నగరం
అర్హతను తనిఖీ చేయడానికి దయచేసి మీ నగరాన్ని నమోదు చేయండి
పుట్టిన తేది
-
-
అర్హతను తనిఖీ చేయడానికి దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
కనిష్ఠ జీతం ఇంతకంటే ఎక్కువే ఉండాలి రూ.35,000
క్షమించండి! నెట్ ఖర్చులు అధికంగా ఉన్నాయి
మీకు ఇంతవరకు అర్హత ఉంది
రూ.0
EMI నెలవారి ఉంటుంది
చెల్లించవలసిన మొత్తం వడ్డీ
మొత్తం చెల్లింపు (అసలు + వడ్డీ)
డిస్క్లెయిమర్ :
పర్సనల్ లోన్ అర్హతను చెక్ చేయడానికి మరియు యూజర్ అప్పు తీసుకోగలిగిన లోన్ మొత్తాన్ని లెక్కించడంలో సహాయపడటానికి క్యాలిక్యులేటర్ అనే ఒక సూచనాత్మక పరికరం తోడ్పడుతుంది. లెక్కించిన ఫలితాలు సుమారుగా ఉంటాయి మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే మరియు కోట్ చేయబడిన వడ్డీ రేట్లు సూచన కోసం మాత్రమే అని గమనించండి. అసలు వడ్డీ రేట్లు మరియు లోన్ అర్హత మారతాయి. పర్సనల్ లోన్ కోసం అర్హత మరియు అసలు అర్హత మొత్తం తెలుసుకోవడానికి యూజర్ తన పూర్తి మరియు సరైన వివరాలను 'ఇప్పుడే అప్లై చేయండి' ట్యాబ్ పై క్లిక్ చేసి పంచుకోవాలి మరియు యూజర్ యొక్క అప్లికేషన్ను అసెస్ చేయడానికి అదనపు ఇన్ఫర్మేషన్/పత్రాలు అందించాలి. లెక్క ఫలితాలు నిపుణుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదు, యూజర్ నిపుణల సలహాలను తీసుకోవలసిందిగా సూచించబడుతుంది. లోన్ షరతులు మరియు నిబంధనలు వర్తిస్తాయి.
ఒకవేళ మీరు 25 నుంచి 58 సంవత్సరాల మధ్య వయసు ఉన్న జీతంపొందే ప్రొఫెషనల్ అయితే బజాజ్ ఫిన్సర్వ్పర్సనల్ లోన్ కు మీకు అర్హత ఉంది.
పర్సనల్ లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు గురించి ఇక్కడ చదవండి.
మీరు ఒక పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలని అనుకుంటే, దాని కోసం అప్లై చేసే ముందు మీరు మీ అర్హతను నిర్ణయించుకోవాలి. ఇలా చేసేందుకు మీరు అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు. పర్సనల్ లోన్ అర్హత ఎలా చెక్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది:
చివరగా, ఋణదాత నుండి మీరు అందుకోగలిగే పర్సనల్ లోన్ మొత్తం మీ జీతం, నివాస నగరం, వయసు మరియు ఇతర అర్హత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. మీ జీతం పై మీరు ఎంత పర్సనల్ లోన్ అందుకోగలరు అనేది పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు. మీరు మీ నగరం, వయసు, జీతం మరియు నెలవారి ఖర్చులను టూల్ పై ఎంచుకున్న తరువాత అది మీరు లోన్ రూపంలో అప్లై చేసుకోగలిగిన మొత్తం గురించి చెప్తుంది. ఈ విధంగా తిరస్కరించబడే అవకాశాలు ఉండకుండా మీరు అర్హత కలిగి ఉన్న మొత్తం కోసం అప్లై చేయవచ్చు.
కొన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తే జీతంపొందే ఉద్యోగుల కోసం ఒక పర్సనల్ లోన్ అందుకోగలరు. బజాజ్ ఫిన్సర్వ్ వారి పర్సనల్ లోన్ అర్హత ను చూడండి:
బజాజ్ ఫిన్సర్వ్ వారి అర్హత ప్రమాణాలను మీరు పూర్తి చేయగలిగితే మరియు కొన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేస్తే ఒక పర్సనల్ లోన్ కోసం అర్హత పొందటం సులభం.
పర్సనల్ లోన్ కోసం మీరు ఆర్జించాల్సిన కనీస శాలరీ మీరు నివసించే నగరం ఆధారంగా ఉంటుంది. మీరు ఆర్జించాల్సిన శాలరీ కనీసం రూ.25,000 ఉండాలి మరియు అది మీ నగరం ఆధారంగా ఉంటుంది. కాని, మీరు రూ.25,000 ఆర్జిస్తున్నట్లయితే, అప్పుడు మీరు పూణేలో లోన్ కోసం దరఖాస్తు చేయలేరు. దీనికి కారణం పర్సనల్ లోన్ కోసం పూణేలో కనీసం రూ.35,000 ఆర్జించాలి. పర్సనల్ లోన్ కోసం ఆర్జించాల్సిన కనీస శాలరీ అనేది నగరాల ఆధారంగా భిన్నంగా ఉంటుంది.
బజాజ్ ఫిన్సర్వ్లో, పర్సనల్ లోన్ తీసుకోవడానికి వయస్సు 23 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కనుక, లోన్ పొందడానికి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. కాని, దరఖాస్తుదారు ఎంత తక్కువ వయస్సు కలిగి ఉంటే, అతి తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఆమోదించబడే అవకాశాలు అంత ఎక్కువ. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క పని చేయగలిగే సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వయస్సు కంటే ఎక్కువ. కనుక, దరఖాస్తుదారు సులభంగా లోన్ EMIలను చెల్లించగలరు.
మీరు మీ అత్యవసర అవసరాల కోసం ఒక పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలని అనుకుంటే, కావలసిన లోన్ మొత్తం కోసం మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేయాలి. అలా చేయటానికి మీరు పర్సనల్ లోన్ అర్హత చెకర్ ను ఉపయోగించి మీ లోన్ అర్హతను చెక్ చేసుకోవచ్చు. మీరు మీ నగరం, వయసు, ఆదాయం మరియు ఖర్చులను ఎంచుకోవాలి, అప్పుడు టూల్ అర్హత కలిగి ఉన్న మొత్తం చూపుతుంది. అర్హత కలిగి ఉన్న మొత్తం ప్రకారం మీరు దాని కోసం అప్లై చేయవచ్చు మరియు ఇన్స్టంట్ అప్రూవల్ పొందవచ్చు.
పర్సనల్ లోన్ కోసం CIBIL స్కోర్ 750+ ఉండాలి అయితే, మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు కూడా లోన్ ఆమోదించబడవచ్చు. మీ CIBIL స్కోర్ 599 కంటే తక్కువ ఉన్నప్పుడు మీకు లోన్ ఆమోదించబడదు. అయితే, మీకు 600-700 స్కోర్ ఉన్నట్లయితే, మీకు లోన్ ఆమోదించబడవచ్చు. ఇది మీ బడ్జెట్ను ప్రభావితం చేయవచ్చు మరియు ఈ కారణంగా EMI మొత్తం ఎక్కువగా ఉండవచ్చు.
అవును, ఒకేసారి ఒక వ్యక్తి పర్సనల్ లోన్ మరియు హోమ్ లోన్ రెండూ పొందవచ్చు. మీకు ఇప్పటికే పర్సనల్ లోన్ ఉండి, హోమ్ లోన్ కావాలనుకున్నట్లయితే, అప్పుడు దాని కోసం మీరు దరఖాస్తు చేయవచ్చు. అయితే ఒకే ఒక షరతు ఏమిటంటే మీ అప్పు మరియు ఆదాయ నిష్పత్తి 50% కంటే ఎక్కువ ఉండకూడదు. మీరు పలు పర్సనల్ లోన్లను కలిగి ఉండి కూడా హోమ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. మీకు ఎక్కువ క్రెడిట్ సామర్థ్యం ఉందని నిర్ధారించుకోండి దీని వలన మీరు హోమ్ లోన్ మరియు పర్సనల్ లోన్ చెల్లింపులు చేయగలరు.
డిస్క్లెయిమర్ :
EMI క్యాలిక్యులేటర్ అనేది ఒక సూచనాత్మక సాధనం, ఇంకా వాస్తవ వడ్డీ రేట్ల ఆధారంగా మరియు పంపిణీ తేదీ మరియు మొదటి EMI తేదీ మధ్య వ్యవధి ఆధారంగా ఫలితాలు మారవచ్చు. లెక్కింపు ఫలితాలు సుమారుగా ఉంటాయి మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించగలరు.ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ను చెక్ చేయండి
పర్సనల్ లోన్ పార్ట్ ప్రీపేమెంట్ కాలిక్యులేటర్
మారటోరియం క్యాలిక్యులేటర్ ఉపయోగించండి
25 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందండి
ఫ్లెక్సీ పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్
పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను చెక్ చేయండి
ఎలక్ట్రానిక్స్ను ఆన్లైన్లో కొనండి
పర్సనల్ లోన్ ఫోర్క్లోజర్ కాలిక్యులేటర్
త్వరిత చర్య