image
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
దయచేసి మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
దయచేసి మీ నివాస చిరునామా యొక్క పిన్ కోడ్‌ను ఎంటర్ చేయండి
పిన్ కోడ్ ఖాళీగా ఉండరాదు
నల్ల్
నల్ల్

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి
మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

0 సెకన్లు
తప్పు మొబైల్ నంబర్‌ను నమోదు చేశారా?
నల్ల్
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
నల్ల్
దయచేసి ఆస్తి స్థానాన్ని ఎంచుకోండి
నల్ల్
పుట్టిన తేదీని ఎంచుకోండి
మీ పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
PAN కార్డ్ ఖాళీగా ఉండరాదు
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ ఖాళీగా ఉండకూడదు
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ ID ఖాళీగా ఉండకూడదు
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
బిజినెస్ వింటేజ్ విలువను ఎంచుకోండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
నల్ల్
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
దయచేసి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ బ్యాంక్‌ను ఎంచుకోండి
నల్ల్
నల్ల్
ఆస్తి ప్రదేశాన్ని ఎంచుకోండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి
మీ వార్షిక టర్నోవర్ 17-18ను నమోదు చేయండి

ధన్యవాదాలు

అహ్మదాబాద్‌లో హౌసింగ్ లోన్: ఓవర్ వ్యూ

భారతదేశ వస్త్ర నగరంగా పిలువబడే అహ్మదాబాద్ ప్రసిద్ధ సాబర్మతి ఆశ్రమానికి నెలవై ఉంది, ఒక 15 శతాబ్దపు మసీదు, మానేక్ చౌక్ దగ్గర నోరూరించే వీధి తిండ్లు, కంకరియా సరస్సు ఇంకా షాపింగ్ చేసేందుకు అనేక స్థానాలు ఉన్నాయి. 2013 లో, అహ్మదాబాద్‌ను పరిపూర్ణ మహానగరంగా లైవ్‌మింట్ పేర్కొంది మరియు ఇటీవల అహ్మదాబాద్ మెట్రో యొక్క దశ 1 ప్రారంభోత్సవం నగరం అభివృద్ధికి నిదర్శనం.

అన్ని అంశాలు ఈ నగరాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలం అని చూపిస్తున్నప్పటికీ , ఇటీవలి నివేదికల ప్రకారం , భోపాల్ లాంటి కీలక ప్రదేశాలలో ఆస్తి ధరలు రూ.16 లక్షల నుండి అత్యధికంగా రూ .1.3 కోట్ల వరకు ఉన్నాయి కోటి. అయినప్పటికీ, బజాజ్ ఫిన్సర్వ్ అందించే హోమ్ లోన్ ను ఎంచుకుంటే మీరు ఇక్కడ సులభంగా ఇల్లు కొనవచ్చు. ఈ పరిష్కారం మీకు 3.5 కోట్ల వరకు ఫైనాన్సింగ్ అందజేయడమే కాకుండా, సరైన ప్రాపర్టీని ఎంచుకోవడానికి మీకు సహకారం అందిస్తుంది. అహ్మదాబాద్‌లో ఈ హోమ్ లోన్ ద్వారా మీ ప్రాపర్టీకి ఫండింగ్ ఇస్తే వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవడానికి ఇంకా చదవండి.

 • అహ్మదాబాద్ హోమ్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

  బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ యొక్క కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు క్రింద ఉన్నాయి.
 • PMAY

  ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా అందించబడే సబ్సిడీలను క్లెయిమ్ చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్లు మిమ్మల్ని అనుమతిస్తాయి. సాధారణ అర్హతా ప్రమాణాలు మరియు మీ ఇంటి వార్షిక ఆదాయం ప్రాతిపదికన అర్హత సాధించడం ద్వారా మీరు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు. మీరు అర్హత సాధించిన తర్వాత, మీరు మీ హోమ్ లోన్ వడ్డీపై రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. 

 • mortgage loan in india

  హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

  బజాజ్ ఫిన్సర్వ్ తనకి మీ హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, తద్వారా మీరు నామమాత్రపు హోమ్ లోన్ వడ్డీ రేటు నుండి లాభం పొందవచ్చు. ఇది రీపేమెంట్ ని సులభతరం చేస్తుంది మరియు మీరు ఒక గణనీయమైన మొత్తాన్ని కూడా ఆదా చేయవచ్చు. అదనంగా, ప్రాసెస్ కు అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ ఉన్నందున మీరు సులభంగా ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ని చేయవచ్చు.

 • టాప్-అప్ లోన్

  బజాజ్ ఫిన్సర్వ్ తన టాప్-అప్ .లోన్ ద్వారా లోన్ శాంక్షన్ కు మించి దానికి పైన అదనపు ఫండింగ్ అందిస్తుంది. మీ ఇంటి ఇంటీరియర్లను ఆకర్షణీయంగా చేసుకోవడానికి, ఒక రెండవ పార్కింగ్ స్థలాన్ని కొనడానికి లేదా ఎటువంటి అవాంతరం లేకుండా ఒక అనెక్స్‌ను నిర్మించడానికి మీరు రూ. 50 లక్షల వరకు మొత్తాన్ని ఉపయోగించవచ్చు. మీరు అదనపు డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు మరియు మీరు నామమాత్రపు వడ్డీ రేటుతో కూడా ఈ హోమ్ లోన్ టాప్ అప్ ను పొందవచ్చు.

 • పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్క్లోజర్ సదుపాయం

  మీరు ఒక లోన్ ని ఫోర్క్లోజ్ చేసినప్పుడు లేదా దాని గడువుకు ముందు ప్రిన్సిపల్‌ లో కొంత భాగాన్ని చెల్లించినప్పుడు మీరు సాధారణంగా ఒక ఫీజు చెల్లిస్తారు. అయితే, రీపేమెంట్ ను మరింత పొదుపుగా చేయటానికి మీరు ఒక ఫ్లోటింగ్ రేట్ లోన్ ను బజాజ్ ఫిన్సర్వ్‌ తో అదనపు ఛార్జీలు ఏమీ లేకుండా పార్ట్-ప్రీపే మరియు ఫోర్క్లోజ్ చేయవచ్చు.

 • అనువైన అవధి

  240 నెలల వరకు సుదీర్ఘ అవధి ద్వారా లోన్ ని రీపే చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ మిమ్మల్ని అనుమతిస్తుంది. సరైన అవధిని ఎంచుకోవడం ద్వారా మీరు రీపేమెంట్ సౌలభ్యం మరియు అతి తక్కువ లోన్ వ్యయాల మధ్య ఒక బ్యాలెన్స్ సాధించవచ్చు.

 • mortgage loan calculator

  కనీసపు డాక్యుమెంటేషన్

  హోమ్ లోన్ కోసం అవసరమైన పత్రాలను బజాజ్ ఫిన్సర్వ్ అతి తక్కువగా ఉంచడంతో మీరు సులభంగా మరియు త్వరగా ఫైనాన్సింగ్ పొందవచ్చు.

హోమ్ లోన్ వడ్డీ రేటు, ఫీజులు మరియు ఛార్జీలు

ప్రాసెసింగ్ ఫీజు వంటి ఛార్జీలతో కలిపి, వడ్డీ రేటు అనేది ఒక హోమ్ లోన్ అప్పుగా తీసుకోవడం యొక్క ఖర్చును సూచిస్తుంది. మీరు పొందే హౌసింగ్ లోన్ వడ్డీ రేటు మీరు ఎంచుకునే రుణదాత పై ఆధారపడి ఉంటుంది మరియు ఫైనాన్షియల్ సంస్థ నుండి మరొకదానికి మారుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ దేశంలో ఉత్తమమైన హౌసింగ్ లోన్ వడ్డీ రేటు ను అందిస్తుంది, మరియు మీరు ఫిక్సెడ్ మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేట్లలో కావలసిన దానిని ఎంచుకోవచ్చు.

అప్పు తీసుకోవడం యొక్క ఖర్చును అర్థం చేసుకోవడానికి, ఈ పట్టికను చూడండి.
 
వడ్డీ/ఫీజు రకం వర్తించే మొత్తం
జీతం పొందే దరఖాస్తుదారుల కోసం ప్రమోషనల్ వడ్డీ రేటు రూ.30 లక్షల వరకు లోన్ కోసం 6.70%
జీతం పొందే దరఖాస్తుదారుల కోసం ఫిక్సెడ్ రేటు వడ్డీ 6.70%* నుండి 10.30% వరకు
స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారుల కోసం ఫిక్సెడ్ రేటు వడ్డీ 6.70%* నుండి 11.15% వరకు
జీతంగల మరియు స్వయం-ఉపాధి దరఖాస్తుదారుల కోసం ఫ్లోటింగ్ వడ్డీ 20.90%
ఫిక్సెడ్ రేట్ హోమ్ లోన్‌కు ఫోర్‍క్లోజర్ ఫీజు 4% + పన్నులు
స్థిర రేట్ హోమ్ లోన్ల కోసం పాక్షిక-ప్రీపేమెంట్ ఫీజు 2% + పన్నులు
ప్రాసెసింగ్ ఫీజు 0.80% వరకు (జీతంపొందే వ్యక్తుల కోసం)
1.20% వరకు (సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తుల కోసం)
లోన్ స్టేట్‌మెంట్ ఛార్జీలు రూ. 50
వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్‍ ఛార్జీలు ఏమీ లేదు
EMI బౌన్స్ ఛార్జీలు ప్రతి బౌన్స్‌కు రూ.3,000
జరిమానా వడ్డీ నెలకు 2% + వర్తించే పన్నులు
వన్-టైమ్ సెక్యూర్ ఫీజు రూ.9,999
మోర్ట్గేజ్ ఒరిజినేషన్ ఫీజు రూ.1,999 (రిఫండ్ చేయబడదు)

హోమ్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు

ఒక హోమ్ లోన్ పొందటానికి మీరు మీ రుణదాత నిర్దేశించిన ఒక అర్హత ప్రమాణాల వరుసను కలిగి ఉండాలి. ఈ నిబంధనలు సాధారణంగా మీ పౌరసత్వం, ఆర్థిక ప్రొఫైల్, ఉపాధి మరియు వయస్సు పై ఆధారపడి ఉంటాయి. మీ రీపేమెంట్ సామర్థ్యాలను ధృవీకరించడానికి మరియు మీరు అప్పుగా తీసుకోగల ప్రిన్సిపల్ మొత్తం వంటి లోన్ పారామితులను నిర్ణయించడానికి రుణదాతలు ఈ నిబంధనలను సెట్ చేస్తారు. ఉదాహరణకు, బజాజ్ ఫిన్సర్వ్ స్వయం- ఉపాధిగల రుణగ్రహీతలకు రూ. 5 కోట్ల వరకు లోన్ పొందటానికి అనుమతిస్తుంది, అయితే జీతంపొందే అప్లికెంట్లు రూ. 3.5 కోట్లు వరకు పొందవచ్చు..

బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా అహ్మదాబాద్‌లో ఒక లోన్ పొందడానికి హోమ్ లోన్ అర్హతను నిశితంగా పరిశీలించండి.

అర్హతా ప్రమాణాలు ఆవశ్యకత
పౌరసత్వం జీతంగల మరియు స్వయం-ఉపాధి పొందేవారి కోసం: భారతీయడు
వయస్సు జీతం పొందే వారి కోసం: 23 నుండి 62 సంవత్సరం
స్వయం-ఉపాధి పొందేవారి కోసం: 25 నుండి 70 సంవత్సరాలు
పని అనుభవం జీతం పొందే వారికి: 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ
స్వయం-ఉపాధి పొందేవారి కోసం: 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ

హోమ్ లోన్ EMI ని లెక్కించండి
 

మీ హోమ్ లోన్ మొత్తాన్ని నిర్ణయించడానికి మంచి మార్గం ఏంటంటే లోన్ EMI క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి ప్రారంభంలోనే రీపేమెంట్ కి ప్రణాళిక వేయడం. ఈ ఆన్‌లైన్ సాధనం మీరు చెల్లించాల్సిన మొత్తం వడ్డీని, మీ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్, అలాగే ప్రిన్సిపల్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు ఆధారంగా చెల్లించాల్సిన మొత్తం మొత్తాన్ని మీకు తెలియజేస్తుంది. ఉదాహరణకు, మీరు రూ.50 లక్షల లోన్‌ని 180-నెలల అవధి కోసం 10% వడ్డీ రేటుకి తీసుకుంటే, మీ EMI ల మొత్తం రూ. 53, 730 అవుతాయి మరియు చెల్లించవలసిన మొత్తం వడ్డీ రూ. 46,71,511 ఉంటుంది. హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీరు ఈ సమాచారాన్ని తక్షణమే పొందవచ్చు.

హోమ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్  

డాక్యుమెంట్లు అనేవి మీ అర్హతకు మద్దతునిచ్చి రుజువు చేస్తాయి కాబట్టి అవి ఒక హోమ్ లోన్ అప్లికేషన్ యొక్క అంతర్భాగం. ఒక బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు అందుబాటులో ఉంచుకోవలసిన హోమ్ లోన్ డాక్యుమెంట్ల జాబితా క్రింద ఇవ్వబడింది..

 • KYC డాక్యుమెంట్లు
 • అడ్రెస్ ప్రూఫ్
 • ఐడెంటిటీ ప్రూఫ్
 • ఫోటో
 • ఫారం 16 లేదా ఇటీవలి శాలరీ స్లిప్పులు
 • గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు
 • కనీసం 5 సంవత్సరాలపాటు వ్యాపార కొనసాగింపును రుజువు చేసే డాక్యుమెంట్లు (మీరు స్వయం-ఉపాధి కలవారు అయితే)

హోమ్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి
 

మీరు జీతంపొందేవారా లేదా స్వయం-ఉపాధి గలవారా అనే దానిపై ఆధారపడి అప్లికేషన్ విధానం భిన్నంగా ఉంటుంది.

జీతం పొందేవారి కోసం విధానం ఇక్కడ ఇవ్వబడింది:
 
 • సంబంధిత విభాగాలలో వ్యక్తిగత, ఆర్థిక మరియు ఉపాధికి సంబంధించిన డేటాను పూరించండి
 • మీ లోన్ మొత్తాన్ని మరియు మీరు రీపే చేయవలసిన EMI లను నిర్ణయించడానికి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ మరియు EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి
 • మీరు ఎంచుకున్న ఆస్తి గురించి వివరాలను అందించండి
 • అందుబాటులో ఉన్న ఒక ఆఫర్‌ను బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ సెక్యూర్ ఫీజు చెల్లించండి
 • దీని తరువాత, ఆన్-బోర్డింగ్ ప్రాసెస్ పూర్తి చేయడానికి ఒక రిలేషన్షిప్ మేనేజర్ మిమ్మల్ని సంప్రదిస్తారు
 • మీ అప్లికేషన్ ను ధృవీకరించడానికి బజాజ్ ఫిన్సర్వ్‌కు సహాయపడేందుకు అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి అవసరమైన ఫీజులు చెల్లించండి
స్వయం ఉపాధిగల వ్యక్తుల కోసం విధానం ఇక్కడ ఇవ్వబడింది:

Alternatively, you can apply offing by sending an SMS containing 'HLCI' to 9773633633 Upon doing so a representative will communicate your pre-approved offer to you. You can also apply by visiting your nearest Bajaj Finserv branch.

బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ అందజేస్తున్న ముఖ్య ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ఒక ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఎంతమాత్రమూ సమయం వృథా చేయకండి. హోమ్ లోన్ ఫైనాన్సింగ్ త్వరగా పొందడానికి, మీ ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ ఆఫర్‌ను చెక్ చేసుకోండి. అలా చేయడం అనేది ఒక కస్టమైజ్డ్ డీల్ ద్వారా మీకు క్విక్ అప్రూవల్ ఇస్తుంది.

అహ్మదాబాద్‌లో హౌసింగ్ లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

అహ్మదాబాద్‌లో హోమ్ లోన్ పై అతి తక్కువ వడ్డీ రేటు ఎంత?

అహ్మదాబాద్‌లో జీతం పొందే కస్టమర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ వారి హౌసింగ్ లోన్ పై ప్రస్తుత అతి తక్కువ వడ్డీ రేటు 6.70%*.

అహ్మదాబాద్‌లో నేను పొందగల గరిష్ఠ హౌసింగ్ లోన్ ఎంత?

మీరు బజాజ్ ఫిన్సర్వ్ నుండి రూ.20 లక్షలు నుండి రూ.3.5 కోట్ల మధ్య ఎక్కడైనా అహ్మదాబాద్‌లో హోమ్ లోన్ పొందవచ్చు.

అహ్మదాబాద్‌లో హోమ్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

బజాజ్ ఫిన్సర్వ్ వద్ద ఆన్‌లైన్ హోమ్ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేయటం ద్వారా మీరు అహ్మదాబాద్‌లో అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు తక్షణ ఆమోదంతో హౌసింగ్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.

అహ్మదాబాద్‌లో హోమ్ లోన్ కోసం కనీస జీతం ఎంత ఉండాలి?

అహ్మదాబాద్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి కనీస నెలవారీ జీతం ₹ 25,000 అయితే, హోమ్ లోన్ పొందడానికి ఆదాయ ప్రమాణాలు మీ జీతం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్ మరియు ఇతర నెలవారీ ఫైనాన్షియల్ బాధ్యతలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.

మమ్మల్ని సంప్రదించండి

మా హోమ్ లోన్లకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు రుణగ్రహీతలు బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు.

1 కొత్త కస్టమర్ల కోసం

 • మాకు ఒక కాలింగ్ లైన్ సెటప్ చేయబడి ఉంది ఈ నంబర్ వద్ద 1800-103-3535.
 • మీరు మా బ్రాంచ్ లను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అడ్రస్ కొరకు.
 • 9773633633 కు “HOME” అని SMS చేయండి, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
   
2 ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,

 • మేము 020-39574151 లో అందుబాటులో ఉన్నాం (కాల్ చార్జీలు వర్తించును).
 • మీరు మమ్మల్ని ఇక్కడ కూడా సందర్శించవచ్చు: https://www.bajajfinserv.in/reach-us

బ్రాంచ్ అడ్రస్
బజాజ్ ఫిన్సర్వ్
యూనిట్ నంబర్ 302 నుండి306 వరకు, 3వ అంతస్తు, ""టర్క్వాయిస్ బిల్డింగ్"
O సెంటర్ పాయింట్ ఎదురుగా, పంచవటి పాంచ్ రాస్తా, ఆఫ్ సి.జి.రోడ్,
అహ్మదాబాద్, గుజరాత్
380006