హోమ్ లోన్ ద్వారా కవర్ చేయబడే ఖర్చులకు అదనంగా బజాజ్ ఫిన్సర్వ్ ఒక ప్రత్యేక ఫైనాన్సింగ్ ఎంపికగా టాప్-అప్ లోన్ అందిస్తుంది. మా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయాన్ని ఎంచుకునే కస్టమర్లు ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ మొత్తం కంటే ఎక్కువగా ఫండ్స్ అప్పుగా తీసుకోవచ్చు. ఇది అదనపు ఫండింగ్ పొందే ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.
ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తో రూ. 50 లక్షల వరకు టాప్-అప్ లోన్ పొందండి ఇప్పుడు దరఖాస్తు చేయండి!!
మీ ఇంటి ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ మెరుగుపరచడానికి లేదా ఇంటి పునరుద్ధరణ మరియు మరమ్మతును నిర్వహించడానికి, హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పై టాప్-అప్ అత్యుత్తమ ఫైనాన్సింగ్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మీరు ఈ టాప్-అప్ మొత్తాన్ని మీ పిల్లల విదేశీ విద్య, వివాహ ఖర్చులు, విదేశీ ప్రయాణాల ఖర్చులు మరియు మరెన్నో ఇతర భారీ ఖర్చులను ఫండింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ కు మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి మరియు రూ. 50 లక్ష* వరకు టాప్-అప్ లోన్ పొందండి. ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు ప్రయోజనాల వలన అది ఒక అద్భుతమైన ఫండింగ్ ఆప్షన్‌గా నిలిచింది.
బజాజ్ ఫిన్ సర్వ్, మీ ప్రస్తుత ఋణదాత కంటే తక్కువ వడ్డీ రేటుతో టాప్-అప్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ సదుపాయంతో మీ వడ్డీ చెల్లింపు భారాన్ని తగ్గించుకుని, కాలక్రమేణ ఫైనాన్స్ ను సమర్థవంతంగా నిర్వహించుకోండి.
టాప్ అప్ లోన్ పొందడం సులభం మరియు ఆమోదం కోసం ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు.
ఆస్తి విలువ అధికంగా ఉంటే బజాజ్ ఫిన్సర్వ్ అధిక-విలువ గల టాప్-అప్ మొత్తాన్ని అందిస్తుంది. ఈ విలువ ఆధారంగా, మొదట పొందిన హోమ్ లోన్ కంటే లోన్ మొత్తం ఎక్కువగా ఉండవచ్చు.
మీరు హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పై పొందిన టాప్-అప్ మొత్తంతో హోమ్ కన్స్ట్రక్షన్ మరియు రెనోవేషన్ ఖర్చులను తీర్చుకోవచ్చు మరియు, మీరు ఇతర అవసరమైన ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.
ఈ లోన్ మొత్తాన్ని బజాజ్ ఫిన్ సర్వ్ డిజిటల్ కస్టమర్ పోర్టల్ లోని ఆన్ లైన్ అకౌంట్ నిర్వహణ ద్వారా ట్రాక్ చేయండి.
మీరు లోన్ మొత్తాన్ని దాని కాల వ్యవధికి ముందే రీపే చేయాలనుకుంటే, మా ఫోర్ క్లోజర్ మరియు పాక్షిక-ప్రీపేమెంట్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.
ఆదాయ పన్ను చట్టం, సెక్షన్ 24 క్రింద, మీరు చెల్లించ వలసిన టాప్ అప్ లోన్ వడ్డీపై రూ. 2,00,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80EE క్రింద, వడ్డీ పై రూ. 50,000 వరకు హోమ్ లోన్ పన్ను ప్రయోజనాలను కూడా టాప్ అప్ లోన్ పై పొందవచ్చు.
మా బ్యాలెన్స్ బదిలీ సదుపాయాన్ని ఎంచుకునే కస్టమర్లు, సరళమైన టాప్ అప్ హోమ్ లోన్ అర్హత మరియు డాక్యుమెంటేషన్ నెరవేర్చడం ద్వారా టాప్ అప్ మొత్తాన్ని పొందగలరు. టాప్ అప్ హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి.
బజాజ్ ఫిన్ సర్వ్ తో, భారతదేశంలో అతి తక్కువ లోన్ వడ్డీ రేట్లు మరియు ఇతర పారదర్శక ఫీజులతో టాప్ అప్ లోన్ పొందండి.
టాప్ అప్ మొత్తాన్ని రీపే చేయడానికి EMI రూపంలో నెలసరి వాయిదాలలో బయటికి వెళ్తున్న క్యాష్ ను లెక్కించడానికి వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి. మీరు దీనిని మా ఆన్ లైన్ టూల్ హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ తో లెక్కించవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ భారతదేశంలోనే అతి తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు ను అందిస్తూ రీపేమెంట్‌ను చవకగా మరియు సులభమైన రీతిలో అందిస్తుంది.
వడ్డీ రేట్లు మరియు ఫీజు - రకాలు | వర్తించే ఛార్జీలు |
---|---|
రెగ్యులర్ వడ్డీ రేటు (వేతనం పొందు వ్యక్తులకు) | BFL-SAL FRR* - 9.05% మరియు 10.30% మధ్య మార్జిన్ |
రెగ్యులర్ వడ్డీ రేటు (సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తులకు) | BFL-SE FRR* - 9.35% మరియు 11.15% మధ్య మార్జిన్ |
వేతనం పొందు వారికి - ప్రోత్సాహక వడ్డీ రేటు | 6.9%* నుండి |
*వేతనం పొందు వినియోగదారుల కోసం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రెఫరెన్స్ రేట్ (BFL-SAL FRR) | 20.90% |
*స్వయం ఉపాధి పొందే కస్టమర్ల కోసం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రెఫరెన్స్ రేట్ (BFL-SE FRR) | 20.90% |
**కొత్త కస్టమర్ల కోసం 30 లక్షల వరకు లోన్
క్ర. సం. | ఛార్జీల ఇతర రకాలు | వర్తించే ఛార్జీలు |
---|---|---|
1. | లోన్ ప్రాసెసింగ్ ఫీజు | సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తుల కోసం 1.20% వరకు వేతనం పొందు వ్యక్తుల కోసం 0.80% వరకు |
2. | లోన్ స్టేట్మెంట్ కోసం ఛార్జీలు | రూ. 50 |
3. | వడ్డీ మరియు అసలు స్టేట్మెంట్ కోసం ఛార్జీలు | ఏమీ లేదు |
4. | EMI పై బౌన్స్ ఛార్జీలు | రూ. 3,000 |
5. | సెక్యూర్ ఫీజు (ఒకేసారి) | రూ. 9,999 |
6. | జరిమానా వడ్డీ | 2% ప్రతి నెలా, వర్తించు పన్నులతో పాటుగా |
7. | నాన్-రిఫండబుల్ తనఖా ఒరిజినేషన్ ఫీజు | రూ. 1,999 |
*ఇంకా, ఈ లోన్ పై పారదర్శక ఫోర్ క్లోజర్ మరియు పాక్షిక-ప్రీ పేమెంట్ ఛార్జీలను తెలుసుకోండి మరియు రీపేమెంట్ ను మెరుగ్గా చేయండి. మీరు వ్యక్తిగత రుణగ్రహీత అయితే, హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేట్స్ పై లెక్కించబడి ఉంటే, మీరు ఎలాంటి పాక్షిక-ప్రీ పేమెంట్ మరియు ఫోర్ క్లోజర్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
క్ర. సం. | వడ్డీ రకము: రుణగ్రహీత రకము | పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు | కాలవ్యవధి నెలలలో |
---|---|---|---|
1. | ఫ్లోటింగ్ రేటు: ఇండివిడ్యువల్ | ఏమీ లేదు | >1 |
2. | ఫ్లోటింగ్ రేటు: వ్యక్తులు కాని వారు | 2% + పన్నులు, వర్తించు విధంగా | >1 |
3. | ఫిక్సెడ్ రేట్: అందరు రుణగ్రహీతలు | 2% + పన్నులు, వర్తించు విధంగా | >1 |
క్ర. సం. | వడ్డీ రకము: రుణగ్రహీత రకము | ఫోర్క్లోజర్ ఛార్జీలు | కాలవ్యవధి నెలలలో |
---|---|---|---|
1. | ఫ్లోటింగ్ రేటు: ఇండివిడ్యువల్ | ఏమీ లేదు | >1 |
2. | ఫ్లోటింగ్ రేటు: వ్యక్తులు కాని వారు | 4% + పన్నులు, వర్తించు విధంగా | >1 |
3. | ఫిక్సెడ్ రేట్: అందరు రుణగ్రహీతలు | 4% + పన్నులు, వర్తించు విధంగా | >1 |
నింపండి ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడం కోసం.
ఉపయోగించండి మా టాప్ అప్ లోన్ కాలిక్యులేటర్ మీరు అప్లై చేయాల్సిన లోన్ మొత్తం లెక్కించడానికి మరియు మీ ఫైనాన్షియల్ అవసరాలను సులభంగా చేరుకోవడానికి.
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.