టూ-వీలర్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి

ఈ దశలను అనుసరించండి మరియు తక్షణమే ఆన్‌లైన్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించండి. మా టూ-వీలర్ లోన్ ఫారం తెరిచేందుకు 'ఇప్పుడే బుక్ చేయండి' పై క్లిక్ చేయండి.

  1. 1 మీ ప్రాథమిక వివరాలను పూరించడానికి ఫారమ్ పేజీలోని సూచనలను అనుసరించండి
  2. 2 మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి
  3. 3 ఓటిపితో ధృవీకరించిన తర్వాత, తదుపరి దశలపై మీకు మార్గదర్శకం చేయడానికి మా ప్రతినిధి మీకు కాల్ చేస్తారు

మీరు టూ-వీలర్ లోన్ ఫారమ్ నింపినప్పుడు ప్రాసెస్‌ను సులభతరం చేయడానికి మీ కెవైసి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి.

వ్యక్తిగత వివరాలు, సంప్రదింపు సమాచారం మరియు డాక్యుమెంట్లు మీకు లోన్ అందించడానికి మీ ప్రొఫైల్ ధృవీకరించడానికి మమ్మల్ని అనుమతిస్తాయి.

ఒక టూ-వీలర్ లోన్ కోసం ఆఫ్‌లైన్‌లో ఏవిధంగా అప్లై చేయాలి

ఆఫ్‌లైన్ లోన్ కోసం అప్లై చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి:

  1. మా టూ వీలర్ పార్ట్‌నర్ స్టోర్‌లను సందర్శించండి
  2. మా కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి

మా టూ-వీలర్ పార్ట్‌నర్ స్టోర్‌లను సందర్శించండి

మీరు చేయవలసిందల్లా మా పార్ట్‌నర్ స్టోర్‌ను సందర్శించేటప్పుడు మీ కెవైసి డాక్యుమెంట్లను తీసుకువెళ్లాలి. తదుపరి దశల్లో మా పార్ట్‌నర్ మీకు సహాయం చేస్తారు.

020-711-71575 పై మా కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి

  • ఐవిఆర్ సూచనలను అనుసరించండి
  • మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేసే ప్రాసెస్ గురించి మీకు మార్గనిర్దేశం చేస్తారు
  • మీరు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి - కెవైసి డాక్యుమెంట్