సెక్యూరిటీల పై రుణం కోసం అర్హతా పారామితులు మరియు డాక్యుమెంట్లు

 • Nationality

  జాతీయత

  బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద భారతదేశ నివాసులు సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు.

 • Age criteria

  వయస్సు ప్రమాణాలు

  సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేసుకోవడానికి ఒక వ్యక్తి కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

 • Documents required

  అవసరమైన డాక్యుమెంట్లు

  ఇండివిడ్యువల్ కస్టమర్లు తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, సెక్యూరిటీలకు సంబందించిన డాక్యుమెంట్ ప్రూఫ్ మరియు లేటెస్ట్ పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను సమర్పించాలి.
 • Minimum security value

  కనీస సెక్యూరిటీ విలువ

  ఇండివిడ్యువల్ కస్టమర్లు జీతం పొందే వారై ఉండాలి, రెగ్యులర్‌ ఆదాయం వచ్చే వనరు స్వయం-ఉపాధిని కలిగి ఉండాలి మరియు కనీసం రూ. 4 లక్షల విలువగల సెక్యూరిటీలను కలిగి ఉండాలి.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేయడానికి, మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి మరియు భారతదేశ నివాసి అయి ఉండాలి. మీకు ఒక రెగ్యులర్ ఆదాయ వనరు ఉండాలి, మరియు రుణం కోసం అప్లై చేసుకోవడానికి మీ సెక్యూరిటీ విలువ కనీసం రూ. 4 లక్షలు ఉండాలి.

మీ ప్రాథమిక వివరాలను పూరించి, అవసరమైన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో రుణం కోసం వేగంగా అప్లై చేయవచ్చు. ఒక సంవత్సరానికి 15% వరకు ఉండే వడ్డీ రేట్ల వద్ద మీ షేర్ల పై మీరు రూ. 700 కోట్ల (కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ. 50 లక్షల వరకు పొందవచ్చు, అయితే బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫ్‌లైన్‌లో గరిష్టంగా రూ. 700 కోట్ల వరకు అందిస్తుంది, రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అర్హత మరియు బిఎఫ్ఎల్ బోర్డు యొక్క ఆమోదానికి లోబడి ఇవ్వబడుతుంది) వరకు పొందవచ్చు. మీ సెక్యూరిటీ విలువ మరియు ఎంచుకున్న రుణ అవధి ఆధారంగా మీ వడ్డీ రేటు విలువ నిర్ణయించబడుతుంది.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేయడానికి, ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి:

 • పాన్ కార్డ్ కాపీ
 • ఇవ్వబడిన చిరునామా రుజువులలో ఏదైనా ఒకటి: చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, నరేగా జాబ్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లెటర్, ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు (అంటే ఆధార్ లెటర్/ఆధార్ కార్డ్)
 • సెక్యూరిటీస్ యొక్క డాక్యుమెంట్ రుజువు
 • పాస్ పోర్ట్ సైజు ఫోటో
 • బ్యాంక్ రుజువు
సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేయడానికి అర్హతా ప్రమాణాలు ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేయడానికి, ఒక వ్యక్తి భారతీయ పౌరుడు అయి ఉండాలి మరియు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వారికి ఒక క్రమమైన ఆదాయ వనరు మరియు కనీసం రూ. 4 లక్షల సెక్యూరిటీ విలువతో జీతం పొందే లేదా స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్ అయి ఉండాలి.

సెక్యూరిటీల పై లోన్ కోసం పొందే కనీస మరియు గరిష్ట రుణ మొత్తాలు ఏమిటి?

మీ సెక్యూరిటీ విలువ ఆధారంగా, మీరు కనీస రుణం మొత్తం రూ. 2 లక్షలు మరియు గరిష్ట రుణం మొత్తం రూ. 700 కోట్లను పొందవచ్చు (కస్టమర్లు రూ. 50 లక్షల వరకు ఆన్‌లైన్‌లో పొందవచ్చు, అయితే అర్హత మరియు రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి బిఎఫ్ఎల్ బోర్డ్ అప్రూవల్‌కు లోబడి రూ. 700 కోట్ల వరకు గరిష్ట రుణం మొత్తం బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫ్‌లైన్‌లో అందిస్తుంది).

సెక్యూరిటీల పై రుణం కోసం ఎలా అప్లై చేయాలి?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద సెక్యూరిటీల పై రుణం కోసం అప్లై చేయడం చాలా సులభం. మీరు సులభంగా మా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంను సందర్శించవచ్చు మరియు వెంటనే అప్లై చేయవచ్చు. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం నింపవచ్చు మరియు తక్షణమే రుణం కోసం అప్లై చేయవచ్చు. మీరు Las.support@bajajfinserv.in పై మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మా బృందం 24 పని గంటల్లోపు మీకు సహాయం అందిస్తుంది.

మరింత చదవండి తక్కువ చదవండి