రోడ్ ట్రిప్ ప్రొటెక్షన్‍

ప్లే చేయండి

మీరు ఒక రోడ్ ట్రిప్ పై వెళుతున్నప్పుడు, అది ఎటువంటి అవాంతరాలు లేదా ఇబ్బందులు లేని ఒక వినోదభరితమైన అనుభవం లాగా ఉండాలని మీరు కోరుకుంటారు. ఒకవేళ మీ కారు చెడిపోతే బజాజ్ ఫిన్సర్వ్ నుండి రోడ్ ట్రిప్ ప్రొటెక్షన్ మీరు ఒంటరిగా చిక్కుకుపోయి అత్యవసర హోటల్ లేదా ప్రయాణ బుకింగ్స్, రోడ్డు వద్ద సహాయం అవసరమైన సందర్భంలో ఫైనాన్షియల్ కవరేజ్ అందిస్తుంది, మరియు మీరు మీ వాలెట్ పోగొట్టుకుంటే 27/7 కార్డ్ బ్లాకింగ్ సర్వీస్ అందిస్తుంది.

అలాగే, బజాజ్ ఫిన్సర్వ్ నుండి రోడ్ ట్రిప్ ప్రొటెక్షన్‍తో కేవలం ₹. 599 కు ₹.. 3 లక్షల వరకు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్స్ కవరేజ్ పొందండి.

 
 

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • రోడ్‍సైడ్ సహకారం

  మీరు రోడ్ ట్రిప్ లో ఉన్నప్పుడు మీ కార్ మరమ్మతుకు గురి అయితే కంగారు పడకండి ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా 700 పైగా ప్రదేశాలలో 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లభ్యమవుతుంది.

 • ఎమర్జెన్సీ ప్రయాణము మరియు హోటల్ సహకారము

  కార్డు లేదా క్యాష్ లేకుండా మీ రోడ్ ట్రిప్ మార్గమధ్యంలో చిక్కుకుపోయారా?? మీ హోటల్ బిల్ మరియు మీ తిరుగు ప్రయాణ ఖర్చులు భరించడానికి భారతదేశంలో రూ. 50,000 మరియు విదేశాలలో రూ. 1,00,000 వరకు తక్షణ ఆర్ధిక సహాయం పొందండి.

 • ఒక సింగిల్ కాల్ తో పోగొట్టుకున్న మీ అన్ని కార్డులను బ్లాక్ చేయండి

  రోడ్ ట్రిప్ లో మీ వాలెట్ పోగొట్టుకున్నారా ?? 24/7 కార్డ్ బ్లాకింగ్ సర్వీస్ పొందండి మరియు మీ క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డులు దుర్వినియోగం కాకుండా నిరోధించండి.

 • కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్

  మీ రోడ్ ట్రిప్ లో వ్యక్తిగత ప్రమాదాలు, ఆకస్మిక హాస్పిటలైజేషన్ మరియు వైద్యపరమైన ఖర్చుల బారి నుండి మిమ్మల్ని రక్షించడానికి రూ . 3,00,000 వరకు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ పొందండి.

ట్రావెల్ సేఫ్ మెంబర్‌షిప్ కవరేజ్

బజాజ్ ఫిన్సర్వ్ నుండి రోడ్ ట్రిప్ ప్రొటెక్షన్‍లో ఒక సంవత్సరం ట్రావెల్ సేఫ్ సభ్యత్వం కూడా ఉంటుంది, ఇందులో క్రింది ప్రయోజనాలు ఉంటాయి:

 • మీరు పోగొట్టుకున్న లేదా చోరీకి గురి అయిన అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయవచ్చు. మీరు చేయవలసిందల్లా టోల్-ఫ్రీ నంబర్ అయిన 1800-419-4000 కి కాల్ చేయడమే.

 • ఏదైనా కోల్పోయినప్పుడు మీరు భారతదేశంలో ఉన్నట్లయితే, అత్యవసర ప్రయాణ అవసరాలను తీర్చడానికి మీకు రూ. 50,000 వరకు ఆర్ధిక సహకారం అందుతుంది. ఒక వేళ మీరు విదేశాలలో ఉన్నట్లయితే, కవరేజ్ మొత్తం రూ. 1,00,000 వరకు ఉంటుంది. గరిష్ఠంగా 28 రోజుల వరకు ఇది వడ్డీ లేని అడ్వాన్స్ మొత్తం. మీరు 28 రోజుల్లోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

 • ఒక వేళ మీ కార్ మరమ్మతుకు గురి అయితే ఈ కవర్ మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తుంది. మీరు ఫోన్ ద్వారా వాహన రిపేరు సహాయం, వాహనాన్ని తరలించడానికి సహాయం, బ్యాటరీ జంప్‌స్టార్ట్ లాంటి సదుపాయాలు ఇంకా మరెన్నిటినో మీరు పొందవచ్చు.

 • మీరు కారుకి 5 లీటర్ల ఇంధనం ధర మరియు టూ-వీలర్‌కి 2 లీటర్ల ఇంధనం ధర పొందవచ్చు.

 •  మీరు రూ. 3 లక్ష వరకు కాంప్లిమెంటరీ యాడ్-ఆన్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ కూడా పొందవచ్చు.

కవర్ చేయని అంశాలు ఏమిటి ?

 • మీరు మత్తులో ఉన్నప్పుడు మీ విలువైన వస్తువులు పోగొట్టుకుంటే.

 • మీరు అతిక్రమించిన ట్రాఫిక్ నియమాల వలన మీ వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లితే.

అవసరమైన డాక్యుమెంట్లు

 • KYC డాక్యుమెంట్లు

 • ట్రావెల్ సేఫ్ సభ్యత్వ లేఖ

అప్లై చేయడం ఎలా

మీరు ఆన్‌లైన్‌లో రోడ్ ట్రిప్ కవర్‌ కోసం క్షణాల్లో అప్లై చేయవచ్చు. కేవలం బజాజ్ ఫిన్సర్వ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి, అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలను పూరించండి మరియు సౌకర్యవంతమైన చెల్లింపు విధానాల ద్వారా మెంబర్షిప్ ఫీజు మొత్తాన్ని చెల్లించండి.

క్లెయిమ్ ప్రాసెస్

 • కార్డులు పోయిన సందర్భంలో, 24 గంటలలోపు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-419-4000 కు కాల్ చేయండి.

 • ఎమర్జెన్సీ సహకారం కోసం మీ అవసరం యొక్క రుజువును అందించండి.