మీరు ఏదైనా తీర్థయాత్రకు వెళ్లే ప్రణాళిక వేస్తున్నారా? CPP అందించే తీర్థయాత్ర కవర్‌తో మీ యాత్రను సురక్షితం చేసుకోండి తద్వారా మీరు ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటే మీకు తగినంత కవరేజ్ లభిస్తుంది. ఇందులో లభించే కొన్ని ప్రయోజనాలు ఇలా ఉన్నాయి, మీరు మీ వాలెట్ పోగొట్టుకుంటే 24/7 కార్డ్ బ్లాకింగ్ సర్వీస్, మీరు మీ తీర్థయాత్రలో చిక్కుకుపోతే అత్యవసర ప్రయాణ మరియు హోటల్ సహాయం మరియు మీరు ప్రమాదానికి గురైతే కాంప్లిమెంటరీ ప్రొటెక్షన్.
CPP అందించే తీర్థయాత్ర కవర్ కేవలం రూ. 599 వద్ద రూ. 3 లక్షల వరకు కవరేజ్ అందిస్తుంది.
మీ తీర్థ యాత్ర సమయంలో ఎక్కడైనా చిక్కుకు పోయినట్లయితే ప్రయాణ మరియు హోటల్ సదుపాయాల నిమిత్తం భారతదేశంలో రూ.50,000 వరకు మరియు విదేశాలలో రూ. 1,00,000 వరకు అత్యవసర ఖర్చుల రూపంలో అందుకోవచ్చు.
మీ తీర్థయాత్రలో ఎక్కడైనా మీరు మీ వాలెట్ పోగొట్టుకొన్నట్లయితే, కేవలం ఒక్క కాల్‌తో మీరు మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయవచ్చు.
వ్యక్తిగత ప్రమాదాలు, యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్, అత్యవసర వైద్య తరలింపు లేదా మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ఇల్లు దోపిడీకి గురైతే రూ. 3,00,000 వరకు కాంప్లిమెంటరీ ప్రొటెక్షన్ కవరేజ్ పొందండి.
మీరు తీర్థయాత్రలో ఉన్నప్పుడు మీ PAN కార్డ్ పోయినట్లయితే, దానిని తిరిగి పొందడానికి అయ్యే ఖర్చుతో పాటు డాక్యుమెంటేషన్ ప్రక్రియలో అవసరమైన సహాయం కూడా పొందండి.
CPP అందించే తీర్థయాత్ర కవర్ అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక సంవత్సరం ట్రావెల్ సేఫ్ సభ్యత్వాన్ని కూడా కలిగి ఉంది. క్రింద కొన్నిటిని చూడండి:
మీరు మత్తులో ఉన్నప్పుడు మీ విలువైన వస్తువుల కోల్పోతే అవి ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడవు.
పిల్గ్రిమేజ్ కవర్‌కు అప్లై చేయడం సులభం. బజాజ్ ఫిన్సర్వ్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి, అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలను పూరించండి మరియు ఆన్లైన్లో సభ్యత్వ ఫీజు మొత్తాన్ని చెల్లించండి. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు అనేక చెల్లింపు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
To claim your benefits contact:
Call on 1800-419-4000 within 24 hours.
లేదా feedback@cppindia.comకు ఇమెయిల్ చేయండి
డిస్‌క్లెయిమర్ - బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎల్) అనేది CPP Assistance Services Private Ltd. (CPP) యాజమాన్యంలోని పైన పేర్కొన్న ప్రాడక్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. ఈ ఉత్పత్తులను జారీ చేయడం CPP యొక్క పూర్తి అభీష్టానుసారం జరుగుతుంది. ఈ ఉత్పత్తి CPP ఉత్పత్తి నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది మరియు జారీ, నాణ్యత, సర్వీసబిలిటీ, నిర్వహణ మరియు అమ్మకం తర్వాత ఏవైనా క్లెయిములకు బిఎఫ్ఎల్ ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఇది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కాదు మరియు CPP Assistance Services Private Ltd. అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీ కాదు. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”
బజాజ్ ఫిన్సర్వ్ నుండి పర్సనల్ లోన్ గురించి మీరు తెలుసుకోవాలి