back

ఇష్టపడే భాష

ఇష్టపడే భాష

తరచుగా అడిగే ప్రశ్నలు

భారతదేశములో కార్ ఇన్సూరెన్స్ కొనడము తప్పనిసరా?

అవును. కార్ ఇన్సూరెన్స్ లేకుండా భారతీయ రోడ్లపై కార్ నడపడం చట్టవ్యతిరేకం.

డిస్‌క్లెయిమర్ - *షరతులు వర్తిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మాస్టర్ పాలసీ హోల్డర్ అయిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ ప్రోడక్ట్ అందించబడుతుంది. మా పార్టనర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించబడుతుంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిస్క్‌కు బాధ్యత వహించదు. IRDAI కార్పొరేట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ CA0101 పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు ప్రీమియం మొత్తం ఇన్సూర్ చేయబడిన వారి వయస్సు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్యం మొదలైన వివిధ అంశాలకు లోబడి ఉంటాయి (వర్తిస్తే). అమ్మకం తర్వాత జారీ, నాణ్యత, సేవలు, నిర్వహణ మరియు ఏవైనా క్లెయిములకు BFL ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఈ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”

ప్రైవేట్ మరియు వాణిజ్య వాహనాలు రెండిటికి ఇన్సూరెన్స్ అవసరమా?

అవును, ప్రైవేట్ లేదా వాణిజ్య వాహనము ఏదైనా, అన్ని కార్లకు ఇన్సూరెన్స్ అవసరం.

నాకు కార్ ప్రమాదము జరిగితే నేను ఏం చేయాలి?

- పోలీసులకు, ఆంబులెన్స్ (అవసరమైతే) లకు తెలియజేయడం, మరియు ప్రమాదపు లైట్లను ఆన్ చేయడం వంటి తక్షణ భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలి.

- ప్రమాదంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించండి, ఉదా డ్రైవర్లు, ప్రయాణీకులు మరియు సాక్షులు.

- మీ ఇన్స్యూరెన్స్ సంస్థను సంప్రదించండి మరియు మీ క్లెయిమ్ విధానాన్ని ప్రారంభించండి.

నేను నా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించుకోగలను?

ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు:

- నెలవారి ప్రీమియం బదులు వార్షిక ప్రీమియం చెల్లించండి

- మార్కెట్ పరిశోధన చేయండి మరియు సరసమైన పాలసీ ఎంచుకోండి

- అవసరమైన ఆడ్-ఆన్స్ తో మీ పాలసీ ని కస్టమైజ్ చేసుకోండి

నేను నా కార్ ఇన్సూరెన్స్ ను ఎప్పుడు రెన్యూ చేసుకోగలను?

మీ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోండి. గడువు ముగిసే తేదీకి ముందుగానే మీకు తెలియజేయబడుతుంది, గ్రేస్ వ్యవధిలో దానిని రెన్యూ చేసుకోండి.

నా కార్ ను నేను ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ చేయగలను?

ఇన్సూరెన్స్ మొత్తము అనేక కారణాల ఆధారంగా లెక్కించబడుతుంది, ఉదా కార్ రకము, మోడల్, ఉన్న లోన్స్ మొదలైనవి. ఇన్సూరెన్స్ సంస్థలు మీ అవసరాలు మరియు పాలసీ రకము ఆధారంగా ఒక కోట్ ను కస్టమైజ్ చేస్తారు.

నో-క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) అంటే ఏమిటి?

మొత్తం సంవత్సరంలో మీరు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే, మీరు 20% వరకు నో-క్లెయిమ్ బోనస్ పొందుతారు. ఇది మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం తదుపరి సంవత్సరం ప్రీమియం నుండి మినహాయించబడుతుంది.

నాకు కార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ?

మీరు రోడ్లపై డ్రైవ్ చేస్తుంటే, మీకు కార్ ఇన్సూరెన్స్ కావాలి. ఎందుకంటే:

1 తప్పనిసరి చట్టం: మోటారు వాహనాల చట్టం 1988 కింద ఇది కార్ ఇన్సూరెన్స్ లేకుండా భారతీయ రహదారులపై డ్రైవ్ చేయడానికి చట్టవిరుద్ధం.

2 ఊహించని ఖర్చులు: కార్ ప్రమాదము అనేది ఎదురుచూడని ఒక సంఘటన, దీనికి భారీ మొత్తం లో ఖర్చులు కావచ్చు. కార్ ఇన్సూరెన్స్ లేకపోతే మీ సేవింగ్స్ పై ప్రభావం పడి మీకు నగదు కొరత ఏర్పడవచ్చు.

3 థర్డ్ పార్టీ నష్టాలు: వేరేవారి ఆస్తి లేదా వాహనాన్ని ఢీకొట్టడం వల్ల పాడుచేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. మీరు కారు ఇన్సూరెన్స్ ను కలిగి ఉంటే మీకు ఏవైనా అవాంతరాలు లేకుండా థర్డ్ పార్టీ నష్ట పరిహారం పొందవచ్చు.

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?