ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • Part-prepayment facility

  పాక్షిక-ప్రీపేమెంట్ సౌకర్యం

  ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మీ లోన్‌ను పార్ట్-ప్రీపే చేయండి. అయితే, మీ ప్రీపెయిడ్ మొత్తం 3 EMIల కంటే ఎక్కువగా ఉండాలి.

 • Online account access

  ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

  మా కస్టమర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ లోన్ అకౌంట్‌ను నిర్వహించండి.

 • Hassle-free loan with less paperwork

  తక్కువ పేపర్‌వర్క్‌తో అవాంతరాలు-లేని లోన్

  సులభమైన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌ మరియు కేవలం కొన్ని డాక్యుమెంట్లతో డాక్టర్ లోన్‌ని పొందండి.

 • Affordable interest rates

  సరసమైన వడ్డీ రేట్లు

  నామమాత్రపు ఫీజులు మరియు ఛార్జీలు, ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో బజాజ్ ఫిన్‌సర్వ్ డాక్టర్ లోన్‌ని పొందండి.

 • Flexi loans

  ఫ్లెక్సీ లోన్లు

  మీ సౌలభ్యం ప్రకారం పూర్తి మొత్తాన్ని లేదా భాగాల్లో విత్‍డ్రా చేసుకోండి. వడ్డీని మాత్రమే ఇఎంఐ గా చెల్లించండి మరియు అవధి సమయంలో ఎప్పుడైనా ఫోర్‍క్లోజ్/పార్ట్-ప్రీపే చేయండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ డాక్టర్ లోన్ అనేక సౌకర్యవంతమైన ఫీచర్లతో వస్తుంది, ఇది డాక్టర్లకు వివిధ ప్రొఫెషనల్ మరియు పర్సనల్ ఖర్చులను నెరవేర్చుకోవడంలో సహాయపడటానికి పెద్ద మంజూరును అందిస్తుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి మరియు అతి తక్కువ పేపర్‌వర్క్‌తో రూ. 50 లక్షల వరకు పొందండి మరియు మీరు ఫ్లెక్సీ సదుపాయాన్ని ఎంచుకున్నప్పుడు 45% వరకు తక్కువ ఇఎంఐ లను చెల్లించండి.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడగబడే ప్రశ్నలు

డాక్టర్ లోన్ ఎలా పనిచేస్తుంది?

మీరు అవసరమైన అర్హతా ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత, మీరు ఒక సాధారణ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా డాక్టర్ల కోసం లోన్ పొందవచ్చు. డాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి ఈ దశలను అనుసరించండి:

 1. అప్లికేషన్ ఫారం తెరవడానికి 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' పై క్లిక్ చేయండి
 2. మీకు పంపబడిన మీ ఫోన్ నంబర్ మరియు ఓటిపి ని ఎంటర్ చేయండి
 3. ఫారంలో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వివరాలను పంచుకోండి
 4. మీ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి

మీరు ఫారం సమర్పించిన తర్వాత, మరింత ప్రాసెసింగ్ కోసం మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

డాక్టర్ లోన్ యొక్క తుది-ఉపయోగాలు ఏమిటి?

మీరు పిల్లల కోసం ఉన్నత విద్య, వివాహాలు, ప్రయాణాలు, డెబ్ట్ కన్సాలిడేషన్ మరియు క్లినిక్ విస్తరణ వంటి అనేక కారణాల వల్ల డాక్టర్ లోన్ ప్లాన్ కింద నిధులను ఉపయోగించుకోవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ రూ. 50 లక్షల వరకు డాక్టర్ లోన్లు అందిస్తుంది, అతి తక్కువ డాక్యుమెంట్లు మరియు మీ ఇఎంఐలను 45% వరకు తగ్గించే ప్రత్యేక ఫ్లెక్సీ సౌకర్యంతో*.