Working capital

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి PAN ప్రకారం మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

GST కాలిక్యులేటర్

నెట్ ధరరూ.
GST%

గ్రాస్ ధర

రూ. 11,80,000

CGST మొత్తం

రూ. 90,000

IGST మొత్తం

రూ. 90,000

మొత్తం పన్ను

రూ. 1,80,000

ఉత్పత్తి వ్యయంరూ.
లాభ శాతం %%
GST %%

మొత్తం ఉత్పత్తి వ్యయం

రూ. 11,80,000

CGST మొత్తం

రూ. 1,06,200

IGST మొత్తం

రూ. 1,06,200

మొత్తం పన్ను

రూ. 2,12,400

సరుకుల వ్యయంరూ
లాభ శాతం%
GST %%

మొత్తం ఉత్పత్తి వ్యయం

రూ. 11,00,000

CGST మొత్తం

రూ. 99,000

IGST మొత్తం

రూ. 99,000

మొత్తం పన్ను

రూ. 1,98,000

GST క్యాలిక్యులేటర్ ఉపయోగించి GSTని ఎలా లెక్కించవచ్చు?

క్రింద పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో GST కాలిక్యులేటర్‌ను సులభంగా ఉపయోగించవచ్చు:

- సర్వీస్ లేదా సరుకు యొక్క నెట్ ధరను, GST శ్లాబులు అయిన 5%, 12%, 18% మరియు 28% టూల్ లో నమోదు చేయండి.

- 'క్యాలిక్యులేట్' బటన్ పై క్లిక్ చేయండి మరియు సరుకులు మరియు సేవల తుది లేదా స్థూల ధరను తెలుసుకోండి.

ఇది కూడా చదవండి: GST ఎలా లెక్కించాలి

GST క్యాలిక్యులేషన్ సూత్రం:

Businesses, manufacturers, wholesalers and retailers can easily calculate GST using this formula:

సులభమైన GST క్యాలిక్యులేషన్
• GSTని చేర్చండి:
GST మొత్తం = (వాస్తవ ధర x GST%)/100
నెట్ ధర = వాస్తవ ధర + GST మొత్తం

• GSTని తొలగించండి:
GST మొత్తం = వాస్తవ ధర - [వాస్తవ ధర x {100/(100+GST%)}]
నెట్ ధర = వాస్తవ ధర - GST మొత్తం

ఇక్కడ ఒక ఉదాహరణ వివరిస్తుంది:

  శాతం (%) మొత్తం
సరుకుల వాస్తవ ధర   రూ.1,00,000
GST 18% రూ.18,000
సరుకుల విక్రయ ధర   రూ.1,18,000

తయారీదారులకు GST లెక్క:

  శాతం (%) GST - ముందు GST - తర్వాత
ప్రోడక్ట్ వ్యయం   10000 10000
ఎక్సైజ్ సుంకం 12% 1200 ఏమీ లేదు
లాభం 10% 1000 1000
మొత్తం   12200 11000
VAT 12.50% 1525 ఏమీ లేదు
CGST 6% ఏమీ లేదు 660
SGST 6% ఏమీ లేదు 660
టోకు వ్యాపారికి చివరి బిల్లు   13725 12320

రూ. 10,000 ఖర్చు వద్ద, తయారీదారు రూ. 1405 ఆదా చేస్తున్నారు అంటే ఖర్చు పై 14% పన్ను ఆదా. ఇది తయారీదారులకు ఖర్చు తగ్గింపును అందిస్తుంది, దీని ప్రయోజనం చివరికి టోకు వ్యాపారులు, రిటైలర్లు మరియు వినియోగదారులకు పాస్ చేయబడుతుంది.
 

హోల్‌‌సేలర్స్ మరియు రిటైలర్స్ కోసం GST లెక్కింపు:

  శాతం (%) GST - ముందు GST - తర్వాత
ప్రోడక్ట్ వ్యయం   13725 12320
లాభం 10% 1373 1232
మొత్తం   15098 13552
VAT 12.50% 1887 ఏమీ లేదు
CGST 6% ఏమీ లేదు 813
SGST 6% ఏమీ లేదు 813
వినియోగదారుడికి ఫైనల్ ఇన్వాయిస్   16985 15178

ప్రోడక్ట్ వ్యయాన్ని GST తగ్గిస్తుంది. వినియోగదారుడు తక్కువ ధర చెల్లించినా టోకు వ్యాపారి, చిల్లర వర్తకులకు లాభశాతం తగ్గదు.

GST అంటే ఏమిటి?

సరుకులు, సర్వీస్ పన్ను (GST) అనేది ఒక పరోక్ష పన్ను. దీనిని తయారీదారులు, టోకు వ్యాపారులు, చిల్లర వర్తకులు, వినియోగదారులు వినియోగ వస్తువులు, సర్వీసులు పై చెల్లించాలి. ఇది లక్షిత ఆధార, బహుళ అంచెల విలువ ఆధారిత పన్ను. 29 వ తేదీ 2017 నెలలో పార్లమెంటులో పాస్ అయి జూలై 1, 2017. నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు అమల్లో ఉన్న ఎక్సైజు సుంకం, సేవల పన్ను, కస్టమ్స్ సుంకం, వ్యాట్, ఆక్ర్టాయ్ పన్ను, సర్ ఛార్జీలు వంటి పరోక్ష పన్నుల స్థానంలో ఇది కొత్తగా వచ్చి చేరింది. GST అమలుతో వ్యాపారంలో పన్నుల ప్రక్రియ మరింత సులభమైంది.

GST క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వలన ప్రయోజనాలు ఏమిటి?

ఆన్‌లైన్ GST క్యాలిక్యులేటర్ పర్సెంటేజ్ ఆధారిత GST రేట్లపై స్థూల లేదా నికర ఉత్పత్తి ధరను తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఇది వస్తువులు మరియు సేవల మొత్తం ఖర్చును లెక్కించేటప్పుడు మానవ లోపం యొక్క అవకాశాలను తగ్గిస్తుంది మరియు సమయాన్ని ఆదా చేస్తుంది.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Flexi Business Loan

ఫ్లెక్సీ లోన్ కన్వర్షన్

మీ ప్రస్తుత లోన్‌‌‌ను కన్వర్ట్ చేయండి | 45% వరకు తక్కువ EMIలను చెల్లించండి*

మరింత తెలుసుకోండి
Machinery Loan

మెషినరీ లోన్

పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.45 లక్షల వరకు పొందండి | EMI గా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
Working Capital Loan People Considered Image

వర్కింగ్ కాపిటల్ లోన్

కార్యకలాపాలను నిర్వహించడానికి రూ.45 లక్షల వరకు పొందండి | అనువైన అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
Business Loan for Women People Considered Image

మహిళల కోసం బిజినెస్ లోన్

రూ.45 లక్షల వరకు ఫండ్స్ పొందండి | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి