-ఇన్ అయిన తర్వాత, మీరు 'అభ్యర్థనను పంపండి' విభాగానికి మళ్ళించబడతారు. అప్పుడు మీరు మీ ఎఫ్‌డిని ఎంచుకోవచ్చు, సంబంధిత ప్రశ్న మరియు ఉప-ప్రశ్న రకాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయవచ్చు.

  మీరు అభ్యర్థనను సమర్పించిన తర్వాత, తదుపరి దశలపై మీకు మార్గనిర్దేశం చేయడానికి మా ప్రతినిధి 48 వ్యాపార గంటల్లోపు మిమ్మల్ని సంప్రదిస్తారు.

  ప్రీమెచ్యూర్ ఎఫ్‌డి విత్‍డ్రాల్ కోసం అప్లై చేయండి

 • ఒక వేళ అత్యవసర పరిస్థితి కోసం నిధులు అవసరమైతే, మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై లోన్ కోసం కూడా అప్లై చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ పేజీ పైన ఉన్న 'ఎఫ్‌డి పై లోన్' పై క్లిక్ చేయండి.

మరింత చూపండి తక్కువ చూపించండి

ఎఫ్ఎటిసిఎ డిక్లరేషన్

మీరు బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకున్నట్లయితే, మీరు ఎఫ్ఎటిసిఎ (విదేశీ ఖాతాల పన్ను వర్తింపు చట్టం) డిక్లరేషన్‌ను సమర్పించాలి. మీరు ఒక నాన్-రెసిడెంట్ ఇండియన్ అయిన సందర్భంలో మీ పన్ను బాధ్యతలు నివాస దేశం ద్వారా నిర్వహించబడతాయి కాబట్టి ఈ ఎఫ్ఎటిసిఎను సమర్పించడం తప్పనిసరి.

మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీరు కొన్ని సులభమైన దశలలో ఎఫ్ఎటిసిఎ ఫారంను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు.

 • Submit your FATCA declaration online

  మీ ఎఫ్ఎటిసిఎ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి

  ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్‌లో ఎఫ్ఎటిసిఎ ఫారంను సబ్మిట్ చేయవచ్చు:

  • మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా మీరు మా కస్టమర్ పోర్టల్‌కు సైన్-ఇన్ అవ్వవచ్చు.
  • 'నా సంబంధాలు' నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోండి.
  • 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'ఎఫ్ఎటిసిఎ ఫారం' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి మరియు 'ఓటిపి జనరేట్ చేయండి' పై క్లిక్ చేయండి’.
  • మీ రిజిస్టర్డ్ నంబర్‌కు పంపబడిన ఓటిపి తో మీ వివరాలను ధృవీకరించండి.


  దిగువనున్న 'మీ ఎఫ్ఎటిసిఎ డిక్లరేషన్‌ను సబ్మిట్ చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించవచ్చు. సైన్-ఇన్ తర్వాత, మీరు 'నా సంబంధాలు' విభాగానికి మళ్ళించబడతారు. అప్పుడు మీరు మీ ఎఫ్‌డిని ఎంచుకోవచ్చు, 'త్వరిత చర్యలు' కింద 'ఎఫ్ఎటిసిఎ ఫారం' పై క్లిక్ చేసి కొనసాగవచ్చు.

  మీరు డిక్లరేషన్‌ను సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ స్క్రీన్ పై ఒక నిర్ధారణ మెసేజ్ అందుకుంటారు.

  మీ ఎఫ్ఎటిసిఎ డిక్లరేషన్‌ను సబ్మిట్ చేయండి

 • మీరు మీ ఫారం 15జి/హెచ్ కూడా సబ్మిట్ చేయవచ్చు మరియు మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా టిడిఎస్ మినహాయింపు కోసం అప్లై చేయవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి

మీ ఎఫ్‌డి కోసం ఒక జాయింట్ అకౌంట్ హోల్డర్‌ను జోడించండి

మీ బ్యాంక్ అకౌంట్ల మాదిరిగానే, మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం కూడా జాయింట్ అకౌంట్ హోల్డర్‌ను జోడించవచ్చు. మీరు మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా కేవలం కొన్ని క్లిక్‌లలో జాయింట్ అకౌంట్ హోల్డర్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.

 • Manage your joint account holder details

  మీ జాయింట్ అకౌంట్ హోల్డర్ వివరాలను మేనేజ్ చేసుకోండి

  • మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసి 'అభ్యర్థనను పంపండి' విభాగానికి వెళ్ళడానికి ఓటిపి ని సబ్మిట్ చేయండి.
  • మీ ప్రోడక్ట్‌గా 'ఫిక్స్‌డ్ డిపాజిట్' ఎంచుకోండి మరియు మీరు జాయింట్ అకౌంట్ హోల్డర్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఎఫ్‌డి నంబర్‌ను ఎంచుకోండి.
  • మీ ప్రశ్న రకంగా 'ఎఫ్‌డి వివరాలు' మరియు మీ ఉప-ప్రశ్న రకంగా 'జాయింట్ అకౌంట్ హోల్డర్ జోడింపు' ఎంచుకోండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేయండి మరియు అవసరమైతే సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • మీ వివరాలను సమీక్షించండి మరియు అభ్యర్థనను సమర్పించడానికి కొనసాగండి.


  దిగువ ఉన్న 'మీ జాయింట్ అకౌంట్ హోల్డర్ వివరాలను అప్‌డేట్ చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించవచ్చు. సైన్-ఇన్ అయిన తర్వాత, మీరు 'అభ్యర్థనను పంపండి' విభాగానికి మళ్ళించబడతారు. అప్పుడు మీరు మీ ఎఫ్‌డిని ఎంచుకోవచ్చు, సంబంధిత ప్రశ్న మరియు ఉప-ప్రశ్న రకాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయడానికి కొనసాగవచ్చు.

  మీరు అభ్యర్థనను సమర్పించిన తర్వాత, తదుపరి దశలపై మీకు మార్గనిర్దేశం చేయడానికి మా ప్రతినిధి 48 వ్యాపార గంటల్లోపు మిమ్మల్ని సంప్రదిస్తారు.

  మీ జాయింట్ అకౌంట్ హోల్డర్ వివరాలను అప్‌డేట్ చేయండి

 • మీరు మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీ నామినీ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా అప్‌డేట్ చేయవచ్చు లేదా ఈ పేజీ పైన ఉన్న సంబంధిత లింకులపై క్లిక్ చేయవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి

మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసి ఉంచుకోండి

మీ సంప్రదింపు చిరునామా వద్ద మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును అవాంతరాలు-లేకుండా అందుకోవడానికి, మా కస్టమర్ పోర్టల్‌లో క్రియేట్ చేసిన మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం ముఖ్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను నా జాయింట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో నామినీ వివరాలను మార్చవచ్చా?

మీరు మీ జాయింట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో నామినీకి సంబంధించిన వివరాలను మార్చుకోవచ్చు. అయితే, మీరు అలాంటి మార్పులు చేసినప్పుడు జాయింట్ అకౌంట్ హోల్డర్లందరి సమ్మతిని పొందాలి. మీకు జాయింట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంటు ఉంటే, మీరు నామినీ వివరాలను మారుస్తున్నప్పుడు, ప్రాథమిక మరియు జాయింట్ అకౌంట్ హోల్డర్ ఇద్దరూ ధృవీకరణ కోసం ఓటిపిలను అందుకుంటారు. ఈ రెండు పార్టీల నుండి ధృవీకరించబడిన తర్వాత, నామినీ వివరాలు అప్‌డేట్ చేయబడతాయి.

నా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌కు?

మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు అనేక నామినీలను జోడించలేరు. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై ఒక నామినీని మాత్రమే నియమించవచ్చు. అయితే, మీరు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం వివిధ నామినీలను నియమించవచ్చు.

నామినీని జోడించండి

ఎఫ్‌డి రెన్యూవల్ సమయంలో నేను నామినీ మరియు కో-అప్లికెంట్ పేరును మార్చవచ్చా?

మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రెన్యూ చేస్తున్నప్పుడు మీరు మీ నామినీని అప్‌డేట్ చేయవచ్చు. మీరు మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీ నామినీ వివరాలను సవరించవచ్చు. సైన్-ఇన్ అయిన తర్వాత, మీరు నా సంబంధాల విభాగం నుండి మీ ఎఫ్‌డిని ఎంచుకోవచ్చు. అప్పుడు మీరు 'నామినీని సవరించండి' పై క్లిక్ చేయవచ్చు మరియు కొనసాగడానికి అవసరమైన వివరాలను నమోదు చేయవచ్చు.

అయితే, ఎఫ్‌డి రెన్యూవల్ సమయంలో మీరు కో-అప్లికెంట్ పేరును మార్చలేరు.

మీ ఎఫ్‌డి నామినీని సవరించండి

నా ఫిక్స్‌డ్ డిపాజిట్ పై రుణం కోసం వర్తించే వడ్డీ రేటు ఎంత?

ఫిక్స్‌డ్ డిపాజిట్ పై లోన్ కోసం వడ్డీ రేటు అనేది, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు కంటే 2% ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు, మీకు సంవత్సరానికి 7% వడ్డీ రేటుకు 12 నెలల కోసం రూ. 1 లక్ష ఎఫ్‌డి ఉంటే, అప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై లోన్ కోసం వడ్డీ రేటు సంవత్సరానికి 9% ఉంటుంది.

అంతేకాకుండా, మీ రుణం కోసం అవధి మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ తేదీ వరకు ఉంటుంది.

నా ఫిక్స్‌డ్ డిపాజిట్ పై నేను పొందగల గరిష్ట లోన్ మొత్తం ఎంత?

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై లోన్ కోసం అప్లై చేసినప్పుడు మీరు పొందగల గరిష్ట రుణం మొత్తం ఈ కింది విధంగా ఉంటుంది:

 • ఒక క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం, మీరు మీ ఎఫ్‌డి మొత్తంలో 75% వరకు రుణం పొందవచ్చు.
 • నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం, మీరు మీ ఎఫ్‌డి మొత్తంలో 60% వరకు రుణం పొందవచ్చు.

ఎల్‍ఎఎఫ్‌డి కోసం అప్లై చేయండి

నాకు అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటే, మూలం వద్ద మినహాయించబడిన నా పన్ను (టిడిఎస్) ఎలా లెక్కించబడుతుంది?

టిడిఎస్ మీ పాన్‌తో లెక్కించబడుతుంది మరియు ఇది బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో సహా అన్ని ఆర్థిక సంస్థలలో ఉన్న మీ అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) వడ్డీ ఆదాయాన్ని కలిగి ఉంటుంది.

మరింత చూపండి తక్కువ చూపించండి