చిత్రం

> >

బెంగుళూరు లో హోమ్ లోన్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

బెంగళూరులో హౌసింగ్ లోన్: ఓవర్ వ్యూ

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవబడే బెంగళూరు 2017 నాటికి IT మరియు IT-ఎనేబుల్డ్ సేవా రంగానికి చెందిన 1.5 మిలియన్ల మంది ఉద్యోగులకు, అలాగే IIM మరియు క్రైస్ట్ విశ్వవిద్యాలయం వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలకు నివాసమై ఉంది. అదనంగా, నగరం పుష్కలమైన పచ్చదనం మరియు కాస్మోపాలిటన్ సంస్కృతిని కలిగి ఉండటం స్థిరపడటానికి దానిని ఒక గొప్ప ప్రదేశంగా చేస్తాయి.

ఈ ఫ్యాక్టర్లు అన్నీ హోమ్ లోన్ కోసం డిమాండ్‌ను వేగవంతం చేశాయి, ఇది జనవరి మరియు మార్చి 2019 మధ్య రియాల్టీ ధరలలో 5.1% (సంవత్సరం-నుంచి- సంవత్సరానికి) పెరుగుదలకు దారితీసింది. అయితే, బజాజ్ ఫిన్సర్వ్ వంటి NBFCలు రూ. 3.5 కోట్ల వరకు సరసమైన హోమ్ లోన్ అందిస్తూ ఉండటంతో, మీ బడ్జెట్ను మించిపోవడం గురించి మీరు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. బెంగళూరులోని బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ ఏమి అందిస్తోందో పరిశీలించండి.
 

బెంగళూరు హోమ్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

 • PMAY

  బెంగళూరులో ఇల్లు కొనడం ఖరీదైనది కావచ్చు కనుక, బజాజ్ ఫిన్సర్వ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక సరసమైన హౌసింగ్ స్కీమ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద హోమ్ లోన్లను అందిస్తుంది.. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ క్రింద PMAY యొక్క సబ్సిడీ ఇవ్వబడిన హౌసింగ్ లోన్ వడ్డీ రేటు కారణంగా మీరు రూ.2.67లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు.

 • హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

  మీరు ఇప్పటికే ఉన్న ఒక హోమ్ లోన్ ని రీఫైనాన్స్ చేసుకోవాలి అనుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ ఒక సులభమైన మరియు సౌకర్యవంతమైన హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యాన్ని అందిస్తుంది.. ఇలా చేయడం ద్వారా మీరు తక్కువ వడ్డీ రేటు నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు మీ EMI లను తగ్గించుకోవడానికి మరియు రీపేమెంట్ సులభతరం చేసుకోవడానికి ఒక సుదీర్ఘ అవధిని ఎంచుకోవచ్చు.

 • టాప్-అప్ లోన్

  మీరు ఇప్పటికే ఉన్న ఒక హోమ్ లోన్ రుణగ్రహీత అయితే లేదా మీ లోన్ ని రీఫైనాన్స్ చేసి ఉంటే, మీరు రూ.50 లక్షల వరకు ఒక టాప్ అప్ లోన్ కోసం ఎంచుకోవచ్చు. ఇంటి రెనొవేషన్ మరియు వ్యాపార విస్తరణ వంటి ఇతర ఖర్చులు మరియు లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీరు ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు. ఇంకా ఏంటంటే, ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు అదనపు డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేదు మీరు ఈ మొత్తం పైన ఒక నామమాత్రపు వడ్డీ రేటు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

 • పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్క్లోజర్ సదుపాయం

  అదనపు ఛార్జి ఏదీ లేకుండా మీ లోన్ ను ఫోర్క్లోజ్ చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అలా చేయడం అనేది దానిని అవధి కంటే ముందు తిరిగి చెల్లించటానికి మరియు మీ అప్పుచేసిన ఖర్చును తగ్గించటానికి మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా, అలాగ చేయడానికి మీ ఫైనాన్సెస్ మిమ్మల్ని అనుమతించినట్లయితే, వీలైనంత త్వరగా మీ అప్పుని తీర్చడానికి మీరు ప్రిన్సిపల్ మొత్తం కోసం పార్ట్-ప్రీపేమెంట్లు కూడా చేయవచ్చు.

 • అనువైన అవధి

  రీపేమెంట్ ను ఒత్తిడి-లేకుండా చేయడానికి, బజాజ్ ఫిన్సర్వ్ 240 నెలల వరకు ఫ్లెక్సిబుల్ అవధిని అందిస్తుంది. అందువల్ల, మీరు మీ స్థోమత ఆధారంగా ఒక తక్కువ లేదా దీర్ఘ అవధినిగానీ ఎంచుకుని మీ హోమ్ లోన్ ని సౌకర్యవంతంగా రీపే చేయవచ్చు.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  బెంగళూరులో ఒక హోమ్ లోన్ కోసం డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే, బజాజ్ ఫిన్సర్వ్‌కు అతి తక్కువ అవసరాలు ఉన్నాయి. ఇది లోన్ పొందే ప్రాసెస్ ని మరింత వేగవంతం చేస్తుంది.

హోమ్ లోన్ వడ్డీ రేటు, ఫీజులు మరియు ఛార్జీలు

ఒక ఖర్చు-తక్కువహోమ్ లోన్ వడ్డీ రేటు, ఛార్జీలు మరియు ఫీజులు బెంగళూరులోని బజాజ్ ఫిన్సర్వ్ వారి హొమ్ లోన్ ను ఒక సరసమైన ఎంపికగా చేస్తాయి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే వడ్డీ రేటు అలాగే ఇతర ఫీజులు మరియు ఛార్జీలు అనేవి మీ బడ్జెట్‌కు లోన్ సరిపోతుందో లేదో నిర్ణయిస్తాయి.
మీరు ఒక బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ ను ఎంచుకున్నప్పుడు, వర్తించే వడ్డీ రేట్లు మరియు ఇతర ఛార్జీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
 

బజాజ్ ఫిన్సర్వ్ హౌసింగ్ లోన్ వడ్డీ రేటు
వడ్డీ రేటు రకం వర్తించే వడ్డీ రేటు
జీతంగల దరఖాస్తుదారులకు ప్రమోషనల్ హౌసింగ్ లోన్ వడ్డీ రేటు 8.60% నుండి*
జీతం పొందే దరఖాస్తుదారుల కోసం సాధారణ వడ్డీ రేటు 9.05% నుండి 10.30% వరకు
స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారులకు సాధారణ వడ్డీ రేటు 9.35% నుండి 11.15% వరకు
జీతం పొందే దరఖాస్తుదారులకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రెఫరెన్స్ రేటు 20.90%
స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారుల కోసం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రిఫరెన్స్ రేటు 20.90%

* రూ. 30 లక్షల వరకు హోమ్ లోన్ కోసం
 

ఇతర ఫీజు మరియు ఛార్జీలు
 

ఛార్జీ రకం ఫీజు/ఛార్జ్ వర్తిస్తుంది
ప్రాసెసింగ్ ఫీజు జీతం పొందే దరఖాస్తుదారుల కోసం 0.80% వరకు

స్వయం-ఉపాధి దరఖాస్తుదారుల కోసం 1.20% వరకు
జరిమానా వడ్డీ నెలకు 2% + పన్ను
వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్‍ ఛార్జీలు ఏమీ లేదు
లోన్ స్టేట్‌మెంట్ ఛార్జీలు Rs.50
EMI బౌన్స్ ఛార్జీలు Rs.3,000
సెక్యూర్ ఫీజు రూ. 9,999 ఒకసారి చెల్లింపు
మోర్ట్గేజ్ ఒరిజినేషన్ ఫీజు రూ.1,999 (రిఫండ్ చేయబడదు)

హోమ్ లోన్ కు కావలసిన అర్హత

బజాజ్ ఫిన్‌సర్వ్‌కు ప్రాథమిక హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలు ఉన్నాయి, అంటే లోన్ కోసం అర్హత సాధించడం సులభం అని అర్ధం. ఈ నిబంధనలు మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని సూచిస్తాయి, కాబట్టి క్విక్ లోన్ అప్రూవల్ పొందడానికి ప్రమాణాలను నెరవేర్చడం తప్పనిసరి.
బెంగళూరులో ఒక హోమ్ లోన్ కోసం మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌తో అప్లై చేసినప్పుడు, మీరు నెరవేర్చవలసిన 3 అర్హతా ప్రమాణాలను చూడండి.
 

హోమ్ లోన్ అర్హత నిబంధనలు జీతం పొందుతున్న రుణగ్రహీతలు స్వయం ఉపాధి పొందుతున్న రుణగ్రహీతలు
నివాస స్థితి భారతీయ భారతీయ
వయస్సు 23–62 సంవత్సరాలు 25–70 సంవత్సరాలు
పని/వ్యాపార అనుభవం కనీసం 3 సంవత్సరాలు కనీసం 5 సంవత్సరాలు

ఉపయోగించడానికి సులభమైన మా హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ తో మీరు మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.
 

హోమ్ లోన్ EMI ని లెక్కించండి

పాకెట్- అనుకూలమైన EMI లు మీ నెలవారీ బడ్జెట్ పై ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ హోమ్ లోన్ ను రీపే చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు ఇతర ఖర్చులను తీర్చడానికి అవసరమైన అనుకూలతను మీకు ఇవ్వడమే కాకుండా, మీ EMIను తెలుసుకోవడం సరైన లోన్ మొత్తాన్ని మరియు అవధిని కూడా ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది. EMI లను తెలుసుకోవడానికి, హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించండి. మీకు వర్తించే ప్రిన్సిపల్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును నమోదు చేయడం ద్వారా, మీరు మీ EMI లను క్షణాల్లో చూడవచ్చు.
 

హోమ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్

బెంగుళూరులో ఒక హోమ్ లోన్ ప్రాసెస్ ను పూర్తి చేయడానికి చివరి దశ ఏంటంటే మీ అర్హతను నిరూపించే అన్ని డాక్యుమెంట్లను సేకరించడం. దీనిని ముందుగానే చేయడం అనేది సరైన డాక్యుమెంట్లను త్వరగా సబ్మిట్ చేయడానికి మరియు లోన్ ప్రాసెసింగ్ ఆలస్యం కాకుండా నివారించడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌తో అప్లై చేసినప్పుడు, హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు చూడండి.
 

 • KYC డాక్యుమెంట్లు
 • అడ్రెస్ ప్రూఫ్
 • ఐడెంటిటీ ప్రూఫ్
 • ఫోటో
 • కొత్త పే స్లిప్పులు లేదా ఫారం 16
 • గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
 • మీరు ఒక స్వయం-ఉపాధిగల అప్లికెంట్ అయితే వ్యాపారం ప్రూఫ్ (కనీసం 5 సంవత్సరాలకు)

హోమ్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి

బజాజ్ ఫిన్సర్వ్ ఈ క్రింది మార్గాల్లో బెంగళూరులో ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది:
 

 • ఆన్ లైన్
 • ఆఫ్లైన్

ఆన్‌లైన్‌లో బెంగళూరులోని బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం. మీరు జీతం పొందేవారు అయితే ఈ దశలను అనుసరించండి:
 

 • బజాజ్ ఫిన్సర్వ్ వారి వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు వ్యక్తిగత, ఆర్థిక మరియు ఉపాధి సమాచారంతో అప్లికేషన్ నింపండి
 • మీ ఆస్తి యొక్క వివరాలను నమోదు చేయండి
 • అందుబాటులో ఉన్న ఒక ఆఫర్‌ను బుక్ చేసుకోవడానికి ఒక ఆన్‌లైన్ సెక్యూర్ ఫీజు చెల్లించండి
 • రిలేషన్షిప్ మేనేజర్ మిమ్మల్ని సంప్రదించడానికి వేచి ఉండండి. అప్పుడు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి ఇతర ఫీజులు చెల్లించండి. మీరు మీ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు కూడా

మీరు స్వయం-ఉపాధి కలవారు అయితే ఈ దశలను అనుసరించండి:
 

 • మీ ఆర్థిక, వ్యక్తిగత మరియు వ్యాపార వివరాలతో ఆన్‌లైన్ హోమ్ లోన్ అప్లికేషన్ ఫారమ్‌ను నింపి దానిని సబ్మిట్ చేయండి
 • మీ ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ ఆఫర్‌ను చూడటానికి వేచి ఉండి, ఆపై అప్లై చేసుకోండి

ఆన్‍లైన్ అప్లికేషన్
 

 • మీరు SMS ద్వారా 9773633633 కు 'HLCI' అని పంపడం ద్వారా బెంగళూరులో ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
 • మీరు SMS పంపిన తర్వాత, మీరు ఒక బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధి నుండి కాల్ అందుకుంటారు, వారు మీకు మీ ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ ఆఫర్‌ను తెలియజేస్తారు.
 • ఎంపిక ప్రకారంగా, మీరు మీ సమీప శాఖను సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

మొదలుపెట్టడానికి, బజాజ్ ఫిన్సర్వ్ నుండి మీ ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ ఆఫర్‌ను తనిఖీ చేసుకోవడం నిర్ధారించుకోండి. ఈ విధంగా మీరు బెంగళూరులో ఒక హోమ్ లోన్ కోసం ఒక కస్టమైజ్డ్ డీల్ చూడవచ్చు మరియు ఒక-దశ, అవాంతరం లేని ఆన్‌లైన్ అప్రూవల్ పొందవచ్చు.
 

మమ్మల్ని సంప్రదించండి

క్రొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లు మా హోమ్ లోన్లకు సంబంధించిన అన్ని ప్రశ్నలు అన్నింటికీ బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు.

1. కొత్త కస్టమర్ల కోసం

 • మాకు ఒక కాలింగ్ లైన్ సెటప్ చేయబడి ఉంది ఈ నంబర్ వద్ద 1800-103-3535.

 • మీరు మా శాఖలలో దేనినైనా కూడా సందర్శించవచ్చు.

 • 9773633633 కు "HOME" అని SMS చేయండి, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,

 • మేము 020-39574151 లో అందుబాటులో ఉన్నాం (కాల్ చార్జీలు వర్తించును).

 • You can also visit us at: https://www.bajajfinserv.in/reach-us

బ్రాంచ్ చిరునామా
బజాజ్ ఫిన్సర్వ్
2nd ఫ్లోర్, శివ కాంప్లెక్స్, #1017, Dr. రాజ్ కుమార్ రోడ్,
4th బ్లాక్, రాజాజీ నగర్,
బెంగుళూరు, కర్ణాటక
560010
ఫోన్: 1800 209 4151
 

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి