image

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి PAN ప్రకారం మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
నల్ల్
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి

"నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు"

ధన్యవాదాలు

చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బిజినెస్ లోన్: ఫీచర్స్ & ప్రయోజనాలు

చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ తో మీ సంస్థను తరువాతి స్థాయికి తీసుకెళ్లండి. ఎలాంటి కొలేటరల్ లేకుండా కేవలం 24 గంటలలో ఈ లోన్ మీకు రూ. 42 లక్షల వరకు అందిస్తుంది. ఫ్లెక్సీ లోన్ ఎంపిక మరియు ఇంటి వద్దకే సర్వీసులు మొదలైన అదనపు ఫీచర్స్ ఈ లోన్ ను మీ కోసం100%అవాంతరాలు-లేనిది గా చేస్తాయి.

లోన్ ను కొత్త ఆఫీస్ స్పేస్ పొందడానికి, బ్రాంచ్ ఆఫీస్ తెరవడానికి, టెక్నాలజీని ఆచరణలోకి తీసుకురావడానికి, క్లయింట్స్ నుండి ఆలస్యంగా చెల్లింపులను మేనేజ్ చేయడానికి మరియు ఫైలింగ్ సీజన్ లో అదనపు నియామకం చేసుకున్నవారికి చెల్లించడానికి ఉపయోగించండి.

 • education loan

  రూ. 42 లక్షల వరకు లోన్లు

  రూ. 42 లక్షల వరకు బజాజ్ ఫిన్సర్వ్ వ్యాపారం లోన్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ తో మీ ప్రాక్టీస్ సులభంగా సాగుతుంది.

 • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు

  మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు మీ సంస్థ ఆదాయము మరియు క్యాష్ ఫ్లో కు అనుకూలమైన ఒక అవధిని ఎంచుకోవచ్చు

 • ఆస్తులను తాకట్టు పెట్టే అవసరం లేదు

  ఈ లోన్ల కోసం మీరు ఏ విధమైన గ్యారెంటార్ లేదా కొలేటరల్ చూపించవలసిన అవసరం లేదు

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  డబ్బు 24 గంటల్లో మీకు బదిలీ చేయబడుతుంది, దానితో అన్ని ప్లాన్ చేసుకోని అవసరాల గురించి జాగ్రత్త వహించబడుతుంది

 • కనీసపు డాక్యుమెంటేషన్

  ఈ లోన్లు ఎక్కువగా ఉండే కాగితాల వ్యవహారాన్ని నివారిస్తాయి మరియు మీరు అతి తక్కువ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది

 • ఇంటి వద్ద సర్వీసులు

  మా అధికారులు మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే డాక్యుమెంట్లను సేకరించే డోర్-టు-డోర్ సర్వీసులను అందిస్తారు.

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  మీ సంస్థ అవసరాలను అనుసరించి మీరు పూర్తి అమౌంట్ని లేదా భాగాలుగా విత్‍డ్రా చేసుకోవచ్చు కాబట్టి మీ క్యాష్ ఫ్లో లను ఫ్లెక్సి లోన్ సదుపాయంతో స్మార్ట్ గా మేనేజ్ చేసుకోండి. మీకు క్లయింట్స్ నుండి చెల్లింపులు అందినప్పుడు లేదా మీ వద్ద సర్ప్లస్ ఫండ్స్ ఉన్నప్పుడు ఎలాంటి అదనపు ధరలు లేకుండా మీరు లోన్ ను ప్రీ-పే చేయవచ్చు.

 • లోన్ అకౌంట్ కు ఆన్‍లైన్ యాక్సెస్

  ఎక్కడైనా మరియు ఎప్పుడైనా మీ లోన్ అకౌంట్ ను చూడండి మరియు మేనేజ్ చేసుకోండి

అర్హతా ప్రమాణాలు

బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం అర్హత పొందేందుకు, మీరు:

 • కనీసము 4 సంవత్సరాల వరకు ఆక్టివ్ గా ఉండే COP కలిగి ఉంటే

 • సొంత గృహం / కార్యాలయం (బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్వహించే ప్రదేశంలో)

అవసరమైన డాక్యుమెంట్లు

అతి తక్కువ డాక్యుమెంటేషన్ తో లోన్లు తీసుకోవటానికి బజాజ్ ఫిన్సర్వ్ కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టింది*

 • సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్

 • loan against property eligibility india

  ఆథరైజ్డ్ సంతకందారుల KYC

 • Loan against Property Eligibility & documents

  బ్యాంక్ స్టేట్మెంట్

 • ఫోటో

 • *జాబితా కేవలం సూచన కోసం అందించామని గుర్తుంచుకోండి. లోన్ ప్రాసెసింగ్ సమయంలో, అదనపు డాక్యుమెంట్లు అవసరమవగలవు.

చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ - ఫీజులు మరియు ఛార్జీలు

చార్టర్డ్ అకౌంటెంట్ కోసం ఫీజులు మరియు ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి-

 
ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
వడ్డీ రేటు 14 నుండి 17% ప్రతి సంవత్సరానికి
ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2% వరకు (మరియు వర్తించే పన్నులు అదనం)
డాక్యుమెంట్/స్టేట్‍మెంట్ ఛార్జీలు

అకౌంట్ స్టేట్‌మెంట్/రిపేమెంట్ షెడ్యూల్/ఫోర్‍క్లోజర్ర్ లెటర్/నో డ్యూస్ సర్టిఫికెట్/వడ్డీ సర్టిఫికెట్/డాక్యుమెంట్ల జాబితా
కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియా లోకి లాగిన్ అయి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఈ-స్టేట్‍మెంట్లు/లేఖలు/సర్టిఫికేట్స్ లను డౌన్లోడ్ చేసుకోండి.
మీ స్టేట్‍మెంట్‍లు/లెటర్లు/సర్టిఫికేట్లు/డాక్యుమెంట్ల జాబితా భౌతిక కాపీని మా శాఖలలో దేని నుండి అయినా ప్రతి స్టేట్‍మెంట్‍/లెటర్/సర్టిఫికేట్‍‍కు రూ. 50/- (పన్నులతో సహా) ఛార్జీతో పొందవచ్చు.
బౌన్స్ ఛార్జీలు 3000 వరకు (వర్తించు పన్నులతో సహా)
జరిమానా వడ్డీ (నెలసరి వాయిదాను గడువు తేది /ముందు చెల్లించక పోతే, ఇది వర్తిస్తుంది) నెలవారీ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్/EMI చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే, డిఫాల్ట్ తేదీ నుండి నెలవారీ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్/EMI అందుకునే వరకు , బాకీ ఉన్న నెలవారీ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్/EMI పై నెలకి 2% చొప్పున జరిమానా వడ్డీ వసూలు చేయబడుతుంది.
డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు రూ. 2000 + వర్తించే పన్నులు
స్టాంప్ డ్యూటీ యాక్చువల్స్ వద్ద. (రాష్ట్రాన్ని బట్టి)

వార్షిక/అదనపు నిర్వహణ ఛార్జీలు -

 
లోన్ వేరియంట్ ఛార్జీలు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ అటువంటి ఛార్జీలు విధించే తేదీన విత్‌డ్రా చేయదగిన మొత్తం యొక్క (రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం) 0.25% మరియు వర్తించే పన్నులు.
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ ప్రారంభ అవధి సమయంలో పూర్తి విత్‌డ్రా చేయదగిన మొత్తం పైన 0.25 నుండి 0.5% వరకు మరియు వర్తించే పన్నులు. తదుపరి అవధి సమయంలో విత్‌‌డ్రా చేయగల పూర్తి మొత్తం యొక్క 0.25% మరియు వర్తించే పన్నులు.

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

 
లోన్ వేరియంట్ ఛార్జీలు
లోన్ (టర్మ్ లోన్/అడ్వాన్స్ EMI/స్టెప్-అప్ స్ట్రక్చర్డ్ నెలవారి వాయిదా/స్టెప్-డౌన్ స్ట్రక్చర్డ్ నెలవారి వాయిదా) అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీన రుణగ్రహీత ద్వారా చెల్లించవలసిన బాకీ మొత్తం పైన 4% + వర్తించే పన్నులు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ రిపేమెంట్ షెడ్యూల్ ప్రకారం అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీన విత్‌డ్రా చేయగల పూర్తి మొత్తం పైన 4% మరియు వర్తించే పన్నులు.
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ రిపేమెంట్ షెడ్యూల్ ప్రకారం అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీన విత్‌డ్రా చేయగల పూర్తి మొత్తం పైన 4% మరియు వర్తించే పన్నులు.

పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు

 
రుణ గ్రహీత రకం సమయ వ్యవధి పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు
రుణగ్రహీత ఒక వ్యక్తి అయి ఉండి మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై లోన్ పొందినట్లయితే వర్తించదు మరియు ఫ్లెక్సీ టర్మ్ రుణం/హైబ్రిడ్ ఫ్లెక్సీ వేరియంట్ పై వర్తించదు లోన్ మంజూరు చేసిన తేదీ నుండి 1 నెల కంటే ఎక్కువ. 2% + చెల్లించబడిన పాక్షిక-చెల్లింపు మొత్తం పై వర్తించే పన్నులు.

మాండేట్ తిరస్కరణ సర్వీస్ ఛార్జ్*: రూ 450 (వర్తించే పన్నులతో సహా)

*ఏ కారణము చేత అయినా కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా ఇదివరకటి మాండేట్ ఫారం తిరస్కరణ చేయబడిన తేదీ నుండి 30 రోజుల లోపల కొత్త మాండేట్ ఫారం రిజిస్టర్ కాకపోతే ఛార్జీలు విధించబడతాయి.

గమనిక: రాష్ట్ర నిర్దిష్ట చట్టాల ప్రకారం అన్ని ఛార్జీలపై అదనపు సెస్ వర్తిస్తుంది.

 

చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం బిజినెస్ లోన్స్ - ఎలా అప్లై చేయాలి

బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం ఆన్‍లైన్ లేదా ఆఫ్లైన్ ఎలా?నా అప్లై చేయండి.

ఆఫ్‌లైన్ అప్లై చేయడం కోసం:

 • 9773633633 కు ‘CA' అని SMS చేయండి

 • లేదా 9266900069కు మిస్డ్ కాల్ ఇవ్వండి

ఆన్‍లైన్ లో అప్లై చేయడం కోసం:

సులభంగా అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి ఈ దశలను పాటించండి

 • 1

  మీ పర్సనల్ వివరాలు పూర్తి చేయండి

  మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా మరియు సంప్రదింపు వివరాలు వంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి

 • 2

  మీ ఆఫర్ తెలుసుకోవడం కోసం ఒక కన్ఫర్మేషన్ కాల్ అందుకోండి

  ఒక బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధి మీకు కాల్ చేస్తారు మరియు డాక్యుమెంట్లను మీ ఇంటి వద్ద నుండి సేకరిస్తారు

 • 3

  అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి

  మీ KYC డాక్యుమెంట్లు, ప్రాక్టీస్ సర్టిఫికెట్, తనఖా డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ స్టేట్‌‌మెంట్లు మరియు బ్యాంక్ స్టేట్‌‌మెంట్ల కాపీని మా ప్రతినిధికి సబ్మిట్ చేయండి

 • 4

  24 గంటల్లో అప్రూవల్

  వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ లోన్ 24 గంటలలోపు అప్రూవ్ చేయబడుతుంది

మా న్యూస్ లెటర్‍‍ కు సబ్స్క్రయిబ్ చేయండి

బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సి లోన్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ను విజేతగా నిలిపే 6 ఫీచర్స్

తమ ప్రాక్టీస్ లో సాంకేతికతను అనుసరించడాన్ని సీఏలు పరిగణించడానికి4 కారణాలు

మీ సీఏ సంస్థను ఎలా విస్తరించాలి: అనుసరించుటకు 8 ఉపయోగకరమైన చిట్కాలు

Chartered Accountants from Bajaj Finserv

బజాజ్ ఫిన్సర్వ్ నుండి చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం లోన్ ను మీరు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Business Loan People Considered Image

బిజినెస్ లోన్

మీ వ్యాపారం పెరుగుదలకు సహాయపడటానికి రూ.45 లక్షల వరకు లోన్

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడే పొందండి
Loan for Professionals

ప్రొఫెషనల్స్ కోసం లోన్స్

మీ ప్రాక్టీస్‌ని విస్తరించడానికి పర్సనలైజ్డ్ లోన్‌లు

మరింత తెలుసుకోండి
Doctor Loan

డాక్టర్ల కోసం లోన్

మీ క్లినిక్‌ని అభివృద్ధి చేసుకోవడానికి రూ.42 లక్షల వరకు పొందండి

మరింత తెలుసుకోండి